Smt. Kompella Madhavi Latha Exclusive Interview |Bharata Bhagya Samruddhi Yagnam | Telugu Interviews

preview_player
Показать описание
Smt. Kompella Madhavi Latha Exclusive Interview |Bharata Bhagya Samruddhi Yagnam | Telugu Interviews

SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.

SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More

#madhavilatha #virinchihospitals
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews

Thanks For Watching
- Team SumanTV Vijayawada
Рекомендации по теме
Комментарии
Автор

మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మ వారిని చూసినంత ఆనందంగా ఉన్నది 🙏🙏🌹🌹

krishnaprasadvunnava
Автор

అమ్మ మీరు ఆదర్శ భారతీయ మహిళా గారికి శతకోటి వందనాలు

siripuramramachandram
Автор

Bill చాలా reasonable.... మా అమ్మమ్మ కు రెండు మోకాళ్లు ఆపరేషన్ చేశారు... With atmost care... Very nice

gopikrishna
Автор

అమ్మా మీరు మహోన్నతమైన వ్యక్తిత్వం గలవారు, మీరు తెలుగు వారుకావడం మా గర్వకారణం

suryateja
Автор

అమ్మా మీ గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు.. కానీ
వాసవీ మాత అనుగ్రహం తో మీ ఇలాగే సనాతనధర్మం రక్షిస్తూ.. భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను..

thotavinodkumar
Автор

భారతరాష్ట్రం విశ్వగురువు కావాలి ఉన్నత భావములు ఆచరణలో చూపించిన వనితలు దేశం నలువైపులా వెల్లివిరియాలి జీ. వందే భారత మాతరం 🌹🙏🌹

JanakiramayyaK-hwxv
Автор

ఆ దేవత ప్రతిరూపమే మీరు ఆ దేవతలకు ఏమి ఉండాలో అన్నీ ఉన్నాయి మీ వద్ద❤

nagabhushanamthammishetti
Автор

🌿💐🙏మీరు మా జాన్సీ లక్ష్మి భాయ్ తల్లి, మీరు రాజకీయాలకి రాకపోతే, ఈ భారత భూమి కన్నీళ్లు ఆగవు, మీరు కొంతైనా ఆపగలరు, ఇప్పుడుజరుగుతున్న హిందువులపై, మానసిక, మత, బైతిక, ఆత్మవత్ దాడులతో భారతమాత బిడ్డల కనపడని రక్తపు కన్నీరు కారుతుంది, అజ్ఞానములో, డబ్బు పదవి, మదమూపెరిగిన రాజకీయాల మధ్యలో😥, దీనికి మీరాజకీయ ఎంట్రీయే మార్గము. 💐🌿🙏🚩🚩జై శ్రీరామ్🚩🚩

pgopal
Автор

Few years back మా ఫాదర్ కి విరించిలోనే ఆపరేషన్ చేయించాము, చాలా బాగుంటుంది, మంచి మెడికేషన్ ఇచ్చారు 👍👏👏👏

bosegaru
Автор

అమ్మ మీ పాదాలకు కోటి కోటి నమస్కారాలు వందనాలు

prabhakargujje
Автор

Very Very Matured Refined Organised broad and Powerful Sanathana Dharma woman😊

dcaokumar
Автор

కానీ ఒక ముఖ్యమైన మాట అమ్మా. సేవ మానవత్వంతో ఉండే వాళ్ళకు చేయండమ్మా. విషనాగుల పుట్టుకకు సహకరించి పాలు పోసి పెంచడం ఎప్పటికైనా సరే చాలా ప్రమాదకరం. వాళ్ళు మురికిలో ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళకు తెలియదా జీవితాలను ఎలా బాగుచేసుకోవాలో. మార్పు కావాలి అని వారు కోరుకుంటే ఎప్పుడో వేరే పార్టీ నాయకులని గెలిపించేవారు. తరతరాలుగా మార్పుకోసం ప్రయత్నం కూడా చేయడం లేదు వాళ్ళు. వాళ్ళ మతమే వాళ్ళకు ముఖ్యమైన విషయం. మీలాంటి వాళ్ళు సేవచేస్తానని వెళ్తే ఆ సేవను పూర్తిగా వాడుకుంటారు మరింత బలం పుంజుకొని హిందువులపై పడతారు. అంతే తప్పితే అంతకుమించి మార్పు రాదు. మీరు అక్కడ MP గా పోటీచేయడం శుద్ధ వేస్ట్. దాని బదులు హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మీ సేవలు చేస్తే వాటికి సార్ధకత అనేది ఉంటుంది.🙏

chandut
Автор

I am seeing first time very great and matured human now a days
What ever you are Ma'am but I like your helping nature
I salute for it
🙏🙏🙏🙏

shaiksubhanalla
Автор

She was a very good classical dancer as well ...I met her in my childhood..in a relativesplace

Gift_Of_Universe
Автор

అమ్మా ఈ బిల్డింగ్ కట్టక ముందు నుండి ఈ ప్లేస్ నాకు తెలుసు... ఎవ్వరూ e place లో సక్సెస్ అవ్వలేదు.... ఆ బిల్డింగ్ లో చాలా సార్లూ వెళ్లాను.... హాస్పిటల్ వచ్చాక ప్లేస్ వాస్తు లొ పాజిటివ్ వైబ్రేషన్ నేను చూసాను... . hospital బాగుంది..

ReddyReddy-kpvr
Автор

Ma'am is so impressive & want to hear more.

ramachandraraokallakuri
Автор

Wow what a great Speech Superb MAM ji🙏👍👍👍👍👍👏👏👏👏👏

muralimohan
Автор

అమ్మ ధన్యవాదములు మీరు ఈ కలికాలంలో అవతరించిన సీతామహాలక్ష్మి మీరు ధన్య మూర్తులు ఇంతకుమించి చెప్పడానికి మాటలు రావడం లేదు సూర్యో స్మి మాత కలకాలం జీవించు తల్లి

jambulachandrahasreddy
Автор

We are very fortunate to live in Modiji's ERA 👍
70 ఏళ్ల పాలనలో దేశాన్ని, హిందూత్వాన్ని, విద్యా వ్యవస్థలను, న్యాయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం బ్రష్టు పట్టించారు యెధవాలు ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం.
ఖాంగ్రేస్ పార్టీ కౌరవుల కూటమి
మన హిందూ గొర్రెలు మారరు చెప్పి... చెప్పీ.. కంట శోష తప్పా, కర్ణాటకలో చూసారుగా అయిన పెనంలోంచి పొయ్యిలోపడ్డారు అనుభవించందే!
మోడీగారు, యోగిజీ లాంటి వాళ్ళను తీస్కోచింది, ప్రపంచానికి పరిచయం చేసిన ధర్మాత్ములు వేరుగా వున్నారు, వాళ్ళు నిజమైన భరతమాత ముద్దుబిడ్డలు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

prameeladontula
Автор

Good madam mee service super god bless you 🙏🙏🙏

gopolakrishna