PEELINGS (Telugu Lyrical Video) | Pushpa 2The Rule | Allu Arjun | Rashmika Mandanna |Sukumar | DSP

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

వాళ్లకు వచ్చిందో లేదో తెలియదు గాని మీకు మాత్రం పక్క ఫీలింగ్స్ వచ్చినట్టు ఉంది 👌👌👌

udaypsd
Автор

Song ni Xerox తీసినట్లుగా undi bro🥳🥳👌👌👌

ashoksho
Автор

కెమెరామాన్ ఎవరో గాని కేక సూపర్ గా తీసావ్ బ్రో వీడియో 👌👌👌

SRINU-odpt
Автор

ప్రతి ఒక్కడూ ఈ పాట తో డాన్స్ మీద సాకు తో enjoy చేస్తూ న్నారు

sreenadhreddypogu.
Автор

ఇలాంటివి సాంగ్స్ కి తీస్తారు కానీ భరత, కూచిపూడి డ్యాన్స్ ఎవరు చేయరు😂😂😂😂

Innosentnani
Автор

అదిరిపోయింది ❤ leady dancer is great expression 😊😊😊😂

harikumarlanda
Автор

Almost movie lo song ni match chesaru... Good hardwork

maheshbadsha
Автор

వాళ్ళ సాంగ్ తీసి మీ సాంగ్ పెట్టవచ్చు అంత బాగా చేసారు 👌👌👌👌👌

jaganch
Автор

Movie లొ అల్లు అర్జున్ డ్యాన్స్ కన్న మీరు 1000 టైమ్స్ భాగా డ్యాన్స్ చేసారు కెమెరా మెన్ సూపర్ బ్రో ❤❤❤🎉

lakshmaneragam
Автор

వాళ్లకేమో గాని నాకు మాత్రం కచ్చితంగా ఫీలింగ్స్వచ్చినాయి

ItharajuSairamcardriving
Автор

wow 😳 chala bagaa ❤ dance chesaru and you both are expressions amazing....

Varsha-
Автор

చూసే కొద్దే చూడాలి అనిపిస్తుంది బ్రదర్ సూపర్ డాన్స్

Mallisuresh
Автор

Enni sarlaina like kottalanipisthundi bro super dance

gangaraj
Автор

ఇలాంటి వీడియో లు బ్యాటింగ్(తమ్ముడు కి) కి వెళ్లి వచ్చాక...చేస్తారో ఎంటొ...

venkyrada
Автор

E video chuste drama vallu chestu nnattu undi mari chi yem cinemalu teestaaro yeemoo 😡😡😡

MamathaB-ov
Автор

అదుభతమైన ప్రధానర్షణ 👌👌👌👍👍👍🌹🌹🌹 వాళ్ళ డాన్స్ కన్నా మీ డాన్స్ బాగుంది

konnikrishnarao
Автор

Super bro excellent ga undhi chala baaga chesaru ❤

mec
Автор

Better then original song dulipesaaru super

SrinivasreddyDonoori-sstx
Автор

అయ్య సామి మీకు ఫీలింగ్స్ వచ్చాయో లేదో కానీ మీ డ్యాన్స్ చూసి నాకు వచ్చేస్తుంది ఫీలింగ్స్ 😊😅
But dance is super 👌 bro keep it up. You will get a chance in a good movie in the future, brother.

hearthackernaveen
Автор

అల్లు అర్జున్ తర్వాత నువ్వు బ్రో డాన్స్ సూపర్బ్ చేసావు ❤❤

silamsrinivasrao