Joharu Joharu Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna | ETV Cinema

preview_player
Показать описание
The story is based on the lives and times of Paritala Sri Ramulayya. Flashback shows that he gets backstabbed by Siddappa in the movie. In the ending, the bad people including Siddappa get killed.

Cast: Mohan Babu, Soundarya, Harikrishna Nandamuri, Srihari, Kota Srinivasa Rao, Nutan Prasad,
Director: N. Shankar,
Music: Vandemataram Srinivas,
Producer: Paritala Sunitha.
Release Date(s): 1998.
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట వింటూంటే రక్తమ్మరుగుతుంది అనే వాలు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

chennanagaraju
Автор

మల్లి విప్లవం రావలి అని కోరుకుంటున్నము ఈ చెత్థా రాజకీయలను విరగతోక్కాడానికి రావలి. ప్రశ్నించే గొంతుకలను అనగ తొక్కుతున్నారు.
విప్లవం వర్ధిల్లాలి 💪💪

ganeshmudiraj
Автор

నేను అంటున్న ఆ కాలంలో ఉద్యమాలు ఉండబట్టే రాజకీయ నాయకులకు హద్దులు ఉండేవి, అవుననే వాళ్ళు ఒక లైక్ కొట్టండి..

dimpu
Автор

పాట పాడినవారు వందేమాతరం శ్రీనివాస్ గారు, పాట రాసినవారు గోరేటి వెంకన్న గారు..అలాగే ఈ పాటలో వెంకన్న గారు యాక్ట్ చేశారు.. ✍🏾

gedelasimhachalam
Автор

ఈ పాట వింటున్నపుడు ఒళ్ళు పులకరిస్తుంది అనే వాళ్లు ఒక లైక్ వేసుకోండి

prakashmudhiraj
Автор

ఇంద్రవెల్లి అమర స్థూపం చుసిన ప్రతి సారి రోమాలు నిక్కపొడుస్తున్నాయి తెలంగాణా లో ఎర్రజెండా మళ్ళీ మొదలైతే నేను కూడా కలిసిపోతా ✊️⛏️🚩లాల్ సలాం ✊️

RajuYadav-kuwm
Автор

ఈ పాట నేను విన్నప్పుడు అప్పుడు నేను ఎందుకు పుట్టలేదు అని పిస్తుంది

మన తెలంగాణ మన

balarajupolupongu
Автор

ఈ పాట వింటే నాకు రక్తం మరుగుతు0టది ఎందుకంటే అన్నలుగ మరి పోరాటం చేసిన వారికి ఈ పాట అంకితం కాబట్టి 💯💯💯👌👌
జోహార్ జోహార్ అమర విరులకి జోహార్ 🚩

bramesh.iwatching
Автор

డైరెక్టర్ శంకర్ గారు.. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలు ఇంకా మీ ద్వారా రావాలని మా కోరిక.🙏

vijaybudige
Автор

పరిటాల రవి గారి కి ఓక లైక్ వేయండి
విప్లవం వర్ఢీల్లాలి👍👍👍

Koti-Damalla
Автор

ఎలాంటి స్వార్థం ఆశించకుండా తమ ప్రాణాల్ని అర్పించిన ఎందరో అన్నలకు అక్కలకు ఇదే న పాదాభివందనం

saravamshikrishna
Автор

పాట వింటే రాసినవారికి దండం పెట్టాలనిపిస్తుంది
జై కామ్రేడ్ ✊️✊️

janganinaresh
Автор

ఇది పాట కాదు
ఇది మనలో కుత కుత ఉడుకుతున్న రక్తం ✊, బయటకి పొంగుతున్న ఉప్పెన

mandalasanjeeva
Автор

ప్రజలకోసం ప్రాణాలర్పించిన అమరులైన అన్నలకు
విప్లవ జోహార్లు ✊️✊️

pbasheer
Автор

కర్ణభేరి కదిలించే రణభేరి.... ఈ విప్లవ దారి జోహార్ అమరవీరులారా... ప్రశాంతంగా శ్వాసిస్తున్న ఈ శ్వాస వెనుక ఎందరో శ్వాస వదిలిన ఊపిరి ఉంది.

rameshrk
Автор

2021, ఒక లైక్ కొట్టండి ఇష్టం ఉన్నా వారు

knarsaiah
Автор

joharulu joharulu

joharulu joharulu

ma gundela chirugivvelu

ma kannula tholikanthulu

lala salam lala salam

lala salam lala salam

samajamlo manushulu andharu

samananga undalani cheppi

bhoomi kosam bhukthi kosam

mathrudesa vemukthi kosam

sayudha poratam pandhaye

saraina margham ani nammi

uurri koyyala pai uuyyala uginatti

veerulara meeku errarera dhandalu

me padha padhana paripari dhandalu

veerulara meeku errarera dhandalu

padha padhana paripari dhandalu

annalara thammulara

akkalara chellelara

ahh...

shurulara meeku errarera dhandalu

me padha padhana paripari dhandalu

joharulu joharulu

joharulu joharulu

lala salam lala salam

lala salam lala salam

telangana maganamlo

erramandharalai pusi

oohooo...

naxshal bari akashamlo vasantha

meghalai garjinchi

srikakulam kondallo

viplawa shankalai prathiddwaninchi

nethuti waradhaloo

errajendalai eggirinattii

veerula meeku errarera dhandalu

me padha padhan paripari dhandalu

veerula meeeku errarera dhandalu

padha padhana paripari dhandalu

ammalara ayyalara

beddalara kodukulara

ahh...

shurulara meeku errarera dhandalu

me padha padhana paripari dhandalu

joharulu joharulu

joharulu joharulu

lala salam lala salam

lala salam lala salam

rayalaseema kondallo lava la ragili...

oohoo...

bhuswamula... factionsist la gundello

burnol aie peli

ahaa...

thuta medha thuta dhusukuvasthunte

savunu savalu chesi gundenu edurotti nilichinetti

poratalu ramulu errarera dhandalu

ne padha padhana paripari dhandalu

poratalu ramulu errarera dhandalu

padha padhana paripari dhandalu

amarulara annalara dherulara yoddhulara

ahh...

veeeulara meeku errarera dhandalu

me padha padhana paripari dhandalu

joharulu joharulu

joharulu joharulu

ahh...

lala salam lala salam

lala salam lala salam

ahh...

bharaaththota
Автор

సమాజం లో మనుషులంతా సమానంగా ఉండాలని చెప్పి
ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న లాల్ సలాం 🙏🙏🙏

ashokshivarathri
Автор

ఈ పాట వినప్పుడల్లా రోమాలు నిక్కబొడుస్తాయి...😥రోజుకు ఒక్కసారైనా వింట లాల్ సలాం✊

shirishapallesingidi
Автор

పరిటాల రవి అన్నగారు ఇంకా మా మధ్యనే ఉన్నట్లు ఉన్నాడు శ్రీ రాములయ్య సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది ఈ సినిమాలో మోహన్ బాబు గారి నటన చాలా అద్భుతం ముఖ్య అతిథిగా వచ్చిన హరికృష్ణ గారు పోషించిన పాత్ర ఇంకా అద్భుతం ఈ పాటలో గోరెటి వెంకన్న గారిని పెట్టాలని డైరక్టర్ కి వచ్చిన ఆలోచన చాలా మంచిది అందులో గోరెటి వెంకన్న గారు మా మహబూబ్ నగర్ జిల్లా వాసి అయినందుకు నేను చాలా గర్వ పడుతున్న. కమ్యూనిజం వర్దల్లాలి లాల్ సలాం

suraramsailu