Dhee Celebrity Special-2 | 11th September 2024 | Shekar Master,Hansika, Ganesh Master | Full Episode

preview_player
Показать описание
#dheecelebrityspecialepisode #dhee #dhee18 #etvdhee #etvcelebrityspecial2 #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #nandu #shekharmaster #ganeshmaster #hansikamotwani #hyperaadi

Dhee Celebrity Special is a power-packed dance show, where celebrities present their talent and compete to win the most prestigious Dhee title.

Рекомендации по теме
Комментарии
Автор

గణేష్ మాస్టర్ .. ఎంత మందికి ఇష్టం.... Ok like... కొట్టండి అబ్బా

manyamkurradu
Автор

గణేష్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ మాస్టర్ ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఆయన చెప్పే మాటలన్నీ నిండు మనసుతో చెపుతాడు 💐🙏 జై గణేష్ మాస్టర్😍

chigurllaraju
Автор

Ganesh master super 😍💫antey Hyper aadhi tho ne comedy 😄

muthyamomani
Автор

Shobitha and shreya killing performance❤❤my godd

jashwanthjashwanth
Автор

Love you aadi love you aadi love you aadi love you aadi love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

akshmi-kk
Автор

సార్ శోభిత మాస్టర్ కు 30/30 ఇయ్యాల్సిందే ఈ డ్యాన్స్ కు మాత్రం శోభిస్తా డాన్స్ ని నేను ఈరోజు ఒక ఐదు సార్లు మరి మరి చూశాను షో మీ ద డాన్స్ 💐💐💐💐🙏🏻👍🏻👍🏻👍🏻🙏🏻😁💐 సూపర్ సూపర్ ❤❤❤.

DasthagirMohammad-rj
Автор

ఢీ షో లో సుధీర్ రావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్❤

ModrichaSurya
Автор

ఈ సీజన్ ఢీ షో లో ఓవర్ యాక్షన్ ఏక్కువ అయింది 😢

gugulothuravi
Автор

Ganesh Master decent & Super Judgement ❤

VamshiKumar-bh
Автор

జానూ బాగా ఓవర్ చేస్తది. ఢీ షో లో ఎంతో మంది కాంటెస్ట్స్ వస్తారు పోతారు. ఆడియోన్స్ యూట్యూబ్ మరియు టీవీ ముందే ఉంటారు

solluraghupathi
Автор

Next shekar master be ready with your all set upss 😅😅

guglothsrikanth
Автор

జస్ని మాస్టర్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు శేఖర్ అదుపులో ఉంటారు STAY AWAY WITH GIRLS😂😂😂😂😂

bodagalnagaraj
Автор

శేఖర్ మాస్టర్ కి జాన్ తో పులిహోర కలవడం తప్ప కామెంట్ ఇవ్వడం తెలియడం లేదు అంత బాగా చేస్తే కూడా సాయి బాలేదన్నాడు

PrasadThota-vd
Автор

Super shireeshaa
Excellent dance
Super super superb...😅😅😅😅😅👌👌👌👌👌👌👌

ChinnaG-jbjd
Автор

శోభిత ఫార్పమెన్స్ సూపర్ ఈ సాంగ్స్ లో జాను చేసివుంటే 30/30 వేసేవాడివి కాలు మోకే వాడివి వోరి వోరీ సస్తుంటి శేఖర్ ఈ షోలో ఓంకార్ అన్న వుండి వుంటే శేఖర్ఎపుడో ద్దెగేసివడివి ఈ సీజన్ అంతా దరిద్రం ఏ సిజన్ లేదు

NTRamaRao
Автор

sai master dance and conceft very very nice👌👌👌👌👌❤❤❤❤

yallasatish
Автор

గణేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ క్య👌🤝

narasimhanarasimha
Автор

Dance show కాస్తా రికార్డింగ్ డాన్సు లాగ అయ్యింది

ranjitkumar.karnool
Автор

Coming episodes are much more interesting and entertaining by watching episode naalo kooda ekkado dance nerchukovalane korika vasthondi since from past 4 years continuesly watching this show without any miss❤😊

shaikvaseem
Автор

Shekar master ❤ antey evariki istam like cheyandi...

KondruMounika-zhmc