Forest Department Special Principal Secretary Shanthi kumari Review on Urban Forest Officers |TNEws

preview_player
Показать описание
#forestpark #forest #Telangana
అర్బ‌న్ ఫారెస్ట్ ఫార్క్ లు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కు మ‌ణిహారం అని అట‌వీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంత‌కుమారి తెలిపారు. ఈ పార్క్ లు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌న్నారు. వీలైనంత త్వ‌ర‌గా వాటిని పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుక‌రావాల‌న్నారు. ల‌క్ష‌ల ఎక‌రాల అట‌వీ భూమిని కంచె వేసి కాపాడ‌టం ప్ర‌భుత్వం ఘ‌న‌త అన్నారు. అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల పురోగ‌తిపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు
-----------------

TNews is a 24/7 Telugu news channel now on YouTube.The first Telangana news channel featuring best news from all around the world. We deliver breaking news, live reports, exclusive interviews, political debates, sports, weather, entertainment, business updates and current affairs.
Рекомендации по теме