Ela Ela Video Song | Nuvvu Leka Nenu Lenu Movie | Tarun | Aarthi Agarwal | Suresh Productions

preview_player
Показать описание
Ela Ela Video Song from Nuvvu Leka Nenu Lenu Movie on Suresh Productions. Nuvvu Leka Nenu Lenu Telugu movie features Tarun, Aarthi Agarwal. Directed by Kasi Viswanath. Music by R.P. Patnaik. Produced by Suresh Babu.

The film Nuvvu Leka Nenu Lenu also features Chandra Mohan, Sarath Babu, Sunil, Brahmanandam, laya, and others.

#Tarun #AarthiAgarwal #NuvvuLekaNenuLenu #SureshProductions

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

Click Here to Watch:

Nuvvu Leka Nenu Lenu Full movie:

Nuvvu Leka Nenu Lenu Full Movie Part 1:

Nuvvu Leka Nenu Lenu Full Movie Part 2:

For more updates about Suresh Productions movies and latest updates stay tuned to this official channel.

Рекомендации по теме
Комментарии
Автор

నా బాల్యం గుర్తుకు వస్తుంది.... నిజంగా అవన్నీ తలచుకుంటే ఏడ్పు వస్తుంది.. అప్పుడప్పుడూ ఏమో చాలా కోల్పోతున్నాను ఆ రోజులను.... ❤

omom
Автор

నిజంగా 90's లో పుట్టిన వాళ్ళకి ఇలాంటి మంచి songs అన్నీ ఒక తీపి జ్ఞాపలాలు...remembering beautiful memories.ఈ పాటని 2021లో నాలాగ వినే వాళ్ళు like చెయ్యండి...🤗💞

saddamshaik
Автор

ఆర్తీ అగర్వాల్ గారు మీరు ఏ లోకం లో ఉన్నా మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.😢😢😢

perareddyinakollu
Автор

Appatlo e song craze mamulga ledhu. My favourite heroine arti 😭

hemanthkumar
Автор

ఒక అమ్మాయి తన ప్రేమని ఎన్ని రకాలుగా చెప్పగలదో అద్భుతం గా చెప్పి చూపించారు

narasimharaomv
Автор

Innocent face of aarti Agarwal . So cute ❤. We miss her. Rip 😢 hero, heroine superb in this movie. Usha gari voice superb. Enni saarlu చూసినా మళ్లీ చూడాలనిపించే సినిమా❤👍😀

boddupallivenkatajaganmoha
Автор

90's kids like here who r watching for remember their childhood.&school days.

s.muzammilshareef
Автор

Ippudunana kajal, Samantha, rakul ...indhulo okka expression anna ivvagalaraa...arthi agarawal...ever green beautý❤❤❤❤

Siva-rttx
Автор

నిజమైన తెలుగు అమ్మాయి కూడా ఇంత cute గా expression ఇవ్వలేరు. అంతబాగా ఆర్తీ ఇచ్చింది

yaragorlasreenu
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

hemanth
Автор

Her expression is so smooth and flawless, good actress we lost.

methods
Автор

3:03 killing expression miss you aarthi love you

somashekara
Автор

Lyrics 👌
Usha Voice 👌
Aarti Agarwal Performance 👌

RaviShankar-fqen
Автор

Telugu heroins ni petti ee song esina entta baga expressions evvaremo miss aarthi agarwal meeru chala baga expressions eccharu meeru Indian girl kakapoyina.

tetalavidya
Автор

Varevah what a expressions half saree lo ammayilu intha andham ga untaru ani ninnu chusthe ardham avuthundhi we really Miss you aarthi 😭😭😭😭😭😭😭😭

saahokeerthan
Автор

Aarthi ...
Innocent, beautiful n emotional loving expressions

sarithadevithota
Автор

Intha sensible ga express chesindo love ni

sowjanyahrr
Автор

నా లవర్ కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం but ఆమె నా నుండి విడిపోయి న తన జ్ఞాపకాలు నా వేంటే ఉన్నవి LOVE YOU Bangaram

bravinder
Автор

Beautiful expressions ... Arthi Agarwal 😍😍😘🥰.

viswanath
Автор

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా...
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

కాలివేలు నేల మీద రాసి చూపనా
నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారబంపనా 
గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ...
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా...
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

polaraj
visit shbcf.ru