ONCE THERE WAS // GLM VBS SONG 2024 - FRANKLINE SUKUMAR

preview_player
Показать описание
BANNER. - GLM
PRODUCER - SAM GUNTI
ADVISERS. - SIMON, JOHN DAVID, LUKESON, DAVID, SUJITH, RATNAKAR
MUSIC - FRANKLIN SUKUMAR
LYRIC & TUNE - YUGENDHAR
D.O.P - L.PRADEEP , SRINU.
ASST D.O.P - CORNAIEL & NANDA KUMAR
EDITING - DANNY KORE
CHOREOGRAPHY - P.V.BHASKAR
SET PROPERTIES - M. PRABHAKAR , YUGENDHAR.
HELPERS - RAMESH ,SAI KUMAR.

Once their was short short jakkayya
Wants to see యెసయ్యను
And runs to tree sychamore sychamore song singudam
once more once more (2)

జక్కయ్య కలెక్షన్ కింగ్ పావలా చేయ మంటే రూపాయి చేస్తాడు! టాక్స్ కలెక్షన్(2)
కింగ్ అఫ్ కింగ్స్ యేసయ్య వచ్చి చెట్టి పై చూచి పేరు పెట్టి పిలచి (2)
నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడహోఓఓఓఓ.IIOnceII

జక్కయ్య తన డోర్ తెరిచి ఇంటిలోనికి తన హృదయంలోకి యేసయ్యను పిలచి
ఆస్తిలో హాఫ్ పేదోళ్ళకి ఇచ్చి అప్పనంగా తీసుకుంటే నాలుగు ఇంతలు ఇచ్చి
నేను కూడా అబ్రహాము కుమారుణ్ణి అయ్యాను అని అన్నాడహో హోహో IIOnceII

జక్కయ్య ల నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యెసయ్యకు నా హార్ట్ నిస్తా
చేసిన తప్పులు confess చేసి యెసయ్యను saviour గ accept చేసి
నేను కూడా ఈనాడే దేవుని బిడ్డగా మారుతనాహో IIOnceII
Рекомендации по теме
Комментарии
Автор

అన్నా ప్రైస్ ది లార్డ్ iam eswar
దేవుడు మిమ్ములను ఇంకాఅనేక ప్రాంతాలలో, రాష్ట్రాలలో, బలంగా వాడుకొనునుగాక, ఆమెన్

mojesh
Автор

Wonderful performance.. praise the lord

bhavanapriyanka
Автор

Nice song ✝️ God bless you ✝️ brother's

nageshjogu
Автор

ఒన్స్ దేయర్ వాజ్ షార్ట్ షార్ట్ జక్కయ్య
వాంట్స్ టు సీ యెసయ్యను
అండ్ రన్స్ టు ట్రీ సైఖమోర్ సైఖమోర్ సాంగ్ సింగుదాం
ఒన్స్ మోర్ ఒన్స్ మోర్ II2II II ఒన్స్ II

జక్కయ్య కలెక్షన్ కింగ్ పావలా చేయ మంటే రూపాయి చేస్తాడు! టాక్స్ కలెక్షన్ II2II
కింగ్ అఫ్ కింగ్స్ యేసయ్య వచ్చి చెట్టి పై చూచి పేరు పెట్టి పిలచి II2II
నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడ హో....II ఒన్స్ II

జక్కయ్య తన డోర్ తెరిచి ఇంటిలోనికి తన హృదయంలోకి యేసయ్యను పిలచి II2II
ఆస్తిలో హాఫ్ పేదోళ్ళకి ఇచ్చి అప్పనంగా తీసుకుంటే నాలుగు ఇంతలు ఇచ్చి II2II
నేను కూడా అబ్రహాము కుమారుణ్ణి అయ్యాను అని అన్నాడ హో...II ఒన్స్ II

జక్కయ్య ల నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యెసయ్యకు నా హార్ట్ నిస్తా II2II
చేసిన తప్పులు కన్ఫస్ చేసి-
యెసయ్యను సేవియర్ గ ఆక్సిప్ట్ చేసి II2II
నేను కూడా ఈనాడే దేవుని బిడ్డగా మారుతనా హో...II ఒన్స్ II

sgummadi
Автор

Once their was short short jakkayya
Wants to see యెసయ్యను
And runs to tree sychamore sychamore song singudam
once more once more (2)

జక్కయ్య కలెక్షన్ కింగ్ పావలా చేయ మంటే రూపాయి చేస్తాడు! టాక్స్ కలెక్షన్(2)
కింగ్ అఫ్ కింగ్స్ యేసయ్య వచ్చి చెట్టి పై చూచి పేరు పెట్టి పిలచి (2)
నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడహోఓఓఓఓ.IIOnceII

జక్కయ్య తన డోర్ తెరిచి ఇంటిలోనికి తన హృదయంలోకి యేసయ్యను పిలచి
ఆస్తిలో హాఫ్ పేదోళ్ళకి ఇచ్చి అప్పనంగా తీసుకుంటే నాలుగు ఇంతలు ఇచ్చి
నేను కూడా అబ్రహాము కుమారుణ్ణి అయ్యాను అని అన్నాడహో హోహో IIOnceII

జక్కయ్య ల నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యెసయ్యకు నా హార్ట్ నిస్తా
చేసిన తప్పులు confess చేసి యెసయ్యను saviour గ accept చేసి
నేను కూడా ఈనాడే దేవుని బిడ్డగా మారుతనాహో IIOnceII

newjerusalemministrieslive