for his daughters marriage

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు నిచ్చే నిజమైన నీ హృదయం నకు నా సెల్యూట్ అన్నా ❤

abdulhussain
Автор

பெற்ற பிள்ளைகள் கூட இப்படி உதவி பன்னுவதில்லை மகனே வாழ்க வளமுடன்

SWETHASWETHA-wjip
Автор

ఎమి చెప్పాలి బ్రో, నీవు చాలా అదృష్టవంతుడువి. పేదలకి మనీ ఇవ్వాలని ఆ ఆలోచన గొప్పది బ్రదర్, గాడ్ బ్లెస్స్ యు హర్ష గారు

NAGAVISWAMANI
Автор

అందరి కళ్ళలో ఆనందం చూసే మీరు నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా బతకాలి అన్న మీరూ.
Plz అన్న హెల్ప్ మీ

SubhadraprasadVanthala
Автор

నువ్వు ఎంత సంపాదిస్తావో నాకు తెలియదు అన్న అంత ఇంతో సాయం చేస్తావ్ కానీ నీకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు నీలో సగం కూడా సహాయం చేయడం లేదు😢 ఏదో ఒక రోజు నీ లాగ నేను కూడా నలుగురు సాయం చేయాలి ఎప్పుడు దేవుడు నాకు అలాంటి అవకాశం ఇస్తారో తెలియదు😊❤l love హర్ష సాయి అన్నయ్య❤❤❤

itlumeerkculture
Автор

నిండు నూరేళ్లు నువ్వు చాలా బాగా హాయిగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సోదరా

prakashj
Автор

చాల మంచి హృదయం ఉన్న హర్ష బాబు ఇంతా చిన్న వయసులోనే పెద్ద మనసుతో పేదవాళ్లకు అందరికి సహాయం చేస్తున్నారు.. హర్ష గారికి నా జైహింద్ 🙏💐

mahijamuna
Автор

Neku lanti annyya vunte prathi adapillaki so lucky God bless you ma

ratnajyothi
Автор

బాధలను కూడా తల దించుకునెల
కన్నీటిని కారెలోగ ఆవిరి అయిపోయేల చేసే గొప్పవెక్తివి నువ్వు అన్న
అందరూ హర్షించే అన్నవు మా హర్ష సాయి

anilthanneru
Автор

అందరి ముఖంలో చిరునవ్వు కోసం మీరు చేసే సహాయం... చాలా బాగుంటుంది సార్...మీ హృదయంలో దాగిన మమతల అమృతాన్ని అందరికీ అందిస్తున్నారు...✍️

nagaveni
Автор

మీలాంటి మంచి మనసుకు అ దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏❤❤❤👌

NandiniNandini-zpfq
Автор

హాయ్ అమ్మ నీవు సహాయం చేయడంలో వాళ్లతో పాటునీవు కష్టపడుతూ వారి కష్టానికి తగ్గట్టుగా సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు

SimhachalamSingidi
Автор

హర్షసాయి అన్న అంటే మీకు ఇష్టమేనా చూస్తా ఎంతమంది ఉన్నారో..❤😍😍

sankarmeegada
Автор

హర్ష తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను ఇట్లు మీ అక్క

NagishNa
Автор

Nuvu chala manchi vadivi annaya mijaga nuvu gopavadivi avutavu annaya god bless you annaya ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

venkataswamyKukkala
Автор

డబ్బు కంటే ఎక్కువ అర్ష సాయి అన్న ను చూసినా ఆనందమే ఎక్కువ కనిపిస్తుందివాళ్ళ ముఖం లో అన్నని చూడగానే చాలా సంతోషంగా ఉన్నారు..❤

sanjukumar
Автор

అన్నయ్య రోజు రోజుకు మీద అభిమానం పెరిగి పోతుంది సూపర్ అన్నయ్య ☺☺

laxmishanvi
Автор

మీ సహాయంతో పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉప్పోంగుతుంది హర్షగారు హ్యాట్సాఫ్ హర్షగారు.

mansinghcontents
Автор

సూపర్ చాలా మంచి వ్యక్తి ఎవరు అని ఎవరైనా మీపేరే చెప్తారు bro

chokkaammanarajuchokkaam-fwxu
Автор

సినిమాలు తీసే వాళ్ళు హీరో కాదు మీలో అందరికీ సాయం చేసే వాళ్ళని హీరో🎉🎉🎉❤

NagarajuAllu