Chandrahas fans over action troll |😂| ramnagar bunny movie public talk troll || Telugu trolls

preview_player
Показать описание
Chandrahas fans over action troll
|| ramnagar bunny movie public talk troll || Telugu trolls

#ramnagarbunnyreview #attitudeStartroll
#telugutrolls #chandrahastrolls

ramnagar bunny movie public review,ramnagar bunny movie public talk,ramnagar bunny public review,ramnagar bunny movie review,ramnagar bunny movie,ramnagar bunny public talk,ramnagar bunny,ramnagar bunny movie teaser,ramnagar bunny movie public response,ramnagar bunny movie imax public talk,ramnagar bunny movie songs,ramnagar bunny movie trailer,ramnagar bunny movie response,ram nagar bunny public talk,movie review,ramnagar bunny trailer,ram nagar bunny movie troll, Telugu new trolls,

copyright disclaimer:-

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair,
ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే
Рекомендации по теме
Комментарии
Автор

చిన్న Artist కొడుకు ఏదో తన పైసలతో తన Luck కోసం Try చేస్తున్నాడు. దానికి ఇంత దిగజారి Troll చేయాలా అంటే పెద్ద హీరోలు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనమల్లు తప్ప ఇంకొకరిని పైకి రానివ్వం . ఇంకా సాధారణ జనంలోంచి ఎవరోస్తారు ? ఇప్పుడున్న మన favourite Hero లు అందరు వాళ్ళ entry time లో ఎలా Behare చేసారో తెలియదు కదా అప్పుడు ఇంత Day to day update లు లేవు . ఇంకా వాళ్ళకు Trainers ఉంటారు Body language ఎలా ఉండాలి gesture Attitude ఎలా ఉండాలి బయట మాట్లాడితే అనేది చెప్పడానికి families లోనే experts ఉన్నారు . విమర్శించే ముందు నేనేంటి అని చూసుకుంటే అల్లరి నరేష్ లా కామెడీ హీరోగా Proove చేసుకుంటాడేమో ఇప్పుడున్న చాలా hero లు Starting లో ఎలా ఉండేవారు ? నచ్చకుంటే సినిమా కాదు కదా ఒక Reel కూడా చూడద్దు కానీ చిన్న పిల్లాడు ఏదో కష్టపడుతున్నాడు Encourage చేద్దాం లేదా Silent గా ఉందాం 😊

SK-qchb
Автор

పాపం వదిలేయండి.. ఎదో సినిమా తీశారు.. హిట్టో, ఫట్టొ.. 10 రోజులు అయినా ఆడితే వాళ్ళ డబ్బులు అయిన వాళ్లకు వస్తాయ్..

Wwr
Автор

అరెయ్ ఇలాంటి చిన్న వాళ్లు కష్టపడి తీసిన సినిమా బాగుండాలని కోరుకోక పోతే ఇక సామాన్యుల కి అవకాశాలు ఎలా వస్తాయి. ఇక ఎప్పటికీ సినిమా పరిశ్రమ అనేది కొన్ని కుటుంబాల చేతిలోనే ఉంటాది.

avkrishnarao
Автор

ప్రతి ఒక్క హీరో విమర్శకులు, ఒటమిలు ఎదుర్కొన్నవారే, ఎవ్వరో కొంత మంది తప్ప, దిగులు పడకు, పొంగిపోవద్దు, అన్ని సామాన్యంగా తీసుకొంటూ ఉండు, ఆల్ ధ బెస్ట్ బాబు

tulasisuji
Автор

ట్రోల్లర్స్ కి మంచి స్టఫ్ దొరికింది ఓచ్ 😂😂😂😂😂

RajeshGorremuchu-qtzd
Автор

ఏదో సినిమా తీశారు చూస్తే చూడండి లేకపోతే వదిలేయండి ఎందుకంత ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

SrilathaDevarakonda-xf
Автор

Super abbbaa
..nenu chusa chaaala bagundi..ilanti trolls nammakandi

Priya-zb-rs
Автор

0:16 Devara gurinchi matladuthunadu bayya evadeedu

yashwanthkrishna
Автор

Release ayyindanna vishyam e video thone telsindi naaku 😂😂😂

Santosh_Katta
Автор

సినిమా పెద్ద హిట్ కొట్టాలి అని కోరుకుంటూ న్నా. ఆల్ ది బెస్ట్ 👍

KumariGowda-hq
Автор

వీళ్ళందరూకి చాక్లెట్ ఇచ్చి ఉంటారు..😂😂😂😂

vijjuy
Автор

అరేయ్ ఎంత ఇచ్చాడు రా వాడు తలకో పది రూపాయలు అందుకే ఇంత ఓవరాక్షన్ వీడే ఆటిట్యూడ్ స్టార్ 😂😂😂😂

d.rajendhrreddy
Автор

నీకు ఈ వీడియో చేసినందుకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయేమో youtube నుండి ఒక యువ హీరో మొదటి సినిమా ఎందుకు వాడి జీవితాన్ని అలా ట్రోల్ చేయడం❤

Jaintr
Автор

Trailer was good ...stop trolling ...he acted way better than many Nepo kids

coolsingh
Автор

Ott lo peditaane 10 mandi chudaru..ekanga 150 petti theater ki evadosatadra

FashionChahiye
Автор

Orey vallaki okkokariki entha echaru ra amount anthala overacting chestunaru😂😂

venkatreddy
Автор

First matladinodiki idey pani anukunta, Breathe cnema ki kuda itlane OA chesindu

IndianNotBakth
Автор

Reyy...Devara gurinchi Maatladithe Dengithe Devara antav
..

maddhuriprasannakumar
Автор

Veelani chustunte naku oka song gurthostundi bro erripuvulantha ila oo chotey cherareraaa 😂😂😂

jayasivasai
Автор

దయచేసి చంద్ర హాస్ సినిమా చూడండి, పాపం బాగా కష్ట పడ్డాడు, ఎంకరేజ్ చెయ్యండి. చిన్న సినిమాలని కూడా ఆదరించండి

chandrakala-sh