Varinche Prema : Malli Malli Idi Rani Roju Full Video Songs

preview_player
Показать описание
Malli Malli Idi Rani Roju is a Telugu romance film written and directed by Kranthi Madhav starring Sharwanand, Nithya Menen, Pavani Reddy, Pavithra Lokesh, Tejaswi Madivada, Nassar, Sana Produced By K A Vallabha and Music By Gopi Sundar.
Рекомендации по теме
Комментарии
Автор

Instagram loo video chusi vachina Vallu oka 👍😜

Nk_naveen__
Автор

చాలా మందికి ఇలాంటి true stories ఉంటాయి, but చెప్పలేరు, ఇలాంటి songs విన్నప్పుడు గుర్తుచేసుకోవడం తప్ప

deepthivlogs
Автор

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా... ప్రియంగా
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే
నిదురలేని ఓ నయనమే
నిన్నే వెతికి నా హృదయమే అలిసే... సొలిసే
నిన్నే తలచి ఏ రోజున
నిలుపలేక ఆవేదన
సలిపినానే ఆరాధన दिलसे... दिलसे
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

వరంగా నాకోనాడే నువు కనిపించంగా
ప్రియంగ మాటాడానే నే నును వెచ్చగా
ఓ... నా మనసుకి చెలిమైనది నీ హస్తమే
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే
నీ చూపులు నా ఎద చొరబడెనే
నీ పలుకులు మరి మరి వినబడెనే
నీ గురుతులు చెదరక నిలబడెనే
ఒక తీపి గతమల్లె
నిండు జగతికో జ్ఞాపకం
నాకు మాత్రం అది జీవితం
ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే
అన్ని ఉన్న నా జీవితం
నీవు లేని బృందావనం
నోచుకోదులే ఏ సుఖం दिलसे... दिलसे
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

నజీరా లేని లోకం ఓ పెనుచీకటే
శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే
ఓ... తను శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే
ఓ... తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే
తన రాతకు నేనొక ఆమనిగా
ఒక సీతను నమ్మిన రామునిగా
వనవాసము చేసెడి వేమనగా వేచేను ఇన్నాళ్లు!!
తారవా ప్రణయ ధారవా
దూరమై దరికి చేరవా
మాధురై ఎదను మీటవా मनसे... मनसे
ప్రేమలై పొంగె వెల్లువ
తేనెలే చిలికి చల్లగా
తీగలా మేను అల్లవా दिलसे... दिलसे
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా... ప్రియంగా
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే
నిదురలేని ఓ నయనమే
నిన్నే వెతికి నా హృదయమే అలిసే... సొలిసే
నిన్నే తలచి ఏ రోజున
నిలుపలేక ఆవేదన
సలిపినానే ఆరాధన दिलसे... दिलसे

kittutej
Автор

This line 🥺❤🤌 《Anni unna Na jeevitham ...! Nv leni Brundavanam..! Nochukodhu ley eh Sukham telusey telusey ..! 》

mfgbhor
Автор

నిండు జగతికో జ్ఞాపకం
నాకు మాత్రం అది జీవితం
ప్రేమ దాచిన నిష్ఠురం
మదినే తొలిచే....
అన్ని ఉన్న నా జీవితం
నీవు లేని బృందావనం
నోచుకొదులే ఏ సుఖం
దిల్ సే దిల్ సే....
👌👌👌

gswamy
Автор

వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేసా నీకే అంకితం 
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణం ఒక యుగమై 
నీవు లేని నా పయనమే నిదుర లేని ఓ నయనమే 
నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సొలిసె 
నిన్ను తలిచే ఏ రోజున పిలుపు లేక ఆ వేదన 
జరిపినానే ఆరాధన తెలిసే తెలిసె 
వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేసా నీకే అంకితం
వరంగా నాకో నాడే నువ్వు కనిపించంగ 
ప్రియంగా మాటడనే నే నును వెచ్చగా 
ఓ నా మనసుకి చెలిమైనది నీ హస్తమే 
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే 
నీ చూపులు నా ఎద చొరబడనే 
నీ పలుకులు మరి మరి వినబడనే 
నీ గురుతులు చెదరక నిలబడనే 
ఒక తీపి గతమల్లె .... 
నిండు జగతికి ఓ జ్ఞాపకం నాకు మత్రామది జీవితం 
ప్రేమ దాచిన నిష్టురం మదినే తొలిచే
అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం 
నోచుకోదులే ఏ సుఖం తెలిసే తెలిసె 
వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేసా నీకే అంకితం
నజీరలే నీలోకం ఓహ్ పెను చీకటే శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే
ఓ తను శ్వాసగా నను నిలిపేలే నా ప్రాణమే 
ఓ తను ధ్యాసలో స్పృహ తప్పలే నా హృదయమే 
తన రాతకు నేనొక ఆమనిగా ఒక సీతను నమ్మిన రామునిగా 
వనవాసము చేసెడి వేమనగ వేచేను ఇన్నాళ్ళు .... 
తారవ ప్రళయ దారవ దూరమై దరికి చేరవ 
మాధురై ఎదను మీటవ మనసే మనసే
ప్రేమలే పొంగే వెల్లువ తేనెలే చిలికి చల్లగా 
తీగల మేను అల్లవా తెలిసే తెలిసే
వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేసా నీకే అంకితం 
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణం ఒక యుగమై 
నీవు లేని నా పయనమే నిదుర లేని ఓ నయనమే 
నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సొలిసే
నిన్ను తలిచే ఏ రోజున పిలుపు లేక ఆ వేదన 
జరిపినానే ఆరాధన తెలిసే తెలిసే....

prasunakanumuri
Автор

ఎందుకో తెలీదు కానీ ఈ పాట విని పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది ....I love this song

Anusha
Автор

ప్రేమ... కొందరికి ఓ వరం
ప్రేమ.... కొందరికి ఓ ఘ్యాపకం
ప్రేమ.... కొందరికి నటన
ప్రేమ.... కొందరికి ఆట
ప్రేమ.... కొందరికి రెండు అక్షరాలా మాట

bbhaskar
Автор

ప్రేమలో పడ్డాక ఆ ప్రేయసి నుండి ప్రేమను పొంది న తరువాత.. ఆ ప్రేయసి మనలని వదిలి పోయిన తరువాత ఈ సాంగ్ వింటే వచ్చే భావోద్వేగం తట్టులేరు.. 😒

satyanarayanapolaki
Автор

eee present vasthunna love movies eee fidha, Arjun reddy etc eee evergreen movie malli malli idhi Rani roju ki asalu 10percent kuda undavu. I love this movie

udayamanu
Автор

వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే… నిదుర లేని ఓ నయనమే
నిన్నే వెతికిన హృదయమే… అలిసే సొలిసే
నిన్నే తలచు ఏ రోజున నిలుపలేక ఆ వేదన
సలిపినానే ఆరాధన దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం

వరంగా నాకోనాడే నువ్వు కనిపించంగ
ప్రియంగా మాటాడానే నే నును వెచ్చగా
ఓఓ..! నా మనసుకి చెలిమైనది నీ హస్తమే
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే
నీ చూపులు నా ఎద చొరబడనే
నీ పలుకులు మరి మరి వినబడనే
నీ గురుతులు చెదరక నిలబడనే… ఒక తీపి గతమల్లె

నిండు జగతికో జ్ఞాపకం… నాకు మాత్రమది జీవితం
ప్రేమ దాచిన నిష్టురం మదినే తొలిచే
అన్నీ ఉన్నా నా జీవితం… నీవు లేని బృందావనం
నోచుకోదులే ఏ సుఖం… దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం

నజీర లేని లోకం ఓ పెను చీకటే… శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే
ఓఓ ఓ… తను శ్వాసగా నను నిలిపెలే నా ప్రాణమే
ఓఓ ఓ… తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే
తన రాతకు నేనొక ఆమనిగా… ఒక సీతను నమ్మిన రామునిగా
వనవాసము చేసెడి వేమనగ… వేచేను ఇన్నాళ్ళు

తారవ ప్రళయ ధారవ… దూరమై దరికి చేరవ
మాధురై ఎదను మీటవ… మనసే మనసే
ప్రేమలే పొంగే వెల్లువ… తేనెలే చిలికి చల్లగా
తీగల మేను అల్లవా… దిల్ సే దిల్ సే

వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే… నిదుర లేని ఓ నయనమే
నిన్నే వెతికిన హృదయమే… అలిసే సొలిసే
నిన్నే తలచు ఏ రోజున నిలుపలేక ఆ వేదన
సలిపినానే ఆరాధన దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం

bhoompallisairam
Автор

✔Perfect Lines ..📃📀
✔Perfect Music 🎹🎻
✔Perfect Singing 🎤
✔Perfect Expressions 🎭
✔Perfect Movie ..🎬

Really Awesome 👌👌👌

singepoguvalisharon
Автор

ఈపాట ఒక నిరక్షణకు నిదర్శనంగా నిలిచిన మహాకావ్యం కులమతలకు అతితము సంకటి శ్రీనివాస్ సిద్దాతి గుంటూరు

s.srinivassrinivas
Автор

Really awesome movie.. It shows meaning of true love never ends even after many yrs of distance.. Love this movie nd splly this song....

shaiksoniyaz
Автор

ఈ పాట వింటే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తుకి వస్తుంది తను ముస్లిం నాతో చాల బాగుండేది తన మీద ఫీలింగ్స్ నేను చెప్ప తను అన్నది ఒక వేళ మనం ఓకే మతం అయితే ఎప్పుడో నేనే చెప్పే దానిని ఇంకా మన ఇద్దరి మధ్య వయసు కూడా వ్యత్యాసం ఉంది ఈ జన్మ లో మనం ఇంతే సర్దుకొని పోవాలి అని అన్నది తర్వతా ఎప్పుడు కనిపించలేదు తను బాగుండాలి ❤❤❤❤

devendrakotha
Автор

ప్రేమ అంటే ఏంటో,
ప్రేమ కు అర్థం చెప్పిన ఒక మంచి సినిమా

ismartamogh
Автор

After insta reel ani vuna na jeevetham nuvu Layne brudhavanam nochukodhu ay santosham who came here to see

dharanichakali.dharani
Автор

Anni unna na jeevitham nuvvu Leni brundhavanam ❤❤
Ee chranam kosam song vine vallu ok like karo👍👍👍

vijaysangu
Автор

ఎంత అర్థముంది ఈ పాటలో, , , నిజంగా ప్రేమించిన వాళ్ళకే అర్థం అవుతుంది

sweetysweety
Автор

జీవితం లో love చేస్తే ఇంత గా love చెయ్యాలి లేకపోతే love చేయడం మాని వేయాలి

Andhraentertainment