Manmadhudu : Gundello Emundo

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
మనసా (మనసా) మనసా (మనసా)
మనసా (మనసా) హో మనసా!

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పైనించి... వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ... ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించి... పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించి... పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది

మనసా (మనసా) మనసా (మనసా)
మనసా (మనసా) హో మనసా!

srinumearigi
Автор






గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది పెదువుల్లో ఇ మౌనం నీ పేరు పిలుస్తోంది
నిలువదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే
కదలదుగా సమయం నీ అలికిడి
కలవరమో తొలివారమో తెలియని తరమిది

గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది పెదువుల్లో ఇ మౌనం నీ పేరె పిలుస్తోంది ....
మనస
మనస
మనస
ఓ మనస


పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది...
నువ్వు ఇప్పుడు
నేను ఎప్పుడు విననిధి
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నపోతుంది
కన్నులే ధాటి కలలన్నీ ఎదురుగా వచ్చి వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది

గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది పెదువుల్లో ఇ మౌనం నీ పేరు పిలుస్తోంది ....


ఎందుకో తెలియని కంగారు
ఎక్కడ జరగని విన్తేమి కధే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం ధాకా నడిపించే పరిచయం తోడు
ధురం తొలిించి ముహూర్తం ఇంకెపుడొస్తోంది

గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది
పెదువుల్లో ఇ మౌనం నీ పేరె పిలుస్తోంది ....
నిలువదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే
కదలదుగా సమయం నీ అలికిడి
కలవరమో తొలివారమో తెలియని తరమిది
మనస
మనస
మనస
ఓ మనస
17-08-2023
❤....

sunny....
Автор

2003 సంవత్సరానికి నేను చూసిన మొదటి సినిమా, ప్రతి పాట కూడా ఒక బ్లాక్ బస్టర్

sbrafi
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

hemanth
Автор

2021 lo kuda chusey vallu oka like veskonddi😍😍.... Evergreen song

saishankarpadarthi
Автор

ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

hemanth
Автор

తెలుగు సినిమా చరిత్రలో టాప్ 100 సినిమాల జాబితాలో "మన్మథుడు" సినిమా ఖచ్చితంగా ఉంటుంది

vinod
Автор

Wow!! great nag sir for body fiftness now he is 62 years old but look like just 30 years 😀 that's why everybody call him always manmadhudu❤️no one replace you sir in telugu film industry

madhavi
Автор

WONDERFUL SONG 🎶🎤🎶... ONE OF MY TOP MOST FAVOURITE SONG.. EVER AND EVER.. 😁

leelalakshminarayana
Автор

E pata nachhinavallu like kottandi👍👍👍👍👍👍👍

maheshsiddela
Автор

పువ్వు లొ లేనిది నీ నవ్వు లో వున్నది ❤❤❤❤💓

srihari
Автор

2021 from here...
Still last of digital media....songs are

kishorereddy
Автор

Ee song pranam anukunevallu like cheyyandi lifelo eppatiki

maheshkumarkonada
Автор

ఈ సాంగ్ విన్నప్పుడు ఆ ఫీలింగే వేరు మనం తెలియని లోకం లోకి వెళ్ళిపోయినట్లు

Harinaidu
Автор

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
నిలవదు కద హృదయం…
నువు ఎదురుగ నిలబడితే...
కదలదు కద సమయం…
నీ అలికిడి వినకుంటే...
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా... ఓ మనసా!

పువ్వులో లేనిది... నీ నవ్వులో ఉన్నది...
నువ్వు ఇపుడన్నది... నేనెప్పుడూ విననిది...
నిన్నిలా చూసి పయనించి… వెన్నెలే చిన్న బోతోంది...
కన్నులే దాటి కలలన్నీ… ఎదురుగా వచ్చి నట్టుంది...
ఏమో… ఇదంతా… నిజంగా కలలాగే ఉంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...

ఎందుకో తెలియని... కంగారు పడుతున్నది...
ఎక్కడా జరగని... వింతేమి కాదే ఇది...
పరిమళం వెంట పయనించి…
పరుగు తడబాటు పడుతోంది...
పరిణయం దాక నడిపించీ…
పరిచయం తోడు కోరింది...
దూరం... తలొంచే... ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
నిలవదు కద హృదయం… నువు ఎదురుగ నిలబడితే...
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే...
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా... ఓ మనసా!

jayadeva
Автор

Such a wonderful choreography, costumes, soothing music 🎶, singers voice every thing is beautiful😘Nag style 👌👌

mohanbabu
Автор

Beautiful song, Being Kannadathi love to listen this song all the time👌 love From Karnataka😍

pavithravenkatesh
Автор

నిజంగా ప్రేమించే వ్యక్తి ఆ ప్రేమ ను చెప్పలేరు... కళ్లలో తెలిసిపోతుంది

zeethupaleti
Автор

సిరివెన్నెల గారి సాహిత్యం అద్బుతం ఈ పాటలో :) :)
చాల మంచి పాట :) :)

srikanth.karthikeya
Автор

2002 lo vachina paata ipudu kuda fresh ga undi

ShivaRishiSisters
welcome to shbcf.ru