Telugu Super Hit Song - Pedalante

preview_player
Показать описание
Telugu Super Hit Song - Pedalante

Movie: Simharasi,
Cast: Dr. Rajasekhar, Saakshi Sivanand, Vijayakumar, Brahmanandam
Director: V.Samudra
Producer: R B Choudary,
Music: S A Rajkumar,
Genre: Action - Drama,
Release: 06 Jul 2001.

Songs:
01. Telusa Nesthama
02. Pedalante
03. Amma Ane Pilichi
04. Rani Rani
05. Satyabhama

-----------------------------------------------

Our other Popular Networks:
Рекомендации по теме
Комментарии
Автор

చాలా చక్కటి విజయం సాధించింది ఈ సినిమా నా జీవితం లో జరిగిన సంఘటన

gudepandu
Автор

రాజశేఖర్ గారి కి, మాత్రమే సూట్, అవుతుంది సినిమా

gudepandukiran
Автор

ఈరోజుల్లో కోట్లు సంపాదించడం సులభం కానీ ఇలాంటి పాటలు రావడం కష్టం !

achyuthvangalapudi
Автор

E... Movi... Ree... Release... Cheyyalani.. Yentham.. Mandhi... Korukontunnaru... ❤😍😍😍.. Please... Like... 😍

sreramuli
Автор

2020 సంవత్సరం 2021 సంవత్సరం అనేది కాదు పాయింట్ ఇక్కడ ఎప్పుడు చూసిన నచ్చిన వాళ్ళు లైక్ మనసుకు నచ్చిన పాట

sivanna
Автор

Naku raja shekar gari all movies istam super smile....
Aa smile chuste chalu

sushmavenkateswargiduthuri
Автор

మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయండి....యాంగ్రీ మాన్ dr రాజశేఖర్ సర్

PrimeTvSanthoshNetha
Автор

పుట్టినప్పుడు మనము తెచ్చిందేముంది గీటి నప్పుడు మనతో వచ్చేదేముంది 🙏🙏🙏

sivaprasad
Автор

నాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నా జీవితంలో మరిచిపొలేని సినిమా

gudepandukiran
Автор

మనసు పేట్టి రాస్తే ఇలాంటి పాటలే వస్తాయి 👏👌👌👌👌👌👏

gandhamsatishkumar
Автор

నాకు ఏన్ని సార్లూ విన్నకుడా మళ్ళీ మళ్ళీ వినలని పిస్తుంధి సుపార్ పాటా జై రాజశేఖర్ గారు god బ్లేస్ u ♥️♥️♥️

maheshbudidha
Автор

ధర్మారాజమ్మో పేదలగుండెల్లో అమ్మను మరిపించే అన్నను చూడమ్మో లక్ష్మిదేవిలా వచ్చెను చెల్లమ్మో ఆనందంపొంగే మాపల్లెను చూడమ్మో పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు నన్నుమిన్ను కన్నగొప్ప మనసున్నరాజు పెదలంటే ప్రాణమిచ్చే మనఅన్న రాజు నన్నుమిన్ను కన్నగొప్ప మనసున్నారాజు దానవీరసూరకర్ణ నరసింహారాజు సింహరాశిలోనువ్వు పుట్టినావయ్య జన్మభూమికే వన్నె తెచ్చినావయ్య ..పెదలంటే ప్రాణమిచ్చే పేదోళ్లబ్రతుకులో పడుగనువ్వు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువైలెకున్న చదువు చదువుళమ్మకు ఐనాడు గురువు మాపల్లెగుండెల్లో పచ్చబొట్టు నీవు మాకంటి చూపులో సూర్యుడినీవు ఏపుణ్యఫలమో నీతల్లి ఋణమై సింహారాశిలోనువ్వు పుట్టినావయ్యజన్మభూమికే వన్నె తెచ్చిన్నవయ్య ప్రాణమిచ్చే కటికనేలేనీపట్టు పరుపు పూరి గుడిసెను గుడిచేసినావు. కట్టు పంచే నీకున్నఅస్థి కోట్లు ఉన్నా నిరుపేదవయ్య కన్నీళ్ళుతుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండిచినావు ఈపల్లెసీమే నీతలిప్రేమై సింహారాశిలోనువ్వు పుట్టినావయ్య జన్మభూమికే వెన్నె తెచ్చినయ్య అయ్య మట్టినుంచి పుట్టిపెరిగి మనిషైనవాన్ని కట్టుబట్టలుంటేచాలు అనుకున్నవాన్ని సాటి వారి సేవకై బ్రతికున్న వాన్ని పుట్టినప్పుడు మనము తెచ్చేదేముంది గిట్టినప్పుడు మనతోవచ్చేదేముంది

venkataramanavenkataramana
Автор

2021 లొ ఈ పాటను చూసే వారు ఒక లైక్ కొట్టండి .

sainathchukka
Автор

2022 లో ఈ పాట ఎవరు అయినా విన్నారా బ్రో ❤‍🔥

maheshyenugula
Автор

03:31 awesome lyrics...
Super Rajasekhar Sir

SriSir-wbkz
Автор

పల్లవి :
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥
దానవీరశూరకర్ణ నరసింహరాజు
సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా


చరణం : 1
పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు
నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు
బ్రతుకు బరువై లేకున్న చదువు
చదువులమ్మకు అయినాడు గురువు
మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు
మా కంటిచూపుల్లో సూరీడే నీవు
ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై
॥॥

చరణం : 2
కటిక నేలే నీ పట్టుపరుపు
పూరి గుడిసెను గుడి చేసినావు
కట్టుపంచే నీకున్న ఆస్తి
కోట్లు ఉన్న నిరుపేదవయ్యా
కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు
కన్నోళ్ల కలలే పండించినావు
ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై


మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి
కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి
సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి
పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది
గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

Manatelugumovies
Автор

Rajashekar gari entry with this *Simharasi* song in the background in Latest Jabardasth episode🔥🔥💥💥

TeluguIndian
Автор

Still 2022 Batch Lising This Song Is Thery Are Ultra Legends 😂😘

kalamajay
Автор

90's kids enjoy chesinantha and elati songs chusinapudu manaku vachaey memories gani eh generation vallaku undav....asalu...90's kids always blessfull man...🤩🤩

charansai
Автор

ఎన్ని సార్లు చూసినా చూడాలి అని చెప్పిన సినిమా

gudepandukiran