NAVODAYA||NAVODAYA NOTIFICATION||NAVODAYA 2024||NAVODAYA RESULT||OK MASTARU||JNV||JNV NOTIFICATION|

preview_player
Показать описание
#navodaya
#navodayaresult
Рекомендации по теме
Комментарии
Автор

సార్ మీ ఛానల్ వల్ల మా పాప కి నవోదయ సీట్ వచ్చింది.... మీ ఛానల్ బాగా సహాయ పడింది...🙏🤝

ithaganinaresh
Автор

బ్రో నవోదయ ఎక్సమ్ రాసి 2 నెలలు అవుతుంది. Restlus ఎప్పుడు ఇది చెప్పండి...

clusterguravarajupalle
Автор

నవోదయ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాయి సార్

CharanyaT
Автор

నమస్కారం మాస్టారు మీరు చెప్పినది సంపూర్ణముగా అర్థమైంది మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు

kambalasuryaprakasarao
Автор

మీ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాం sir మా పాప ని జాయిన్ చేపించాలి అనుకుంటున్నాం మీ వీడియో చూశాక నవోదయ గురించి పూర్తిగా తెలిసింది మా పాప ఇప్పుడు 5త్ చదువుతుంది
2013 సంవత్సరం, 10 నెల, 9తారీకు
నా పాప పుట్టినరోజు.
కోదాడ లో ప్రెసెంట్ 5 త్ క్లాస్ చదువుతుంది కనుక మేము నవోదయ లో జాయిన్ చేపించాలి అనుకుంటున్నాము .
మీ వీడియో తో మా డౌట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి చాలా థాంక్స్ sir 🙏🙏

gsrinivas
Автор

Sir online classess petandi sir challa baga explain chestaru pillalaku baga artham avuthundi clear ga cheptharu sir

kandhipraveenareddy
Автор

Chala baga chepparu sir papa eppudu 3 rd class ...nenu navodaya prepare chestanu sir every year navodaya clases upload cheyyandi sir tq

swarnrekha-zwie
Автор

సర్ ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వండి దయచేసి మాది పల్లెటూరు కానీ మండలం కావాలని ప్రయత్నిస్తున్నారు మా బాబు 3 అయిపోయాక 4, 5 చదివేటప్పుడు మండలం అయినా లేకపోతే 3, 4 అయిపోయి 5 చదివేటప్పుడు మండలం అయినా ఎలా వస్తుంది సర్ రూరల్ కిందకా అర్బన్ కిందకా చెప్పండి సర్ ప్లీజ్

study
Автор

Thanku sir intha baga chepinanduku memu hyd lo vuntamu sir yeni abdate telisina maku YouTube lo upload cheyandi sir

nandupraveen
Автор

సార్ ఈ వయస్సు నియమము పెట్టడం ఏంటి? నవోదయ వాళ్ళు రాష్ట్రాలను సంప్రదించరా?ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 31 దాకా అడ్మీషన్ తీసుకుంటారు వీళ్ళేమో జులై చివరి వరకు అంటారు .మరి ఆగస్టు లో పుట్టిన వాళ్ళు ఎలా రాసుకోవాలి?

chandram
Автор

9th class ki eppudu vasthundi sir oka video cheyandi complete syllabus and eligibility criteria online class kuda chepandi for poor people

yuvarajtalari
Автор

Sir online classes start చెయ్యండి .please

laxmiprasanna.r
Автор

2024-25 year ki 9th class notification yeppudu vastundhi sir

madhulathagopineedi
Автор

నమస్తే సార్. సొంత జిల్లా చదువుతున్న జిల్లా వేరు వేరు. అప్లై చేస్తే సిస్టమ్ accept చేస్తాదా?? ..నవోదయ లో జాయినింగ్ చెయ్యడానికి కాదు just రాయిద్దమని అనుకుంటున్నా. 3rd to 5th same district lo chaduvutundi.

_itsmyself
Автор

8, 9 clases ku notification eppudu vastundi

avulasubbaraoa
Автор

సర్ మా పాప 5class చదువుతుంది సర్ బర్త్డే డేట్ 5-11-2014 అప్లై çhaeyocha సర్

ratnakumari
Автор

100 మెంబెర్స్ వుంటారు అందులో 95 మెంబెర్స్ కు 95marks వస్తాయి అప్పుడు 95 మంది కి సీట్ ఇస్తారా

littlefamilybysasi
Автор

Sir ur information is very good information

mohanrao
Автор

ముందు ఈ year results కూడా ఇవ్వలేదు...next year notification ఇవ్వడం పెద్ద జోక్...

bhavyaneelam
Автор

TQ for information sir, plz inform every information regarding 6th class admission of other exams also

santoshkummam