BJP Leader Parthasarathy Sensational Comments CM Jagan Live Debate | TV5 News Digital

preview_player
Показать описание
జగన్ భయపడుతున్నాడు
చివరికి పోలీసులు పెన్ను కూడా పెట్టుకోవద్దు !
BJP Leader Parthasarathy Sensational Comments CM Jagan Live Debate | TV5 News Digital

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఎప్పుడైనా జీవీఎల్ గారు చెప్పింది! కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా అవుతుంది! పార్థసారథి గారు ఎంత కాదన్నా కూడా !
ఎందుకు అంటే ఇంతకుముందు సుజనా చౌదరి గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అమరావతికి కట్టుబడి ఉంది. ఒక ఇంచ్ కూడా కదలని ఇవ్వము అన్న తర్వాత!

వాళ్లు కూడా అమరావతి రైతులకు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించలేకపోయారు.
కేంద్ర హోమ్ మరియు ప్రధానమంత్రి అమరావతి రైతులు గాని చక్రపాణి మహారాజుకి కానీ ఎవరికి కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు !
రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర హోం అఫిడవిటి ఇచ్చింది .
అప్పట్లో ఒక్క జీవీఎల్ మాత్రమే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని మార్చే అధికారం ఉంది అన్నారు.

అందరూ అప్పట్లో జీవీఎల్ ను విమర్శించారు. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏది అనుకుంటే అది జీవీఎల్ నోటనే పలికిస్తారు!
. ఉదాహరణకి సింహాచల బొమ్మలు జీవోలపై గజపతి రాజుగారు హిందూమత రక్షకులంద అందరూ మన భూముల రక్షించుకుందాం! కోర్టు పరిధిలోకి ఆ భూముల వెళితే చాలా కష్టమవుతుంది అని,
కేంద్ర హోమ్ కి అందరికీ విజ్ఞప్తి చేస్తారు .ఎవరు పట్టించుకోలేదు.
చివరికి కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేసేటప్పటికి 500 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించేసింది! కాలేజీల దగ్గర ఉన్న ఫండ్స్ కా చేసింది అధికారుల సహాయంతో!
కానీ రాష్ట్ర ప్రభుత్వం సింహాచల భూములు కమిటీ వేసిందానిలో జీవీఎల్ గారు సభ్యులుగా ఉన్నారు అనటానికి ఇంకొక ఉదాహరణ!

parvathichittineni
Автор

కేంద్రం లోని మోడీ సర్కారు సపోర్ట్ ఉన్నంతకాలం జగన్ ఏమైనా చేయగలడు.

srinivasraoghattamaneni
Автор

ఇక్కడ వ్యతిరేకం.... అక్కడ అనుకూలం vs 0.8 పర్సెంట్ ఓటింగ్!!!?

TVR
Автор

BJP’s double standards are explicitly exhibited for the last 3 years . Let us blame ourselves

venkateswararaokota
Автор

WhyBJP Did Not Ban this Act.
BJ P Words Speak Louder Than
Actions. It Also Used this Section
To Oppress Kisan Agitation.
Now Pretends Innocence

radhakrishna
Автор

This is not fear, expartiesni rechagootti andarini musestadu. Sabhalaku chatu endhukante andariki nettina unna hair is black. Hefears to see black.

veeranjanayalumattupalli