Sridevi Drama Company | 7th July 2024 | Full Episode | Rashmi, Indraja, Aadi | ETV Telugu

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju

A show with a brand-new concept includes mindblowing performances and side-splitting comedy by talented artists.

Рекомендации по теме
Комментарии
Автор

ఈ ప్రోగ్రాం అందరితో కలిసి కూర్చొని చూడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఆది గారికి మంచి టాలెంట్ ఉంది కొన్ని చెప్పినప్పుడే అంత బాగా చెప్పారు అనిపిస్తది కొన్ని చాలా వల్గర్ గా ఉంటున్నాయి పేపర్ టాస్క్ బాగాలేదు నోట్లో కెమికల్ నిపెట్టుకోవడం నష్టం ఆది గారి మీ టాలెంట్ ని మంచికి ఉపయోగిస్తే మంచిది నిజం చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడ్డానికి లేదు సగం బాగుంటుంది సగం ఇబ్బందికరంగా ఉంటుంది మార్చుకుంటే మంచిది ఈటీవీ మేనేజ్మెంట్

DevathiAnji
Автор

ఇంద్రజ మేడం సూపర్ గా ఉంటారు మంచి మనసు మమత అనురాగాలు కలిగిన మహాతల్లి గొప్ప తల్లి ఇంద్రజ గారు అంటే నాకు చాలా చాలా అభిమానం❤❤❤, 🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🥀🥀🥀💐💐

manibabu
Автор

సూపర్ ఆది బ్రో మీ షోస్ చాలా బాగుంటాయి మీరు ఇలా ప్రతి ఒక్క షోలో పంచలు బాగా వేయాలని కోరుకుంటున్నా

bandhamsudhakar
Автор

Sudheer anna unte Inka Baguntaadhi love you sudher anna

BoinaRahul
Автор

Old SDC chala bagundi sudheer adi ramprasad combination ❤❤❤

Timesaverviews
Автор

Aadi untene episode chusevallu unnara super aadi❤❤❤❤❤ys my fevaret wow hyper aadi showiloveyou much aadinaku chala chalaestamne panchlu dialogue s excellant jaihypar aadiaadiaadi supercomedy

NagaVenu-ou
Автор

Adhi anna unte episode vera level frome kanrataka ❤️😘fance

puniappu
Автор

miss Sudheer Anna, only Sudheer Anna fans From KARNATAKA

gurukiranhm
Автор

Aadi untene episode chusevallu unnara ❤❤

BajiShaik-lgnl
Автор

Hyper aadi Anna indraja mam combination wow🎉❤❤

gnandu
Автор

అది అన్న సూపర్ కామెడీ SDC చూసేది నీకోసం సూపర్ ❤❤❤

ramu
Автор

Adhi Garu. Unna. A. Show. ina. Super comedy 😅😅❤❤❤ I love you Andi. Garu 🥰🤗

OnePlus-ep
Автор

Aadi garu your super entertainment yaar ❤❤❤❤

kavyaaindla
Автор

Only addi anna unna episod matrame chustham❤❤❤

rajendarnaik
Автор

శ్రీదేవి డ్రామా కంపెనీ డీ షో అది అన్నా ఉండడం వలన చూడగలుగుతున్నాము లేకపోతె ఈ టీవి లో అది లేకపోతె ఏ ప్రోగ్రామ్ చూడాలని ఉండదు అది అన్నా ఫ్యాన్స్ అందరు ఒక్క లైక్ వేసుకోండి బ్రదర్ స్ 🤙🏻🤙🏻🤙🏻👌🏻👌🏻💕💕💪🏻💪🏻👍🏻👍🏻 పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా 💕💕💕 జై పవర్ స్టార్ 💕💕🤙🏻🤙🏻🌹🌹💪🏻💪🏻👌🏻👌🏻

pmgowri
Автор

One man show aadhi anna ❤
King of all shows

JyaswanthReddy
Автор

I love you sooo much sudheer Daddy Rashmi Mummy

SaiKumari-ci
Автор

Hyper Aadi Anna comedy timing super super super super super super super super super

mumiditataji
Автор

రాకెట్ రాఘవ బలే పడ్డాడు కదా పైనుంచి ఏదేమైనా మంచి ఫన్ అయితే క్రియేట్ అయింది Good రాకెట్ రాఘవ Garu 👋🎉😜

SURESH-F
Автор

We are always waiting for sudheer annaya and rashmi vadina marriage💍💍💍❤miru iddharu pelli chesukoni happy ga undalani memu a lakshmiనరసింహా swami ni korukuntunamu

madathalasurya