Patriji Birthday Special Song | Patriji | PMC Telugu

preview_player
Показать описание
#pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
#kadthalpyramid #NaatuNaatuSong #RRRMovie
Patriji Birthday Special Song | Patriji | PMC Telugu

" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.

సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼

Patriji PMC App (Download)

Official Social Profiles of Patriji (Subscribe)

Official Brahmarshi Patriji Website:

Our Famous other Channels:

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596

Like, Share & Subscribe to our PMC Telugu Channel

PSSM Official Websites:

Patriji PMC App (Download)

#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

* Thank you to all Channel Masters *
@PyramidValleyInternational @PyramidTimes @patriji @pyramidspiritualsciencecou673 @PMCTeluguLive @PMCGlobal @PMCMusicChannel @pmcfilm @PMCTelugu @PMCENGLISH @PMCUSA @PMCUSAMULTILINGUAL @PMCBallari @PMCPYMA @PMCHindiTV @PMCHindi @pmcmalayalam4700 @PMCTamil @PMCTamilTV @pmckannada @PMCKannadaTVChannel @pmcodia559 @PMCODISHA @PMCBengali @PMCGujarat @pmcmumbai5489 @TheSpiritualwood @pmcsindhi1623 @MaitreyaChannel
Рекомендации по теме
Комментарии
Автор

పాట పాడినా వారికీ నా హృయపూర్వక ధాన్య వాధ లూ. చాలా bagapaadhsru.

pophadigangareddy
Автор

Voice very clear and good
Music combination is very good
Happy birthday sir

bachuramesh
Автор

E song ki hilet singer. Medam voice superb.

shivashankarreddy
Автор

Many many Happy Returns of the Day, to పత్రి sir

satyas
Автор

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పితామహుడు పత్రీజీ గురువు గారికి హృదయపూర్వక కోటి కోటి పాదాభివందనాలు 💖💖💖💖💖

lavanyag
Автор

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పత్రీజీ a beautiful composition... wonderful song...tq so much all team members 👏👏👏👏👏❣️❣️💐💐💐💐💐💐🥰🥰🥰🥰🎉🎉🎉🎉🎉

vaninagakumariperla
Автор

🙏🧘 పాట రాసిన వాళ్ళకి ఆత్మ ప్రణామాలు, ఎన్నిసార్లైన వినాలనిపిస్తుంది

VenkateswaraoUppala-zr
Автор

Song చాలా బాగా రాశారు composing కూడా చాలా బాగాచేసారు Many many returns of the day sir మీరు ‌నిండు నూరేళ్ళు కల కాలం జీవించాలని మనసారా కోరుకుంటూ న్నాను

manoharreddy
Автор

గురువు గారికి
హృ దయ పూర్వ క జన్మదిన శుభా కాంక్షలు.

IAMCREATOR
Автор

Happy Birthday Guruvu Garu super song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

vijayalaksshme
Автор

Song chaala, chaala bagundhi sir.. Elanti songs enkaa kaavalani korukontunnamu sir...

samhithasam
Автор

Very nice song ....need more such songs on patriji.

ravichandradurga
Автор

Meny more happy returns of the day sir 🎂🎂🎂❤️❤️❤️💐💐💐🙏🙏🙏

ramudua
Автор

Excellent liriks, composed and singing.Totally Excellent song.thanq PMC team 🔺🔺🔺👍👌👌👌🙏🙏🙏

srinivasuvasamsetti
Автор

Namaste 🙏. Puttu ta kondari Kay ERUKA, yendari ko ERUKA nu kali ginchina Sri Guru Maharaj , Happy birthday. NAMASTE 🙏..

gopalraov
Автор

Divi nundi buviki digivachina ma guru PATHRIJI maharaj ki janmadina shubhakankshalu 🙏🙏🙏

somalakshmi
Автор

గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉🎉🎉

kodurisrinivas
Автор

Happy Birthday guruvu gaariki sethakoti athma praanamaalu 🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿

padmakuncharapu
Автор

Excellent ...Song..Singing..and
Guruvugariki vandanaalu

amarpabboju
Автор

Thank you soo much patriji for everything ❤ many many happy birthday wishes to you patriji... 😘💗

Nataraja_Mahashivan
welcome to shbcf.ru