a mother driving auto for her kid ❤️

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ఆవిడ కళ్ళల్లో ఆ ఆనందం మీ మొఖంలో ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే వుండాలి సార్ అడగకుండా ఇంతా సాయం చేస్తున్నారు చాలా హ్యాపీగా వుంది మా అభిమానం మీ మీద ఇలాగే వుండాలి సార్

bhavani
Автор

హర్షసాయి అన్నయ అంటే ఎంతమందికి ఇష్టం నాలాగ.❤❤❤

sankarmeegada
Автор

ఆవిడకి ఉన్న బాధని అర్థం చేసుకుని ముందుకు వచ్చే సాయం చేసినందుకు ఆమెకు ఎంత ఆనందమో చూడండి అన్నా ఆమె ముఖంలో తెలుస్తుంది ఆనందం నువ్వు ఎప్పుడు ఇలా సాయం చేస్తూ ఉండు అన్న లేని వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

SarithaNalli
Автор

సహాయం చేస్తున్న మీకు, నిజాయితీగా బ్రతుకుతున్న ఆ తల్లికి🙏🙏🙏

LakshmiShanthi_Devarakonda
Автор

హర్ష తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను ఇట్లు మీ అక్క

NagishNa
Автор

నువ్వు నిజంగా రియాల్ హీరో మీ లాంటి వాళ్ళను కలుసుకోవటం వాళ్ల అన్న❤

Crazy-Chaitra
Автор

మీరు ఇలా పేద వాళ్లకు సహాయం చేస్తుంది చూస్తుంటే చాలా సంతోషంగా వుంది.ఒక్కోక్క వీడియో ఎన్ని సార్లు చూస్తున్న సరిపోవట్లేదు

mirampallirajeswari
Автор

అన్నా ప్రతి జన్మ లో నువ్ ఇలాగ పుట్టాల్ని భాగ్యవంతుడు నీ కోరుకుంటున్నాను

Sekharsri-
Автор

హర్ష తమ్ముడు నీపై అమ్మవారి ఆశీసులు ఉండాలని కోరుకుంటా

stylishstaralluarjun
Автор

❤❤❤❤❤ భూమిలో ఉన్న మానవుడికి ఎవరికైనా కష్టం వచ్చిందంటే అందులోని మీరే అంటారు

svcinemafocus
Автор

తమ్ముడు నువ్వు చేసిన సహాయం మీ అమ్మ చూస్తే చాలా సంతోష పడేది

kalyanerugu
Автор

హర్ష సాయి నీకు నిండు నూరేళ్లు ప్రసాదించమనిభగవంతుడు కోరుకుంటున్నాను❤

Udaysaimaddula
Автор

అన్నా నీవు చేస్తున్న సహాయం అంత ఇంత కాదు ప్రతి ఒక్కరి జీవితంలో వారి కుటుంబాల కన్నీటి రూపురేఖలే మార్చేశావు వారి జీవితంలో ఒక కొత్త వెలుగు ఇచ్చిన దేవుడవు అన్నా ❤నీవు

abdulhussain
Автор

Very Great Aunty Garu💫 miru Ha Babu ne ala Hug cheasukoni Mari auto driving. Cheayatam ❤

MSirisha-ej
Автор

హర్ష సాయి అన్నయ్య❤❤ అంటే ఎంత మందికి ఇష్టం నా లాగా❤❤ love❤ you anna....

Villageboy_santhu
Автор

నా కష్టం కూడా తీరినంత ఆనందాన్ని ఇచ్చింది అన్న మీ వీడియో చూసాక.
మీ ప్రతి వీడియో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది

SubhadraprasadVanthala
Автор

తమ్ముడు నీ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి

jogaradha
Автор

నీ మంచి మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య.❤️❤️❤️

aavenuarya
Автор

God bless you brother chala help chesthunnaru meeru poor people ki

sunithaboggavarapu
Автор

ఆమె కన్నా మంచి మనసు గొప్ప మనసు పెద్ద మనసు నిదే

kalichepidilatha