Kodali Nani Mass Warning To Nara Lokesh And Ayyanna Patrudu | Chandrababu @SakshiTVLIVE

preview_player
Показать описание
Kodali Nani Mass Warning To Nara Lokesh And Ayyanna Patrudu | Chandrababu @SakshiTVLIVE
#KodaliNani #NaraLokesh #AyyannaPatrudu #chandrababu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

శభాష్ కోడాలి ఐ లవ్ యూ మగతనం అంటే ఇలా మంచి నాయకుడికి విశ్వాసివి నువ్వు.... శభాష్ అన్నా.

pvjanardhana
Автор

అబ్బాబ్బా.. ఇది ఇది కదా... కావాల్సింది. మగాడంటే ఇట్టావుండి ఒక రోజు లో చనిపోయిన దీనెమ్మ జీవితం..
సెల్యూట్ to గుడి... గుడి... వాడ.. వాడ.. గుడివాడ నానీ అన్న.
గుడివాడ ప్రజలు అదృష్టవంతులు.

gutthiprasadreddy
Автор

సహన్ననికి ఒక హద్దుంటుంది. Keep it up.

chandrasekhar
Автор

కొడాలి అన్న పచ్చ పార్టీ పచ్చ ఛానళ్లు వాళ్లకి 24 గంటలు ఏదో ఒక న్యూస్ కావాలి వాళ్లు 2024 వరకు వాగుతానే ఉంటారు తరువాత హైదరాబాదులో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవుతారు అంతవరకు ఓపిక పట్టవలసింది

visweswararaoa
Автор

Nice counter 👌😂💪జగన్ కి నీతీ నిజాయితీ ఎక్కువగా ఉండడం వల్ల టిడిపి పుల్కా సేన రౌడీ గాంగ్ ఆటలు సాగుతున్నాయి లేకపోతే జగన్ ఒక సైగ చేస్తే ఈ చెత్త గాంగ్ కి ఎప్పుడో ఫొటో కి దండ వేసే వారు ఈ ప్రజలు.. ప్రజల సహనాన్ని పరీక్షించించకండి .. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు.. అనవసరం గా రెచ్చ గొట్ట వద్దు...జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి....బాబు, pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

Syed-Ahle-Bayat
Автор

అన్న మీరు మాట్లాడితే బూతులు అంటారు కాని ఆ వెధవ లకు మీరు చెప్పితేనే బుర్ర కేక్కుతుంది ఆ వెధవ లకు మీరే కరెక్ట్ అన్న

AjayGupta-xlvz
Автор

టచ్ చేస్తే చూపిస్తా0 బోకేష్ గా వైసీపీ కార్య కర్త అంటే ఏంటో 🔥🔥🔥

wxkeqos
Автор

నాని అన్న అలాంటి వాళ్ళకు కరెక్టు మొగుడు వి

mallibabuchekka
Автор

నిన్ను టచ్ చేయాల్సిన అవసరంలేదు.ముట్టుకుంటే పాపాలు అంటుకుంటాయి ఎవరికైనా.

rajendraprasad
Автор

డేరింగ్ @డాషింగ్. లీడర్ హ్యాట్సాఫ్ to నాని గారు

geethadigitals
Автор

Ha ha 😂!! ఇంకో 16 రోజులు ఆగు బిడ్డా, కంగారు ఎందుకు!! 😂😂😂

adityavarma
Автор

Ippudu enduku dakkunnaru mari. Ekkada address leru nuvvu, nu cheppina vallu 🤣🤣🤣

komalireddy
Автор

ఇలాంటి వాళ్ళు మనకు మినిస్టర్స్ నాయకులు రౌడీ లు మన నాయకులు మన ప్రజలకు అయినా బుద్ధి ఉండాలి

pathivadasuresh
Автор

పాపం పండాలి, కొడాలి నాని గాడి పులుసు పిండేస్తారు, దగ్గర లోనే ఉంది జైలు

dsssharma-oupz
Автор

మెంటల్ ఎవరికుందో తెలియదు కానీ మీకు మెంటల్ ఉందనిపిస్తుంది

balajigoud
Автор

నిజంగా ఇలాంటి మూర్ఖుణ్ణి గెలిపిస్తున్నందుకు గుడివాడ ప్రజలు గొప్పోల్లు

goopinath
Автор

Super tiger kodali nani anna 👍
Jai jagan anna 🙏
Next cm 💯 pakka 2024

Dr.jaleelahmed
Автор

Annayya your painful speech AP people. Understand

ramanaiahchoppara