Thandri Deva || Worship Conference-22 || Telugu Christian Song || Raj Prakash Paul || Jessy Paul

preview_player
Показать описание
#rajprakashpaul #jessypaul #thelordschurch #sundayservice #tlc #live

Lyrics:
తండ్రి దేవా తండ్రి దేవా - నా సర్వం నీవయ్యా
Thandri devaa thandri devaa - naa sarvam neevayyaa 
నీవుంటే నాకు చాలు
neevunte naaku chaalu
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్ ఆరాధించెదన్
Naa priyudaa naa praanamaa - nin aaraadhinchedhan 
నా జీవమా నా స్నేహమా - నిన్ ఆరాధించెదన్
naa jeevamaa naa snehamaa - nin aaraadhinchedhan

1.నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
Nee prema varninchuta  - naavalla kaadhayyaa 
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా
nee kaaryamu vivarinchuta  - naa brathuku chaaladhayyaa 
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము
thandri devaa naa aanandhamaa - nee vadilo naaku sukhamu

2.నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
Naa praana snehithudaa  - nee sannidhi parimalame 
జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమాయ్యా
junte thene kanna - nee prema madhuramayyaa
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము
thandri devaa naa aanandhamaa - nee vadilo naaku sukhamu

Let us know your prayer requests | WhatsApp your name and prayer request to 9100090003
If you want to receive more updates about our online services, leave a Whatsapp message with your name on 9100090003

Our Social Media Links:
Follow us on Instagram

Facebook Page ( Raj Prakash Paul ) :

Raj Prakash Paul reserves the right to moderate any comments/commenters that are off-topic, may disrupt the service, be abusive, indecent/inappropriate in nature or as we deem necessary

#rajprakashpaulmessages
#rajprakashpaullivetoday
#rajprakashpaulsongs
Рекомендации по теме
Комментарии
Автор

తండ్రి దేవా తండ్రి దేవా - నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా - నిన్ ఆరాధించెదన్ (2)

1.నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

2.నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమాయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

narendrasweety
Автор

తండ్రీ దేవా తండ్రీ దేవా - నా సర్వం నీవయ్య
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడు నా ప్రాణమా - నిన్నారదించేదను
నా జీవమా నా స్నేహమా - నిన్నారధించేదను (2)
తండ్రి దేవా ... నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖమూ... (2)
"తండ్రీ దేవా"
1.నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యం వివరించు ట - నా బ్రతుకు చలాధయ్య (2)
తండ్రీ దేవా... నా ఆనందామా...
నీ ఒడిలో నాకు సుఖమూ (2)
"తండ్రీ దేవా"
2.నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటే తేన కన్న నీ ప్రేమ మధురమయ్యా(2)
తండ్రీ దేవా.... నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖమూ(2)
"తండ్రి దేవ"

naveenonteru
Автор

మీరు పాడే విధానం ఆత్మలో లీనమై విధానం మమ్మల్ని ఎంతగానో ఆత్మ ఆనందింప చేస్తుంది మేము కూడా దేవుణ్ణి ఆత్మలో లీనమై ఆరాధించాలి అని ఆశ కలిగి ఉన్నాము

chandrapalyanati
Автор

బ్రదర్ సూపర్ అసలు దేవుడు మిమ్మల్ని మా కోసమే పుట్టించినట్టు ఉన్నాడు. మీ పాట హెడ్సెట్ పెట్టుకొని కళ్ళు మూసుకుని వింటే పరలోక రాజ్యంలో దేవుని స్తుతిస్తున్నట్టుంది. Thank you lord

ambatisrinivasarao
Автор

అన్నయ్య ఎన్నీ భాధలు వున్న ఏన్నీ కష్టాలు వున్న బతకాలి అనే ఆశ నమ్మకం నువు పాడిన పాట హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింట్టుంటే అన్ని ఒకసారిగా తెలియని సంతోషంలో అహ కాసేపు దేవుడు ని ఆరాదిస్తునట్టుగా వుంటుంది అన్నయ్య దేవుని నామమున మీకు మీ కుటుంబానికి ఎల్లపుడూ మహిమ ఘనత తోడై యుండును గాక అమెన్ అమేన్ ఆమెన్ 🙏

udaydharanasi
Автор

అన్న ఎన్నో సాంగ్స్ విన్న కానీ నీల ఆత్మలో ఆనందిస్తూ పడుతుంటే నా ఆత్మ ఎంతో దేవునిలో ఆనందించింది అన్న నిజంగా నువ్వు ఇప్పుడు ఉన్న యవ్వనస్తులకి మాదిరి
inspiration thank you brother

prudhvirajrudrarapu
Автор

Thandri Deva Thandri Deva Naa Sarvam Neevayya, Neevunte Naku Chaalu (2)
Naa Priyuda Naa Praanama Ninn Aaradhinchedhan
Naa Jeevama Naa Snehama Ninn Aaradhinchedhan
Naa Priyuda Naa Praanama Ninn Aaradhinchedhan
Naa Jeevama Naa Snehama Ninn Aaridhenchadhan

Thandri Devaaaa Naa Anandhama Nee Vadilo Naku Sukhamu (2)
Thandri Deva Thandri Deva Naa Sarvam Neevayya Neevunte Naku Chaalu (2)
🎶... 🎶❤
Nee Prema Varninchuta Naa Valla Kadhayya
Nee Karyamu Vivarinchuta Naa Brathuku Chaladhayya
Nee Prema Varninchuta Naa Valla Kadhayya
Nee Karyamu Vivarinchuta Naa Brathuku Chaladhayya
Thandri Devaaa Naa Anandhamaa Nee Vadilooo Naku Sukhamu
Thandri Devaaa Naa Anandhama Nee Vadiloo Naku Sukhamu
Thandri Deva Thandri Deva Naa Sarvam Neevayya Neevunte Naku Chaalu
Thandri Deva Thandri Deva Naa Sarvam Neevayya Neevunte Naku Chaalu
🎶... 🎶❤
Naa Praana Snehithuda Nee Sannidhi Parimalame
Junte Thene Kanna Nee Prema Madhuramayya
Naa Praana Snehithuda Nee Sannidhi Parimalame
Junte Thene Kanna Nee Prema Madhuramayya
Thandri Devaa Naa Anandhama Nee Vadiloo Naku Sukhamu
Thandri Devaaa Naa Anandhama Nee Vadiloo Naku Sukhamu
Thandri Deva Thandri Deva Naa Sarvam Neevayya Neevunte Naku Chaalu
Thandri Deva Thandi Deva Naa Sarvam Neevayya Neevunte Naku Chaalu
Naa Priyuda Naa Praanama Ninn Aaradhinchedhan
Naa Jeevama Naa Snehama Ninn Aaradhinchedhan
Naa Priyuda Naa Praanama Ninn Aaradhinchedhan
Naa Jeevama Naa Snehama Ninn Aaradhinchedhan
Thandri Devaaaa Naa Anandhama Nee Vadilooo Naku Sukhamu
Thandri Devaaaa Naa Anandhama Nee Vadilooo Naku Sukhamu

Thank You Jesus🤍❤

MSreeshanth
Автор

పాస్టర్ గారు ఈ మందిరాము ఎక్కడ మీ పాటలు వింటుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అయ్యాగారు దేవుని నికి స్తోత్రము లు కలుగును గాక తండ్రి

laxmiuddamarri
Автор

Praise the lord brother and sister na peru saraswathi na koraku kanneti pradhana cheyandi plz🙏🙏😭😭😔

Saraswathipallapothula-lb
Автор

Praise the lord pastor garu ma family lo pandu ki health bhagoledhu plz sir thana kosam prayer cheyandi🥺

KotyadaMounika
Автор

Without Jesus I'm Deva Thandri Deva na sarvam neevayya neevunte naaku
Nee Prema varnichuta naa valla

MounikaPatnala-gezb
Автор

దేవునికే సమస్తమైన స్తుతి మహిమ గనత యుగయుగములు కలుగునుగాక 💞💞💞💞💞💞💞💞💞💞💞💞 🙏🙏🙏🙏🙏🙏😇😇😇

TARUNA-eidy
Автор

సూపర్ సాంగ్... మాలో ఏముందయ్యా.. అస్సలే అర్ధమే కాదయ్యా.. మనస్సును తాకింది బ్రదర్.. Praise the lord...

boddusanjeev
Автор

Literally Raj annya garu and Jessy vandina garu 🥺by listening your voice 🥺😞 my all pain decreases 😢i listen daily always your songs 😢

sheeladevisheeladevi-ltoq
Автор

అన్నా నా day start అయ్యేది ఈ song విన్నాక. మనకే ఇలా vunte దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో అన్నా 🤝దేవునికే మహిమ 🙏

sheenas
Автор

Ee song vintunte chalaa edpu vastundi ennirojulu ayyindoo devuniki dooram ayyii nenu thandrii nuvu vunte chaluu devaa edii avasaram ledu ee lokam lo

mamrutha
Автор

Nii Premavarninchuta na valla kadhu Ayya...🥺🖤

sveerababu
Автор

నేను ప్రతిరోజూ ఈ సాంగ్ వింటాను చాలా చాలా ఇష్టం నాకు... దేవునికే మహిమ కలుగును గాక.. అమెన్

jbconstruction
Автор

16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. "
36." కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. "
యోహాను సువార్త 3: 16-17+36 ( పవిత్ర బైబిల్ )

10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )

8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )

9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
రోమీయులకు 10: 9-10, 13 ( పవిత్ర బైబిల్ )

8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )

" కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )

27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )

" పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )

" ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )

Romans_-_KJV
Автор

నా తండ్రి దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లును నిరంతరం

mvmmovevithme