Krishnam Kalaya Sakhi - Mukhari - Narayana Theertha Tharangam

preview_player
Показать описание
An impromptu recording of Sarvepalli Sisters singing Krishnam Kalaya Sakhi Sundaram, a Narayana Theertha Tharangam in the raga Mukhari
Рекомендации по теме
Комментарии
Автор

sounds like "Bramha Kadigina Padamu" in the pallavi and sounds like "Rama Kodanda Rama" in the charanam

AdityaKashyapCarnatic
Автор

Harey RaM.. Hare Krishna.... ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

Vali
Автор

All "Tarangams" of Swamy Narayana Thirdha are meloduius in simple Sanskrit.

Mahadeva and Matha Bhanmvani bless you daughters.

Savarkar
Автор

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

lavanyareddy
Автор

❤❤❤❤❤
Discription లో
అర్థం కూడా పెడితే బాగుంటుంది

ritantareprises
Автор

సిస్టర్స్ ఇది ట్రై చేయండి
శ్రీశైల మల్లిఖా నువ్వే నా దిక్కు ఇక
భ్రమరాంబ అమ్మఏ నాతో చెప్పిందట

అరుణాసూర గర్వమే అంబను దింపిoదట
భ్రమరమ్మా రూపమే వాడిని చంపిoదట
శ్రీపర్వత నామామే సిరి సంపద నెలవట
శ్రీశిఖరా ద్వారమే పునర్జన్మ రాదట

శ్రీశైల మల్లిఖా నువ్వే నా దిక్కు ఇక
భ్రమరాంబ అమ్మఏ నాతో చెప్పిందట

శ్రీ సాక్షి గణపతే నా రాకకు సాక్షట
పాతాళ గంగలో పచ్చ బండ ఉందట
కేశప్ప భక్తికి విభుడే వచ్చాడట
పంచధార జలాలే రకరకాల రుచులట

శ్రీశైల మల్లిఖా నువ్వే నా దిక్కు ఇక
భ్రమరాంబ అమ్మఏ నాతో చెప్పిందట

చంద్రమతీ పూజించే మల్లెల పుష్పాలతో
తను కోరే నీ పేరే మల్లేశ్వరగా
మేమొచ్చే నీ గుడికి ధూళి పాదాలతో
తాకిచ్చే నా శిరసు నీ రూపుతో


శ్రీశైల మల్లిఖా నువ్వే నా దిక్కు ఇక
భ్రమరాంబ అమ్మఏ నాతో చెప్పిందట

krishnapadarthi
visit shbcf.ru