Ayyayyayyo Lyrical - #AakasaVeedhullo | Gautham Krishna | Pujita Ponnada | Sid Sriram | Judah Sandhy

preview_player
Показать описание
Presenting #Ayyayyayyo Lyrical Video From The Telugu Movie Aakasa Veedhullo

#AakasaVeedhullo #Ayyayyayyo #SidSriram #JudahSandhy #GauthamKrishna

Audio also available on:

Song: Ayyayyayyo Ayyayyayyo
Singer: #SidSriram
Music: Judah Sandhy
Lyrics: Gautham Krishna, Rakendu Mouli

Cast & Crew:
Cast: #GauthamKrishna, Pujita Ponnada
Written and Directed by Gautham Krishna
Producers: Shri Manoj J.D, Dr. D.J.Manikanta
Banners: GK Film Factory, Manoj Art Creations
Music: Judah Sandhy
Cinematography: Vishwanath Reddy
Editor: Sashank
Executive Producer: Sudhakar Vinukonda
Line Producer: D.Raju
PRO: Vamshi - Sekhar
Digital Promotions: #HousefullDigital
Lyrical Video: #HousefullDigital
Audio: Aditya Music

Music Credits
Arranged, Mixed and mastered by Judah Sandhy @Tapewalkstudios
Flute- Butto
Recorded at Offbeat Studios, Chennai
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

👌👌🙏🙏🙌🙌యే చిన్న‌ సినిమాని‌ అయిన నీ పాటతో పెద్ద సినిమా చేయగలవు. ఆ శివుడు గొంతులో‌ విషాన్ని దాచుకున్నట్టు, నువ్వు నీ‌ గొంతులో అమృతాన్ని దాచుకున్నావు అన్న 🙌🙌🙏🙏👌👌

kurmaraopalisetti
Автор

చిన్న మెరుపె చిన్న మెరూపె
నిన్న మెరిసే నిన్న నిన్న మెరిసే
కొత్త వలపె కొత్త వలేపె
నన్ను తరిమె నన్ను తరిమె
నీ గాలే నను తాకగా
కొత్త అలజడులేగా
ఆకాశంలో లొ తారలే
కళ్ళు చెదిరి పోయాలే
అయ్యయ్యో అయ్యయ్యో అలలానే
అయ్యయ్యో అయ్యో నీనిల
అయ్యయో అయ్యయ్యో పడిపోయ
అయ్యయ్యో అయ్యో నీకిల

మనసులో నిదురని
వలుపు తలుపు పిలుపుతో
తరిమిన మెలుకవ నివని
కలవని కళ్ళు దాటి కలని
కలగని కలకలములని
నీ శ్వాసే నను తాకగా
వింత కలకలమెగ
నీ అదరాలే తాకితే
గుండేలదిరి పోయెలే

అయ్యయ్యో అయ్యయ్యో అలలానే
అయ్యయ్యో అయ్యో నీనిల
అయ్యయో అయ్యయ్యో పడిపోయ
అయ్యయ్యో అయ్యో నీకిల

చిన్న మెరుపె చిన్న మెరూపె
నిన్న మెరిసే నిన్న నిన్న మెరిసే
కొత్త వలపె కొత్త వలేపె
నన్ను తరిమె నన్ను తరిమె


అయ్యయ్యో అయ్యయ్యో అలలానే
అయ్యయ్యో అయ్యో నీనిల
అయ్యయో అయ్యయ్యో పడిపోయ
అయ్యయ్యో అయ్యో నీకిల

Prasad'settis 🙏

prasadvasamsetti
Автор

సిద్ శ్రీరామ్ అన్న పాటలు ఎంత మంది కి ఇష్టం

unknownperson
Автор

Anyone here after seeing goutam in bb, writer and director and lyricist so talented doctor

hemanthkumar
Автор

ఆ గొంతులో ఏదో మధురం ఉంది
ఎన్నో అలజడులు అవేదనలతో సతమతం అవుతున్న మెదడుకి మీ పాట ఒక ఉపశమనం 😍😍

sandhyasaki
Автор

ఈ పాట నాకు చాలా నచ్చింది ❤️
మరి మీకు కూడా నచ్చిందా 🤩
సిద్ శ్రీరాం గళానికి (వాయిస్) ఫ్యాన్స్ ఎంతమంది 😍
పాట ❤️

SravanKumar-
Автор

నువు ఎప్పుడు పాడుతావని.. కోట్లమంది ఎదురుచూస్తున్నారు.. అన్నా.. లవ్ యూ అన్నా 💕💕 నీ.. స్వరం అంటేనే పిచ్చి ఇష్టం కలుగుతుంది

salmanraju
Автор

Sid sriram and Goutham are doing miracles

dineshkumarrathod
Автор

Gautam and pujita so beautiful jadi ❤❤

sasmitamunda
Автор

Excellent ....

Mind blowing Song...👌👌

ఒక్కసారి మీ పాట వింటే ఎవరైనా బానిస కావాల్సిందే మీకు... 😍😍😍That is Sid Sri Ram😘😘😘

maruthi
Автор

అద్భుతం ...
హృదయ స్పర్శ శ్రావ్యమైన ప్రేమ పాట.
నేను గాయకుడిని ప్రేమిస్తున్నాను .. ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.

sunflower
Автор

No Alcohol, , No Drugs, ,No Girls, , Addicted To Sid Sriram

gangadharnunnagoppula
Автор

Lyrics and visuals just❤️❤️
And Goutham anna 🔥🔥🔥

memadhu
Автор

In Telugu 49th Søng Keep Gøing Sid sriram Anna
Please plan With Ntr Anna Movieee

mayakuntlapramila
Автор

Awesome 😎 Sid Sriram 🔥🔥Fan ❤️Magical Voice👍👍

srinivasboru
Автор

This song..the music...so catchy that it just doesnt get out of your head!!!
Addicted to it already !! ❤

yoman
Автор

Super gkgaru, nice song, super sidsriramgaru

satyamajji
Автор

Amazing work Dr Gautham Krishna Dharavath, Sid Sriram and Pujita

dr.harshitgupta
Автор

ఇంత మంచి సాంగ్ వచ్చి 2 weeks ఐపోయిందా, అస్సలు తెలియనే లేదే 👍❤️

itsbalu
Автор

The cynosure of Telugu industry Sid sriram sir....hm....your melodious voice.... ❤️❤️

duvanthn