Merupu Kalalu - Telugu Super Hit Video Song - Prabhudeva, Aravind Swamy, Kajol

preview_player
Показать описание

Merupu Kalalu is a 1997 indian teluguu dubbed movie starring Aravind Swami, Prabhudeva, Kajol, Nassar, SP Balasubrahmanyam, VK Ramaswamy in lead roles which directed by Rajiv Menon, Produced by M. Saravanan, M. Balasubramanian, M. S. Guhan and music composed by A. R. Rahman

Рекомендации по теме
Комментарии
Автор

my dear Eppudu vintunnavaru oka attendance 😁

BhuvanaReddy.
Автор

3:42 nunchi untadi, em beat em steps Prabhu Deva gaaru kummesadu

AnilKumar-rtgk
Автор

no one can match parbhu deva for this beat.. period

abhiram
Автор

Kajal is a graceful dance with energetic expressions 💞

jyothipanuganti.nnhijnnnk
Автор

90 kids attendance here avuna kadha friends

SubbuRoyal-empv
Автор

What a song composed AR Sir and what a dance prabu sir I'm watching this song daily once 3.40 to 4.15 superb

princenaru
Автор

How dance she and he ( kajol, prabhudeva ) very wonderful steps
Music also good .

diamondjublee
Автор

I still enjoying this song especially 3.40 to 4.17m

princenaru
Автор

I enjoy the lot... superb fantastic song.. Listen this song.. when i feel happy

KS-xuue
Автор

27th Year's of Celebrations Tamil Movie : Minsara Kanavu.
Hindi Movie : Sapnay.
Telugu Movie : Merupu Kalalu (14.01.1997) An A.R.Rahman Blockbuster Album 6 Songs In Tamil, Telugu & Hindi 7 Songs - Mass BGM. An A.R.Rahman & Rajiv Menon 1st Combo.

a.r.nagoormeeran
Автор

పల్లవి :నా ప్రాణం ఆ స్వర్గం నీవే
నా హృదయం ఆ సర్వం నీవే
ఆలపించినా నవ రాగాలపన
ఆలకించిన అనుభూతుల లాలన
నీ పిలుపు నీ తలపు మధురం కాగా

1.చరణం: నీవు పాడిన పాట నా ఎదను మీటెను
నీవు పలికిన మాట నా ఎదను దోచేను...(2)
నిను తా..కిన గాలి గoధాలు పంచెను
నిను చూసి జాబిల్లి వెన్నెల్లు కురిసెను
చరణ మంజీర రవళికవా
సరస శృంగార నాయికవా (2)
నా ప్రాణం ఆ స్వర్గం నీవే
నా హృదయం ఆ సర్వం నీవే

2.చరణం: నీలోని భావనలు సెలయేటి పరవళ్లు.. నీ గుండె పొదరిల్లు నింగిలోన హరివిల్లు (2)
నీదు నడకను చూసి నెమలమ్మ
అలిగెను... నీ పెదవుల చూసి గులాబీలు నవ్వెనూ....
నవ్యపరిమళ మాలికావా.... నా
హృదయ చంద్రికవా (2)
నా ప్రాణం ఆ స్వర్గం నీ...వే
నా హృదయం నా సర్వం నీ... వే
ఆలపించనా... నవరాగాలాపన
ఆలకించనా... అనుభూతుల
నీ పిలుపు నీ తలపు మధురం కాగా.... From పెద్దపల్లి ❤️💙🤍💜💚💛🧡💗💐💐💐

victoriarani
Автор

Now watching in Gemini movies 30/1/24 night 10:49

HarishTeja-oqpd
Автор

As a North Indian, I feel sad that I was never taught such majestic languages.

iamananttripathi
Автор

Tamil movie : minsara kanna dubbed in Telugu ..

Manisham
Автор

Telugu Lyrics
Enjoy lyrics of Telugu songs in Telugu script (or) Telugu font (or) Telugu language.

Saturday, November 30, 2013
Machilipatnam Mamidi, Merupu Kalalu
Machilipatnam Mamidi
Singers : Chithra, Shreeni, Unni menon
Lyrics : Veturi
Music: A.R. Rahman



ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే ఓ పోకాల పోరి ఒకతి
కోరి కట్టుకున్న చీర పొగరు చూశా వాన విల్లు వర్ణం ఆహా..
మనసున మల్లె వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి ఎద వాలి గిల్లి కొత్త తాళమడిగినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

తందానా తందానా తాకి మరి తందానా
ఏ తాళం వాయించాడే
తందానా తందానా పాట వరస తందానా
ఏ రాగం పాడిస్తాడే
సిరి వలపో మతిమరుపో అది హాయిలే
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులే
తందానా తందానా కన్నె ప్రేమ తందానా
వచ్చిపోయె వసంతాలే
మనసిజ మల్లెవీణ సిగ్గు సిగ్గు లయలొలికే వ్యవహారం
అది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా

మచిలీపట్నం మామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటి కెంపులలకా నా రెక్క నునుపు తళుకా
చిలకా అదేమి కన్నుగీట సాగెనా పల్లవి

తందానా తందానా ఊసుకనుల తందానా
ఊరించే తెట్టు తేవె
తందానా తందానా పాటకొక తందానా
చెవి నిండా గుమ్మత్తేలే
వయసులలో వరసలలో తెలియందిదే
మనసుపడే మౌన సుఖమే విరహానిదే
తందానా తందానా మేఘరాగం తందానా
వచ్చె వచ్చె వానజల్లే
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలిచెలి గాలి సోలి కొత్త తోడు కలిసినదే చెలగాటం
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మచిలీపట్నం మామిడి చిగురులో
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
మా చిలక మా చిలక మా చిలక...
ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా
ఓహో ఊ..లలల్లా ఉహూ..లలల్లా ఉహూ లల లలలలా



Hoo lalalla oohu lalalla
Hu lalalla lalallalala
Machilipatnam maamidi chigurulo
Pachani chiluka aligi adigindevitanta
Naa kanti alakaa, naa rekka nunupu thalukaa
Chilaka devi kannugeeta saage naa palalvi || Hoo lalalla ||

Mettadaari idhe bandiki vaalu idhe
O ponkaala pori okathi...
Kori kattukunna cheera pogaru choosa
Vaanavillu varnam vaha....
Malasina mallevaana chindhi chindhi sudha chilike nayagaaram
Madhi edha vaali gilli kottha thaalamadiginadhe chelagaatam || Hoo lalalla ||

Thadhana thandhana thaaki mari thandhana
E thaalam vaayinchaade...
Thadhana thandhana paata varasa thandhana
E raagam paadisthade...
Sirivalapo mathimarupo adhi haayile
Siripedhavo viri madhuvo priya menule
Thadhana thandhana kanne prema thandhana vachipoye vaasanthaale
Manasija mallevela siggu siggu layalolike vyavahaaram
Adhi alvaatu kochi guchi choose manasaade chelagaatam || Hoo lalalla ||

Thadhana thandhana oosu kanula thadhana
Oorinche pettu thene
Thadhana thandhana paata kokka thandhana
Chevi ninda gummethene
Vayasulalo varasalalo theliyandhidhe
Manasupade mouna sukhame virahaanidhe...
E…thadhana thandhana
Megha raagam thandhana
Vache vache vaana jalle
Madhurasa maaghavela kannugeeti kadha nadupe saayantram
Tholi cheligaali soli kotha thodu kalisinadhe chelagaatam || Hoo lalalla ||
Share
No comments:
Post a Comment


Home
View web version
Powered by Blogger.

kBK_