Supreme Court Key Verdict on SC/ST Attrocity Act | Ntv

preview_player
Показать описание

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#CJI #NVRamana
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ గొప్ప నిర్ణయం.లేకపోతే ప్రతీదానికి కులాదూషణ చేశారంటూ తప్పుడు కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజమైన కేసులు నీరుగారిపోతున్నాయ్.

lankaadhipathi
Автор

ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం, సామాన్యులు ఈ చట్టం వల్ల భయపడి వారికి మరింత దూరంగా ఉంటున్నారు, వారికి పనులలో, business లలో సహకారం, భాగస్వామ్యం లభించడం లేదు,

srinivaskotagiri
Автор

ప్రతి విషయానికి ST SC case పెట్టటం ఫ్యాషన్ ఐపోయింది .... గుడ్ జడ్జిమెంట్ ....

gurukumarreddybogala
Автор

Govt సంబందించిన ఏ దరఖాస్తు లో అయినా CAST సర్టిఫికెట్ అడగని రోజు వస్తే ....అప్పుడే భారత్ అభిరుద్ది అయిన దేశం అవుతుంది

HARISHWORLD
Автор

చట్టంలో మార్పులు తీసుకు వస్తూ ప్రజలకు న్యాయం చేస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారికి ఇదే మా పాదాభివందనాలు జై హీ ధ్

syamkanakala
Автор

Good జడ్జిమెంట్. ఈ sc/st అట్రాసిటీ వాడుకొని అమాయకులను బలి చేసారు.

RamaKrishna-wjnu
Автор

కొన్ని జాతుల కు గౌరవం పెంచడానికి తెచ్చిన చట్టం, దుర్వినియోగం ఐ blackmail చేయడానికి ఉపయోగ పడి ఆ జాతులను సమాజానికి మరింత దూరం చేసింది, చాలా మంది private వాళ్ళు sc, st లను ఈ చట్టం భయం తోనే ఉద్యోగం లోకి తీసుకోవడానికి భయ పడతారు...

indianbull
Автор

ఇంత విలువైన తీర్పు నిచ్చిన ధర్మాసనానికి, న్యాయస్థానాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం.🙏🙏🙏

anuradhaavadhanula
Автор

మంచి పని చేసారు, అమాయకులను sc, st
కేసులో బలిపశువులని చేస్తున్నారు, ఇందులో ఎక్కువగా bc లే బలవుతున్నారు.

jalsagoud
Автор

మంచి నిర్ణయం CJI గారు. Ex. మినిస్టర్స్ పైన, ex. ఎమ్మెల్యే ల పైన ఒక పార్టీ వారు వాళ్ళ మనుషులతో ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్లను నాన్ బెిలబుల్ కేస్ అప్లై చేపించి జ్యేల్ కు పంపుతున్నారు.
ఇది అన్యాయం. ఆ చట్టం తెచ్చినది ఎవరైనా వారిని కులం పేరుతో దుషించ కూడదు, వారి గౌ రవం కు భంగం కలుగాకుడదనే సదుద్దేశంతో.
ఇది ఎక్కడైనా పల్లెల్లో జరుగుతుందేమో, కానీ పట్టణాలలో జరగదు.
దాని అబ్జెక్ట్ మారిపోయి ఎవరి మిదన్యేనా కేస్ పెట్టీ ఇబ్బందీ పెట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.

chennareddyindla
Автор

రాష్ట్రంలో ఇప్పుడు ఈ case లను రాజకీయంగా వాడుకుంటున్నారు.చట్టంలో మార్పులు తిసుకురావలసిన సమయం వచ్చింది.

niranjankumarv
Автор

మా ఊరిలో ఒక్కన్ని పళ్ళు ఊడిపొయేలా కొట్టి మా మీద SC ST కేసు పెట్టారు, ఈ చట్టాం చాలా దారుణంగా ఉన్నాయి.

naiduboddeda
Автор

ఎప్పుడు అయితే ఈ కుల, మతలకి ని పక్కకి పెట్టి reservations తో కాకుండా talent and skills ని బట్టి ఉద్యోగ నియామకాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది

itsmyfeeling
Автор

కులం ఉంది.. కులం పేరుతో దూషిస్తున్నారు. కులం పేరుతో చపుతున్నారు. చట్టాలు లేకుంటే మేము ఈ దేశం లో బ్రకలేం..
మీతో మెమ్ము ఉండలెమ్ము మకు ఓ దేశం ఇవ్వండి..
మా బ్రతుకు మేమ్ము బతుకుతాము

sathish
Автор

కారంచేడు చుండూరు దుర్మార్గులే తీర్పు చెప్పినట్టు ఉంది. ఎస్సీ ఎస్టీల మీద దాడి చేసేవారు ఇకపై వారి కొద్దిపాటి ఆస్తులను ఆక్రమించి సివిల్ తగాదా గా తరువాత పథకం ప్రకారం దాడి చేసే అవకాశం ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.

veerinagopalam
Автор

Please remove cast system in India
Still untouchability following our country

ramprasadg
Автор

SC, ST ఎట్రాసిటీ కేసులు తప్పుదారి పడుతున్న ఈ తరుణంలో ఇలాంటి చక్కని తీర్పులు మరిన్ని రావాలి. SC, ST ఎట్రాసిటీ కేసుపెట్టినవాడు క్రైస్తవమతం పుచ్చుకున్నట్టు ఆథారాలుంటే ఆ కేసును కూడా కొట్టివేయవచ్చు. GOOD MOVE

Pandu
Автор

కులాలు లేకుండా చేయండి అప్పుడు ఏ పంచాయితీ ఉండదు ...
కులాల పేర్లు చెప్పుకొనే వాళ్ళు బతుకు బస్టాండ్లలో చిల్లర బతుకే ...

Sandeep.
Автор

సమస్యల కోసం చెట్టం సిద్ధం చేయాలి, అదే చట్టం వలన సమస్యలు ఏర్పడితే ఆ చట్టాన్ని తప్పకుండా సరిచేయాలి

nagashanmukh
Автор

దేశంలో కుల వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అకృత్యాలు జరారుగుతునే ఉంటాయి

banothnageswarao