O Jawaraala Song | SP Balu,Harini Performance | Swarabhishekam | 27th August 2017| ETV Telugu

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

MALE
ఓహో హో.. హో.. హో..
ఓ జవరాల నా సుమబాల
మదిలో మ్రోగిన మంజుల వీణ
నా మదిలో మ్రోగిన మంజుల వీణ
FEMALE
ఓహో హో.. హో.. హో
ఓ నెల రాజ వెన్నెల రాజా ఎదలో దాగిన ఓ వల రాజ నా ఎదలో దాగిన ఓ వల రాజా
MALE
నీ సరి నీవే నా చెలి రావే
ఈ జగమేలనే నీ మది చాలునే
నీ సరి నీవే నా చెలి రావే
ఈ జగమేలనే నీ మది చాలునే
FAMALE
విరిసిన ఈ వనమే స్వాగత మీయగా
విరిసిన ఈ వనమే స్వాగత మీయగా
జీవన జ్యోతినై నీజత చేరనా జీవన జ్యోతినై నీజత చేరనా
MALE
ఓహో హో.. హో.. హో.
ఓ జవరాల నా సుమబాల
FEMALE
ఎదలో దాగిన ఓ వల రాజ
నా ఎదలో దాగిన ఓ వల రాజా
తారకలన్ని దీవెన లీయగ
MALE
మనసే హాయిగా ఊయల లూగెనే
FEMALE
తారకలన్ని దీవెన లీయగ
MALE
మనసే హాయిగా ఊయల లూగెనే
FEMALE
శుభమని పూలతలే హారతు లీయగా
శుభమని పూలతలే హారతు లీయగా
MALE
కోయిల పాడెనే మంగళ గీతికా
కోయిల పాడెనే మంగళ గీతికా
ఓహో హో.. హో.. హో.
FEMALE
ఓ నెల రాజ వెన్నెల రాజా
MALE
మదిలో మ్రోగిన మంజుల వీణ
నా మదిలో మ్రోగిన మంజుల వీణ


చిత్రం     :  పేదరాశి పెద్దమ్మ కధ (1968)
గానం     : SP. బాలసుబ్రహ్మణ్యం,
S. జానకి 
రచన      : G. విజయరత్నం 
సంగీతం  : కోదండపాణి

J.GowriPrasad
Автор

Super sir 🙏 enntha baaga paadaru sir annduke meeru Lezend sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏that is Balu gaaru 💕 🙏🙏🙏🙏🙏🙏

ramnathraodkp
Автор

2:39 melodious voice SPB great legendary singer. 🙏🙏

Ramesh-cgvg
Автор

Super song Balu garu great singer we miss balu sir

kannemadugureddeppa
Автор

Spb sir, kothandapani sir music super .

jayachandran
Автор

Papam e suma ki pichi cheeralu anni evaru select chestharo emo 😁

ArchnaVijay
Автор

బాలు గారు మిమ్ముల్ని మీ పాటలను మరిచిపోగలమా. పాటల దేవుడు మా బాలు గారు. పదహారణాల మా తెలుగు ఆడపడుచు హరిణి. బాలుగారి ఆశీర్వాదాలు ఎల్లవేళల నీకు ఉంటాయి తల్లీ

satyanarayanabandaru
Автор

Song vinnatha sepu manasu pulakinchindi. suprer singing

akhilakhilkumar
Автор

Balu sir you could have live for another 5 years at you have earned fame, name which are possible for two births of humanbeing

drsreenivast
Автор

బాలూఅన్న నీవున్న గానవేదిక మరీమనోహరం. నీవెక్కడవున్నాపాటగాఉన్నావుమా వెంట. అన్నాలవ్యూ ..-భాస్కర్.

సూర్యభాస్కర్వేదుల
Автор

Peerless... No words to comment upon. Unfortunately we lost spb sir...

madhusudanjalla
Автор

Great song composed by SP Kodandapani garu

shobhan-phdd
Автор

హరిణి గొంతులో ఏ మాత్రం మాధుర్యం లేదు. చెత్త గొంతు. చస్తుంది పాడడానికి.

achari
Автор

HARINI old songski ee rojullo oopiri posaru mi heart melting voice tho, kotha songs waste.

manthapuramsandeep
Автор

Sir tho patu harini baga padindi chalabagundi

malieddygarinarayanareddyi
Автор

Harinigaaru meeru subamani pulathalu ane padatam sariga vinapadadu 👌🙌 God bless you talli

ramnathraodkp
Автор

ఎవరిగ్రీన్ హిట్ సాంగ్స్ పోటాపోటీగా పాడారు ఇద్దరు

mallikarjunaraovavilala
Автор

Hero lo ki hero . legend barat ratna.sp Balu garu we miss you

shadraklion
Автор

Swarabhishekam lo balu sir Anni songs chusanu but Harini garu mirunna songs ela miss ayyano mi tone super Andi, important Ga aaa AA AA AAA AA annaruga akkada nice

challasobha
Автор

Swarabhishekam lo balu sir Anni songs chusanu but Harini garu mirunna songs ela miss ayyano mi tone super Andi, important Ga aaa AA AA AAA AA annaruga akkada nice

challasobha