Puttintollu Tharimesaru Video Song | Vetagadu Telugu Movie Songs | NTR | Sridevi | Mango Music

preview_player
Показать описание
Puttintollu Tharimesaru Video Song from Vetagadu Telugu Movie on Mango Music, featuring NTR / NT Rama Rao, Sridevi and Rao Gopal Rao. Directed by K Raghavendra Rao. Produced by
Arjuna Raju and Music K Chakravarthy

#SPBalasubrahmanyam #PSusheela #PuttintolluTharimesaru #Vetagadu #Mangomusic #NTR #Sridevi #Jayamalini #evergreenhits #oldsongs #OldDanceSongs #VeturiSundararamaMurthy
#KChakravarthy

Song Details :

Song: Puttintollu Tharimesaru
Singers: S. P. Balasubrahmanyam, P. Susheela
Lyrics: Veturi Sundararama Murthy
Music: K Chakravarthy

Movie Details:
Movie : Vetagadu
Cast: NTR / NT Rama Rao, Sridevi
Director: K Raghavendra Rao
Producer: Arjuna Raju

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

Ever green song till now... అన్న గారి తర్వాతే ఎవడైనా

saisamrat
Автор

పెద్దాయన ఎన్టీ రామారావు జయమాలిని కాంబినేషన్ సూపర్ హిట్

rameshgunturu
Автор

ఇప్పుడు కూడా 'స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు'🙏🙏🙏🙏 గారి యొక్క 'పుట్టింటోళ్లు తరిమేశారు' గొప్ప పాటని విని, చూసి ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍✌✌🌹🌹

bhashag
Автор

2024 ఈ పాట చూస్తున్నవాళ్లు లైక్ చెయ్యండి ఫ్రెండ్స్

nani
Автор

మరుపురాని గీతం మధుర మైన గీతం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మైమరిపించే గీతం

gowrisankar
Автор

ఉత్సాహంగా ఉరకలేసిన ఉల్లాసమ బరితమైనటువంటి గీతం సంగీతం.

hemanth
Автор

వేట గాడు.ఎన్ టీ అర్.జయ మాలిని
నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.

prakashreddytoom
Автор

జయమాలిని గారు
డాన్స్ కి హ్యాట్సాఫ్ 👌👌

n.maheshn.mahesh
Автор

ఈపాట లేని రికార్డు డ్యాన్స్ లేదూ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఆరోజుల్లో‌ ఎంతో రాత్రులు నడుస్తూ వేళ్ళీ తిరునాళ్ళు చూసేవాల్లం ఆ సంతోషం ఇంక. ఈ జన్మకు రాదండీ

kondaiahmaddu
Автор

అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు

gowrisankar
Автор

2021 lo chustunnavaru... Oka like veskondi.

ramayyavastavayya
Автор

గ్రేట్ డేస్....ఓల్డ్ is గోల్డ్
భయంకరమైన డాన్సర్. జయమాలిని గారు

chinnaandhra
Автор

Ntr & Jayamaalini gaarla combination keko keka💐🎉👌🙏

AISHUGAMERYT
Автор

Kovelamudi Direction, Chakravarti music, Rao gopal Rao villany and above all Viswa Vikhyata Natasarva bhouma NTR made this a superhit movie

bharadwajk
Автор

జై NTR.... ఇలాంటి పాటలు , మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

ankulsrinu
Автор

ఈపాట లో. తారక రాముడు తప్ప ఇంకెవరిని. ఊహించుకోలేం. అంతటి ఘనుడు ఆన్నగారు 🙏🙏💐🌷🌷🌹🦚🦚

kondaiahmaddu
Автор

యన్టీవోడి పాత పాటలు ఎలక్ట్రికల్ ప్రభలు దగ్గర వచ్చినప్పుడు జన్నాని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

nareshguntupalli
Автор

Happy birthday annagaru
Annagaruki jay🎂.

sreenivasulubodicherla
Автор

Ntr.. raghavendrao... veturi.. chakravarthi.... super combination

nagarajutalluri
Автор

2020 Lo vinnavalu okkalike vesukonidi Jai NTR, 😍😘🔥

MadanYadav-ikqy