Loan or Grant? Ramesh Kandula Explains Rs 15,000 Cr Amaravati assisstance

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

నమస్కారం సార్ ఇప్పుడు వరకు ఎంత దురదృష్టం వెంటాడింది ఇప్పుడు మోడీ సైజు తగ్గడం కూడా మనకంత అదృష్టం

svprasad
Автор

కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు, TDP మీద వైఛీపి వారి సిపిఐ వారి విమర్శలకోసమైనా, కేంద్రం మేమే ఇస్తున్నాం అంటే చంద్రబాబుగారి నెత్తిన పాలుపోసినట్లే లేండి .

nijamnippu
Автор

ఇది చాలా తక్కువ మరియు ఆలస్యం. 2014 నుంచి ఈ నిధులను ఏర్పాటు చేసి ఉండాలి లేదా కేటాయించాలి. తమకు సొంతంగా మెజారిటీ ఉన్నందున వారు ఆ పని చేయలేదు. ఇప్పుడు @ncbn సపోర్ట్ అవసరం కావడంతో ఇలా చేయాలని చూస్తున్నారు.

muralisiripurapu
Автор

అమరావతి నిర్మాణానికి అప్పిగాయిచ్చినాతప్పులేదుకదా? అదే దుబారాగాఖర్చుచేస్తేతప్పుగాని, ఆస్థిపెరుగుతుంది, అదేకాలపరిమితిదాటితే ఖర్చూపెరుగుతుందికదా!

varaprasadreddy
Автор

Jail Reddy added 12 lakh crores to the debt and now he is asking about 15 thousand? He only distributed 2 lakh crores, what happened to the rest?

Ram-rf
Автор

If it is grant it is well and good, if it is a loan the interest is always lesser than what we pay on loans taken by jagan is lesser. The opposition should criticise the ruling party only it can arrange the 15000 crores at better terms. That is the interest is lower and there is no need for mortgaging any asset.

nageshkondepudi
Автор

It is along with similar requirements met as loan from World Bank The repayment is met by Central Government and given as Grant to State

MrcRao
Автор

Ramesh garu, super sir with your analysis. Useless news paper Sakshi and waste fellows like CPI & CPM can comment because they are not in government. How can Union budget will have an amount for Polavaram when they don't know how much it costs? Again DPR work has to be done and estimate the project cost. Until then every number is a speculation. When she said central government responsibility means they will be bearing the project cost.

aatmasakshi
Автор

Whatever it is, it is given. Govt should utilize funds without diverting.

narasimhamsettipalli
Автор

వై ఛీ పి, చీప్ కరపత్రం, అ సాక్షి కి, కల్ల బొల్లి వార్తలు, ప్రచురించడం, సొల్లు కార్చే, వసునుండి అలవాటు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

vishnumohanduvvu
Автор

సార్ మోడీ గారు ఎవ్వనివే చాల ఉన్నాయ్ స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదు. 15 years పారిశ్రామిక రాయతీలు ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, అనంతపురం నుండి అమరావతి కి ఎక్స్‌ప్రెస్ హైవే ఇవ్వలేదు

pattipatimadhusudhannaidu
Автор

Adhi world bank nunchi loan grant cheyataniki sahakaram andhistamu Ani FM clear ga cheppindhi, so it's loan

rak
Автор

It's loan, no use.no financial commitment on Polavaram.

rajendramanne
Автор

బీహార్ రాష్ట్రానికి 26 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా అప్పు రూపం లో ఇస్తే ఏం లాభం, గ్రాంట్ రూపం లో ఎందుకు ఇవ్వలేదు? అయినా గుడ్డి కంటే మెల మేలు.

MNC-
Автор

If our friends doesn't understand English properly, the should go to a school other than that of jagan reddy. FM has said that polavaram is there project but implementing job is State governments. So take advance do the work submit bills and get the payment for the next phase of the work and so on onan ongoing basis and complete the project

nagarajanmv
Автор

అయ్యా ఆవిడ చెప్పింది మొత్తం 15000 వేల కొట్ల రూపాయలు మేము చెల్లిస్తాము అని చెప్పలేదు. ఆవిడ చెప్పింది counterpart amount అంటే bank 80 rs loan ఇస్తే మిగతా 20 రూపాయలు మనము account లో వేయాలి. ఆ 20% ఎవరు పెట్టాలి అని నిర్ణయుంచుకొంటాము

pashokkumar
Автор

Yes true analysis. Professor ki Telakapally ki reverse ardhamaitundi, present AP ki Oxygen dorikindi kada ani satisfied kaaru, mundu mundu CBN garu yem chestaaro wait chese opika ledu veellaki 👌👍.
Oka 3 years tarvaatha AP ne okariki eche paristhiti ki teeskostaaru deffinatega.
Ee medhaavulaki AP, CBN gari meeda julacy, eersha.😮

shivkumarneervani-vtly
Автор

పోలవరం కు మోదీ వరం అని పేరు పెట్టండి, డబ్బులు, పనులు పరుగులు పెడతాయి

gopalannnam
Автор

ఈ దాగుడుమూతలు ఎందుకు direct గా grant అని cheppavatchu కదా

sanjeevareddybommu
Автор

Miru baga ardamayyai e vishayalu. argent ga start cheyyali anni pola varam start cheyyadam avadu Desamber varaku agali.

sarojaravva