Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan

preview_player
Показать описание
#demolition #jploksatta #hydra #jayaprakashnarayana

Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana. Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.

Follow us:

Рекомендации по теме
Комментарии
Автор

జెపి గారికి నమస్సుమాంజలి. 🙏 ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పాలకులకు అన్నీ తెలుసు. కానీ ప్రజలకు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏదీ అమలు చేయరు. బీదల అభివృద్దిని చిత్తశుద్ధితో వారు కోరుకోరు. ప్రజలు ఎప్పుడూ చేయిచాచే వాళ్ళు గానే ఉండాలి.
ఏ ప్రభుత్వం వచ్చినా తాత్కాలిక తాయిలాలే ఇవ్వడం తప్ప, శాశ్వత పరిష్కారాలు మనం చూస్తామనే నమ్మకం కలగటం లేదు.

muralidharch
Автор

I agree with you sir 🙏. That is why educated, principled, ethical people like you should get into politics .

yashswamy
Автор

From 26:00 correct గా చెప్పారు సర్, 👏 ఇప్పుడు హైదరాబాద్ లో అదే సమస్య అప్పట్లో ముందు ఆలోచన లేక డ్రైనేజీ సిస్టమ్ అలా చేశారు, (చంద్రబాబు ప్రభుత్వం లో)
ఇప్పటికైనా హైదరాబాద్ లో రోడ్స్ అండ్ డ్రెయిన్ లైన్స్ లను మీరు చెప్పినట్టు కంటూరు సర్వే చేయించి చిన్నగా చిన్నగా {( ట్రాఫిక్ అంతరాయం కలిగన (డైవర్షన్ చెయ్యించి )} కొద్ది కొద్దిగా పనులను చెయ్యిస్తే కొన్ని సంవత్సరాల తరువాత ఈ సమస్య తీరుతుంది. తర తరాల ఇబ్బంది కలుగ కింద ఉంటుంది.

EducatedIndian
Автор

Sri. Jayaprakash Narayan is right on what he stated in this video. Most water resource and waste management folks like myself, who is in this field for more than six decades, have been saying what Sri. Jayaprakash Narayan articulated in this video. People themselves have to change their behavior and apathetic attitude. Integrated Water Resource Management and sustainable wastewater and solid waste management unless practiced by individuals and communities, even God will not be able to save Bharath and make its environment clean during my life time. After the monsoon season is over business will be as usual!!

prakasamtata
Автор

As sir said, earning 15k in small towns will result in a life of dignity and decency. Whereas the same earnings in cities like Hyderabad will land you in a slum with broken sewage system. No one says this ever. JP sir straight went to the root of the problem.

albiorixsaturn
Автор

Hydra keep up the great work 👍 ❤
GHMC great 👍 work 👍 ❤

zfd
Автор

Decentralisation is the most needed thing. Our tax money should go to Mayors. Not CM or PM.
Citizens please wake up. Fight for it.

sumanaella
Автор

Sir JP గారు, గ్రామాలలో ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే, వలసలు తగ్గి స్వంత గ్రామాలలో స్వేచ్ఛగా జీవిస్తారు.
నిరీద్యోగితా తగ్గి గ్రామాలు అభివృది చెందుతారు.

erramramesh
Автор

Very good interview. Thanks to Jayaprakash Narayan garu.

SwamyAnisetty
Автор

చూస్తుంటే యాంకర్ గారికి ఏదో ప్రత్యేకమైన అజెండా ఉన్నట్లుంది

NaughtyAndhraGuy
Автор

Well said sir, sustainability is wt currently political parties not focusing,

thirupathim
Автор

Sir, we have a great belief in you sir.miru antey maaku chala istam..Telugu States lo mirantey vinevallu kokollalu.i have lot of respect you sir.

BIPEN-lyge
Автор

HYDRA without fear or favour should go on working for a along time. The buildings which are obstructing the flow of rain water in to the tanks must be removed first .No stagnation of water on the roads. Government must see no drainage/sewage should flow in to the tanks. It should be done as per the priority in a phase wise manner .as JP sir feels Government must have proper sight, plan and commitment.Slowly, but steadily maximum tanks must be cleared & kept cleanly in Hyderabad as well as in other cities in Telangana.

pratapreddymolugu
Автор

MR Jaya Prakash Narayana Sir is a MAN WITH VISION. But these corrupt politicians and uneducated and educated fools couldn't let him to be in this politics. Now lets suffer with the existing piliticians

rajeshkab
Автор

జేపీ గారి ఉచిత సలహాలు నా చిన్నప్పటి నుండి వింటున్నా. ఈయన చేసేది ఏం లేదు. ఈయన మరి గాలిలో మాట్లాడటం వల్ల అవకాశవాదమే కనిపోస్తోంది. జేపీ గారి లో ఏమాత్రం ప్రాక్టికల్ సెన్స్ ఉండదు అనిపిస్తోంది. ఒక్కరోజులో హైదరాబాద్ లో వచ్చే వరదలు పోవాలి అంటే వంద మంది గాంధీ లు, జేపీ లు, మోడీ లు చేద్దాం అన్న కుదరదు. ఎన్వైరాన్మెంటల్ బాలన్స్ జరిగితే ఆటోమేటిక్ గా కొంత సమయం తర్వాత్ సెట్ అవుతాయి. సీఎం రేవంత్ గారు ప్రజల జీవితాల మేద ప్రభావం చూపించే ఎవర్ని వదల్లేదు. మీరు ఒక్కరోజు లో వరదలు తగ్గించే ఆలోచనలు మానుకొని రేవంత్ గారు చేపట్టిన హైడ్రా ని సపోర్ట్ చెయ్యాలి.

Kiran-hyqo
Автор

I would urge and request our respected CM Revanth sir to consider the ideas and corrections that Mr Jayaprakash sir is suggesting in this video. And if possible politically or personally give JAyaprakash sir an advisor post in your party.

rajeshkab
Автор

Not everything can be done in the very first step, and anything that starts with a paper (chalking out procedures with beaurocracy ) never progresses - but if it starts with action and then streamlines with paper - the chances are high to make it a success and lasting.

vsshappy
Автор

ఈరోజు MLA లేక మినిస్టర్ లేక పెద్ద ఆఫీసర్స్ మనవాళ్ళు / మనవరాళ్లు భవిషత్తులో పెద్ద పోసిషన్ లో వుండరు . మనలాగే మురికి కాలనీ లో నివసించడం జరగడం తప్పదు. temporary లాభం కోసం ఈరోజు చేస్తున్నారు అంటే తెలివితక్కువే !
హైడ్రా కు మిలిటరీ సెక్యూరిటీ హెల్ప్ చేస్తే బాగుంటుంది !

sasikethu
Автор

సార్, దుర్గంచెరువు, మాదాపూర్, అయ్యప్ప సోవీటీ, కావూరి హిల్స్ దగ్గర క్లియర్ చేయమనండి. నిన్న రాంనగర్ ఏరియాలో చేసారు అక్కడ చాలా చిన్న వాళ్ళు ఉంటారు.

MrMadhuri
Автор

మాది తెలంగాణలో ఒక మున్సిపల్ కార్పొరేషన్. మాది vyshyya కమ్యూనిటీ. ఇక్కడ 40 years లోపు ఉన్న యువత 10 నుండి 15 మంది మాత్రమే. చాలా మంది 40 ఏళ్ల లోపు యువకులు అందరూ settleld ఇన్ హైదరాబాద్. After 10 years only ముసలి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరూ కనిిపించారు. దీనికి సొల్యూషన్ sir.
నేనైతే software మొత్తం work from Home చేయాలి. అలా అయితే ఊర్లు అన్ని బ్రతుకుతయ్

SrisriNarendrula-vecz
join shbcf.ru