The Goat Life Movie Review || Prithviraj Sukumaran || Poolachokka || Aadujeevitham Telugu

preview_player
Показать описание
Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

#prithvirajsukumaran
Рекомендации по теме
Комментарии
Автор

ఈ మూవీ చూశాను కానీ హ్యాపీగా లేను ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూపించకపోవడం చాలా బాధగా ఉంది. అందరికీ ఇలాంటి ఫీలింగ్ ఉంటే like kotandi

weldarweldinginrjy
Автор

Bro acting vere level....nobody can't replace prudhviraj sir place ❤

chennaiahvarikuti
Автор

సినిమా చూసా నిన్ననే. ఆస్కార్ రాకుంటే మన భారతీయ సినిమాలు కే అన్యాయం జరిగినట్లే. సినిమా స్లో గా ఉందిఅన్నా కుడా కథ డిమాండ్ మెరకే. ఆ కథ కి నజీబ్ & హకీమ్ పాత్ర ల కి మనం కనెక్ట్ ఐతే, ఇంకా బోర్ అనిపించదు.

yammanikrishnaiah
Автор

MALAYALAM TAMIL KANNADA MOVIE S
STRONG STORY
NO BIG BUDGET
NO BIG STARS'
NO BIG PUBLICITY
NEVER DISAPPOINT

khadeerricky
Автор

Ee movie kosam on and off 16 years work chesaru anta..great dedication

HotPaniPuri
Автор

5/5 my rating wat a performance every detailing nee reviewlu evadiki kavali

mahendermadboy
Автор

It's a world class movie.. Stunning performance by Prithviraj

nijin
Автор

TO BE MALAYALAM MOVIE MARKERS HAVE EXCELLENT CINEMATOGRAPHERS❤

tej
Автор

నువు స్లో అన్న ఒక్క మాట పట్టుకొని నేను ఈ సినిమా చూడటం నాలుగు నెలలు లేట్ అయ్యింది

vamshireddy
Автор

తెలుగు సబ్ టైటిల్స్ కాకుండా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ కావాలా..ఏంటి..బ్రో..??

BSK
Автор

Arabi subtitle not because you should view as najib perspective he don't know what he is saying

nandhkishork
Автор

స్లో గా ఉంది అన్నావ్ అంతే.. నువ్వు స్టోరీ కి కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది... సినిమా చాలా బాగుంది.. కనెక్ట్ అవుతారు

Chintubabu
Автор

Full support from PRABHAS anna fans 👌👌💥🦖

ujeevaratnam
Автор

సార్ మీరు చెప్పిన విధానం సూపర్ భలే వెరైటీగా ఉంది సర్.

gnaneshwarvlogs
Автор

మా వర్ధరాజమన్నార్ కి ఈ aadujeevitham బ్లాక్ బస్టర్ హిట్టయింది Deva Fan గా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని కొరుకంటున్న🌟
Poolachokka కి గడ్డం ఒక్కటే తక్కువైంది లేదంటే ఈ సినిమా హీరో నవీన్ అన్నే అనుకునేవాళ్ళు😂

-kasthala-NagRaj
Автор

Extraordinary masterpiece ❤❤❤❤
Prithviraj ❤❤
Blessy ❤❤
ARR music ❤❤
Jimmy ❤❤

Real life hero Najeeb ❤❤❤❤❤

tigerg
Автор

ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ ❤ రివ్యూ కోసం

aluguntirajkumar
Автор

Nenu ni review ki rating 0.5 tomatoes nenu chusa aa movie aa movie rating ichi thakuvacheyalemu Dani adhi oka jeevitham oko scene gundeni pindestadi. Hero acting o my god it's incredible.

latestvideos
Автор

చివర చెప్పిన రెండు పాయింట్లు కరక్ట్ తమ్ముడు.దర్శకుడి మూడు గంటల ప్రసవ వేదన కనిపిస్తుంది తప్ప ఆ వేదనలో ఎమోషన్ ప్రేక్షకుడికి చేరదు. మలయాళం సినిమా అంటే జై కొట్టాలి అని డిసైడ్ అయినవారు..ఒక సారి మన తెలుగులో వస్తున్న చక్కని చిన్న సినిమాల గురించి కూడా ఫీల్ తో మాటాడుకుంటే బాగుంటుంది. మేక జీవితం అనే ఈ చిత్ర రాజం లో కదులుతున్న కెమెరా కనిపిస్తుంది..సన్నివేశాలు కాదు.😊

nimbusgsk
Автор

The movie is taken in najeeb perspective so arabic diologue diologue doesn't have subtitles because najeeb didn't understand what the arab was tellling ..you can see time when najeeb starts to understand arabic. There will be subtitles for that diplgue ...afterall its a real story of najeeb so he didn't understand what arab told at that time too

blahblahblah