Alai Balai | Ram Miriyala | Mama Sing | Telugu Song

preview_player
Показать описание
Let us all do Alai Balai and live together in harmony breaking all the barriers. #AlaiBalai #RamMiriyala #MamaSing
Credits.
Composer & Singer: Ram Miriyala
Lyrics: Mama Sing, Ram Miriyala
Keys: Likhit Dorbala
Guitars: David Stephen
Chorus: Aakash, Likhit
Percussions: Ricky
Additional Programming: Zoro
Mixing & Mastering: Vinay (Melody Studios)
Editing: Satya Ch
Additonal Editing & Effects: Rehan Shaik
Color Grading: Rehan Shaik

Cast:
Ram Miriyala
Bhanu Teja Ratakonda (Bobby)
Balaraju Pulusu
Anil

Production Execution: Mama Sing

Camera:
Rehan Shaik
Krishna Teja – Pixel Army
Rakesh Pandyala– Pixel Army
ShotbyBala
Avinash Pendurti

Drone : Afroz
Line Producers: Sravan Palaparthi, Lokesh
Concept Partner – Pixel Army
Location Partner – Car Affair

Title and poster design: Naveen Sai

Special Thanks to
Vikas - Pixel Army
Anudeep Thommandru - Car Affair
Residents of Shivampet, Sangareddy.
Residents of Machepalli, Sangareddy.
Residents of Balapura Basti.
Yutej Gadadm, Dhanush Chevella
Рекомендации по теме
Комментарии
Автор

కడుపు కాలినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి కులం గుర్తుకు రాదు
మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి మతం గుర్తుకు రాదు
ఈ రెండు సజావుగా వున్నప్పుడు మానవత్వం గుర్తుకు రాదు
కడుపు నిండుగా జీవితం మెండుగా వున్నప్పుడు మాత్రమే మానవుడు కుల మతాలకు
ప్రాధాన్యం ఇస్తాడు ఎంత తెలివైన వాడో కదా

shankar
Автор

దమ్ము ఉన్న కంటెంట్ ఉంటే ఆలస్యమైనా గుర్తింపు దక్కుతది. ఇది ఇప్పుడే మొదలైంది అప్పుడే ఆగేది కాదు - పోతనే ఉండాలె.

dedication
Автор

Social media motham కొట్టుకు చచ్చే మూడు ప్రధాన అంశాల(1 రాజకీయం, 2 సినిమా హీరోలమీద అభిమానం, 3 కులం మతం) మీద చాలా చక్కగా పాట రూపంలో వివరించారు ప్రస్తుతం సొసైటీ లో జరిగేది కూడా ఇదే.

ymuni
Автор

తమ్ముడు కులము మతమొదిలి రార మనసారా అలుకుందాం అనే మాటా ఇప్పటి వరకు ఎవరూ ఉపయోగించలేరు చాలా అద్బుతంగా పాడారు బ్రదర్

Rajagallaveerender
Автор

Artists like Ram Miryala who feel the social responsibility use the art to convey important messages to the masses. His wearing of the red towel perhaps indicates his philosophy towards society. We need artists like him. Kudos.

ramsonutube
Автор

అరెరే మతం ఏదైతేంది, గతం ఏదైతేంది, అతుకుల బొంతల కింద బతుకులు

ravisdn
Автор

మీ పాటలు ఎప్పుడు చూసినా మొహం లో చిరునవ్వు, మెదడు లో ఆలోచన కలుగుతుంది..
నువ్వు తోపు అన్నా...
ఇంకా చాలా పాటలు మీ నుంచి కోరుకుంటున్న...

charanraj
Автор

బాయిలో కప్పుల బతుకుతున్న నా బానిస సోదరులందరు ఈ పాటతో కళ్ళు తెరవాలని

రామ్ అన్న పాట ఇరగదీసావ్
ఇలాంటి పాటలు మరిన్ని మీ నుండి రావాలని

madaramlingammaharaj
Автор

"రామ" చక్కని వినయ విధేయ తెలుగు బాష్యం....
పచ్చి "మిరియం" ఘాటుతో....👌👏👏

rajpindiproli
Автор

రాం మిరియాల గారి ప్రతి పాటలో ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది,
ఈ పాట ప్రతి ఒక్క చెత్త కుల రాజకీయ లను ప్రోత్సహిస్తున్న నాయకుని వానికి బానిస గిరి చేసే కుక్కలకు ఇది ఒక చెంపపెట్టు,

Thnx,
రాము మిరియాల గారు🙏

narenderdasari
Автор

ఇప్పటి ఈ సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని పాట రూపంలో అందిచిన రామ్ అన్న గారికి ధన్యవాదాలు 🙏.
కుల, మత రాజకీయాలు ఎప్పటి నుండో ఉన్నాయి
సమాజం లో ఇప్పుడున్న కొత్త రుగ్మత, ఆరాదించాల్సిన వాళ్ళని, జీవితాన్ని పక్కన పెట్టేసి డబ్బుకోసం ముఖానికి రంగేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసే వాడినీ ఎంటర్టైనర్ లాగా చూడకుండా ఒక దేవుడిలాగ ఆరాధిస్తూ జీవితాలని బలి చేస్కుంటూ కుటుంబానికి, సమాజానికి పనికిరాని వ్యక్తులకి పెద్ద చెంప పెట్టు. 🙏🙏

maheshbheemavaram
Автор

రామ్ మిర్యాల అన్న నీ పాటతో సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నావ్, పాట చాలా బాగుంది, మీరూ ఇంకా పైకి రావాలి అని కోరుకుంటున్నాను.😊🥰🙏

Sree
Автор

ఒక్క పాటలో అన్నీ చెప్పావు కదా అన్న.. కులం, మతం, రంగు, జాతి, అభిమానం అన్నీ మత్తు పదార్థాలే.. భానిసలుగా చేస్తున్నాయి.. అందులో నుండి బయటపడి మానవత్వమే ఉండాలి అనేది చాలా బాగా చెప్పావు అన్నా..🙏🙏

krishna-thecreator
Автор

రామ్ గారు, మీలాంటి వాళ్ళు నేటి సమాజానకి చాలా అవసరం, బ్రతకుతున్నమా కాదు ఎలా బ్రతకాలో మీ గాత్రం ద్వారా తెలియజేస్తున్నా మీకు అభినందనలు.

ppoornachander
Автор

Bravo!

One song is enough to erase all social inequalities / indifferences.

Music is divine. If we use it perfectly, acts like a medicine and cure all social and religious evil diseases.

Thank you Ram for lovely song! 😊🎉

Chetanaandhemavardhan
Автор

lyrics are so apt to current society. Anna you always brings real world things into beautiful song that's why people connects to your songs easily. another beautiful song as always❤❤

madhurimiriyala
Автор

మట్టిలో మాణిక్యం మన రాం మిర్యాల అన్న!!

manojvidiyala
Автор

కళ్ళు మూసుకొని ఈ పాట వింటే ఖచ్చితంగా కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం ఖాయం.. Raam Bhai 👌 many more to come...

IVK
Автор

Alai Balai chesukunta... Starlu dhavathula vunte... abhimanam mathulona endhira meee ladayi...



Super...

vijaypuppala
Автор

కులం మతం వదిలేసి మనిషిగా చూడు నీ పుట్టకకు ఒక అర్దం👍👍ram anna Maro block buster song🥳🥳🥳

venishettynagendar
join shbcf.ru