ap ecet 2nd councelling dates| ap diploma c16 instant supply results dates| ap ecet 2022

preview_player
Показать описание
50% discount on using this code
coupon code: NK200

#apecet2ndcouncellingdates #apdiplomac16instantsupplyresults
#apsbtet #apecet2022
Рекомендации по теме
Комментарии
Автор

50% discount on using this code
coupon code: NK200

nithinkolluru
Автор

ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థి, విద్యార్థినులారా!
ఎవరైతే ఫీజు రీయంబర్స్మెంట్ వస్తుందనే ధైర్యముతో, భరోసాతో చేరాలనుకుంటున్నారో వారికి ముఖ్య గమనిక!...
జైల్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని తెలివిగా మోసం చేస్తుంది. అది ఎలాగంటే!
"జగనన్న విద్యా దీవెన" పేరుతో పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ అని, అది నాలుగు విడతలుగా తల్లుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు, అలాగే...
"జగనన్న వసతి దీవెన" పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు 20 వేలు రెండు విడతలుగా వేస్తామని, వేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. కాని 2019 జైల్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గడిచిన మూడు సంవత్సరాలలో ఏ సంవత్సరం కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అన్ని విడతలు పూర్తిగా పడినదే లేదు. ఇప్పుడు పెండింగ్ ఉన్న విడతలు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు వత్తిడి చేయడం వలన ఆ పెండింగ్ ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులే కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమనగా! ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానము నిలబెట్టుకోవాలని తమపై ఆర్థిక భారం తగ్గించుకొనుటకు కాలేజీ ఫీజులు తగ్గించారు, అందువలన కాలేజీ యాజమాన్యాలు మనకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ వస్తుందనే వంక చూపుతూ హాస్టల్ చార్జీలు విపరీతంగా పెంచేశారు. తెలివిగా కాలేజీ ఫీజులను నియత్రించిన ప్రభుత్వం హాస్టల్ ఫీజుల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుంది. కావునా ఈ విషయం గుర్తుంచుకొని జాయిన్ కావడం మంచిది. తొందరపడి చేరి తరువాత అప్పులపాలై బాధలు పడకండి. మేము పెండింగ్ ఫీజులు, హాస్టల్ చార్జీలు భరించగలము అనుకున్నవారే చేరేందుకు సిద్ధంకండి.

Vishwambhara
Автор

Bro 1st counseling seat vachindhi report chesanu
2nd counseling tharvatha join avvacha bro?

boddupallavi
Автор

Bro reconnect results eppudu plz bro cheppu

sivalakshman
Автор

Bro 1st counseling lo set ra ka pothe Mali 2nd counseling lo vachi dha

syed.Mahemmudbasha
Автор

First councelling lo fee pay chesam
Mari second councelling lo kuda pay cheyala ?

DurgaPrasad-imjy
Автор

Bro manku 2nd counselling lo vachi na seat nachakapothe 1st counselling lo vachina college lo join avvacha??

vijayaramireddy-gmno
Автор

Hi nenu first seat allotment JNTU Narasaraopet lo join ayyanu fees pay chesi 2nd council lo seat vaste fees refund avutunda

tejateja
Автор

Anna ECET 2 nd counseling ki inka Anni days time

mp
Автор

Bro 1st year lo 5 subjects fail aithe 4 sem ki eligibil undadha
Ala ithe ela bro

nowshadbhai
Автор

Broooo sree vidyanikethan engineering College (tirupati) ki fee reimbursement comments chuseyy vaaallu information telisthey reply ivvandi.

girichampion
Автор

Bro 2nd counselling ki new seats release chestharaaa 1st counselling left ayyyopina seats kakunda??

vijayaramireddy
Автор

Bro c20 results dip 1st year when bro say 😥😒

sakhi
Автор

Bro 1st counseling ki fee pay chasa malli 2nd conseling fee pay chyala

bhargavasaikolagani
Автор

Bro c-20 4th sem results eppudu vasthayi

tgffprasad
Автор

Anna dipolma C20 1st year results appudhu

pspkcults
Автор

Bro ecet spot councilling gurinchi cheppu bro

doddishyam
Автор

Annaya c20 results 1st year result appudu cheppu bro plzz

baluv
Автор

Bro 2nd counseling lo options pettaka oka college vachindhi anuko adhi manaki nachaledhu anuko 1st counseling vachinna college lo seat untundha ledha bro

boddupallavi
Автор

C20 1st year result eppudu cheppu anna

sakesake.pothalaiah.