Kammani Ee Premalekha Song Telugu Lyrics | Guna Songs | Kamal Haasan| Ilayaraja | SPBalasubrahmanyam

preview_player
Показать описание
Experience this timeless Melody #KammaniEePremalekha lyrical song from the classic #Guna movie, directed by Santhana Bharathi and co-written by Sab John. Starring the legendary #KamalHaasan, along with Rekha and Roshini, music composed by #Ilayaraja and sung by the talented duo #SPBalasubrahmanyam and S.P Sailaja.

#KammaniEePremalekha #Ilayaraja #SPBalasubrahmanyam #SPSailaja #throwbackhits #GunaSongs #KamalHaasan #Guna #Telugusongs #Teluguoldsongs #Telugulyrics #Telugulyricalsongs #Oldsongs #Hitsongs #Trending #Viralsong #Viral #oldsongs #Melody #Melodysongs #newsong #Trendingsong

Song Details:

Song: Kammani Ee Premalekha
Singer: S. P. Balasubrahmanyam, S. P. Sailaja
Music: Ilayaraja
Lyrics: Vennelakanti

Movie Details:

Movie: Guna
Cast: Kamal Haasan, Roshini and Rekha
Director: Santhana Bharathi
Producer: Alamelu Subramaniam

------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
Рекомендации по теме
Комментарии
Автор

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే... ఉహాలన్ని పాటలే కనుల తోటలో... తొలి కలల కవితలే మాట మాటలో... ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే... ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే...

గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే... మాయ చేసే ఆ మాయే ప్రేమాయే... ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు... పువ్వు సోకి నీ సోకు కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది... మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్ఛమైనది... మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...

కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది... మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్ఛమైనది... మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...

ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా... శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో...

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా...

velurulochanababu
Автор

1:50 కమ్మని ఈ ప్రేమలేఖ...
4:09 గుండెల్లో గాయ మేదో..
4:53 మమ కారమే ఈ లాలి పాటగా

sankar
Автор

S P Sailaja has such a sweet voice; should have sung many more songs!

RamanaPrasad