Ap Rice Card Adress Change Process | rice card address change process | ration card | ap rice card

preview_player
Показать описание
Ap Rice Card Adress Change Process | rice card address change process | ration card | ap rice card

ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి మిత్రులకు ధన్యవాదములు.

-----------------------------------------------------------------------------------------------------------------------------
Whatsapp Number: 9848821745............................................................................
-----------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------
Similar Searhes :

NOTE: ALL THE IMAGES/PICTURES AND MUSIC SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTIVE OWNERS/THIS VIDEO IS ONLY FOR EDUCATIONAL PURPOSES ONLY..THANKU OWNERS

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Please subscribe my channel // Thanku all...🤝
Рекомендации по теме
Комментарии
Автор

బ్రో డిజిటల్ అస్సిస్టెంట్ లాగిన్ లో ఎలా ఆన్లైన్ లో చెయ్యాలో చెప్పారు గాని వాలంటీర్ లాగిన్ లో ఎలా ఈ-కే వై సి చేయాలో చెప్పలేదు బ్రో. కే వై సి చేస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది.

Quotes
Автор

బాబు ఎంతో మంచి విషయాలు చెపుతున్న మీకు దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
ప్రసాదించి మీరు కలకాలం ఆనందంగా వుండాలని భగవంతుణ్ణి వేడుకొంటున్నా
ఇక విషయానికి వస్తే....!
మేము హైదరాబాద్ లో ఉంటున్నాం
మాకు ఒక సమస్య ఉంది సమస్య ఏమిటంటే రేషన్ కార్డు లో మా అబ్బాయి పెరు తప్పుగా ఉంది
ఆ పేరు ని సవరించడం ఎలా వివారిస్తారని ఆశిస్తున్నా..!!!!

krishnabhuma
Автор

రేషన్ కార్డ్ అడ్రస్ ఛేంజీలో సర్వర్ రావడం లేదు ఆ డ్రస్ ఛేంజ్ కాదు అంటున్నారు anna

shaikshakan
Автор

Check chesukovataniki citizen long lo opsation vunte baguntundhi bro

Snareboina
Автор

Anna...
Oka card lo 4 members వుంటే...
అడ్రస్ change అప్పుడు అందరి ఐరిష్ తీసుకుంటారా...
లేక పోతే ఒక్కరి ఐరిష్ సరిపోతుందా...
3 persons available ga ఉండి ఒక person లేరు అనుకోండి...
అప్పుడు ఎలా...pls చెప్పరా...

sunnys
Автор

Anna, How to transfer ration card from Andhra Pradesh to Telangana

srinivasreddy
Автор

Anna...ee process ippudu evari daggara avthadi ?
Volunteers leru kada

Vardhanudu
Автор

Anna present option vnda anna epudu please reply anna..😊

bairisaikrishnarao
Автор

రైస్ కార్డు సరెండర్ చేశాక మళ్ళీ తిరిగి కోవాలంటే ఎలా

balamarthimaraiah
Автор

Single woman person ki re survey house hold mapping lo caste wrong ga submit chesanu. ippudu correct cheyali ante yela cheyali, reply ivvandi, sir.

sumalathapuriya-gv-
Автор

rice card address change ఎక్కడి నుండైనా మార్చుకోవచ్చా

shareefmmd
Автор

Bro memu rice lo address change ki request peti 23 days Inka pending lo undi em cheyali. PlS reply

repanamallikarjuna
Автор

Yenni days lopu change avuthundi from one mandal to other

chayapogusuveda
Автор

brother yippudu e process avutunda ??? tdp government vachindiga yippudu

muralikrishna-ivqk
Автор

బ్రో మా డాడీ గారు అతని పేరు రీసెంట్ గా చేంజ్ చేసుకున్నారు సో ఇప్పుడు న్యూ పేరు యాడ్ చెయ్యాలి పాత పేరు తీసెయ్యాలి బ్రో ఎలా చెయ్యాలి ప్లీజ్ చెప్పండి బ్రో??

chinnusri
Автор

అన్నా డైవర్స్ తీసుకున్న అన్న రేషన్ కార్డు లో నుంచి పేరు తొలగించి మదర్ వాళ్ళ రేషన్ కార్డులో నమోదు చేయాలి కోడ్ నుంచి డైవర్స్ వచ్చాయి కొంచెం ఎలాగో మీరు దయచేసి నేను ఫోన్ నెంబర్ చెప్తాను దానికి తెలియజేయగలరా 800

Ramunaikl-ho
Автор

బయోమెట్రిక్ ఎవరైనా వేయొచ్చా రైస్ కార్డు లో ఉన్నవాళ్లు

katakamsivaramakrishna
Автор

Bayya, eppudu adress change avuthundha A.P lo

d.reshmasri
Автор

Sir one member address change kyese kare

AkashSingh-yt
Автор

Card lo single person ki ayena adress change cheskovacha

nethrajag