Miss u thathayya🥺🥺 #2cr #trending #shorts #short #youtubeshorts #viral #trendingshorts #viralvideo

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

ఎన్నెన్నో జన్మ ల పుణ్య ఫలం తల్లి నీది
ఇలాంటి భర్త రావడం god bless you 💐💐

srideviiragavarapu
Автор

నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండండి ఆయుష్మాన్ భవ అరుణాచల శివ ఇలాంటి వీడియో ఇంతవరకు నేను చూడలేదు💐

nagarajukarnam
Автор

అందమైన వరుడు...
అందమైన మనసు...
అందమైన బహుమతి...💐💐
అందమైన ఆ అబ్బాయికి
ఈ అందమైన శ్రీమతి
ఒక బహుమతి.. 🌈🌈🌈

myvillagefolk
Автор

ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకునే భర్త దొరకడం ఆమె అదృష్టం Great Husband

ammaartsnani
Автор

ఇది ఒక అద్భుతమైన బహుమతి
ఇలాంటి భర్త దొరకటం నీ అదృష్టం
Life long తన చేయి వదలకు ❤️❤️❤️

nallagorlakrishnanallagorl
Автор

ఎంత బావుందో కదా ఈ వీడియో ❤️❤️నాకూ ఆ పెళ్లికూతురి ఉద్వేగం చూస్తే నాకూ కళ్ళలో నీళ్లు తిరిగాయి మీ ఇద్దరూ ఇంతే ప్రేమ గా జీవితాంతం గడపాలని ఆశిస్తున్నాను 👍👍

tkradha
Автор

Super brother😍 happy marriage life both of u💐💐life lo yanni problems vachina gani eddaru happy ga vundali😊

pallasuresh
Автор

తమ్ముడు ❤ నాన్న .. అమ్మాయి మనసు అర్థం చేసుకున్నావు చాలా చాలా అందమైన భాహుమతి ఇచ్చావు నాన్న ...

srujanaramana
Автор

అదృష్టం.అ అమ్మాయి కి ఇంత మంచి అబాయి దొరకటం.. వాళ్ల నాన్నగారి ప్రేమ మళ్లీ తన భర్త లో దొరకడం

sankarudumulem
Автор

ఇలాంటి భర్త దొరకడం చాల అద్రుష్టం అక్క ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ❤❤❤

Sunitha-snhr
Автор

ఇదొక అధ్భుత జ్ఞాపకం. ఇంత గొప్ప భర్త దొరకడం నిజంగా ఈ వధువు చేసుకున్న పుణ్యం అని నా అభిప్రాయం. మీ పెళ్లి జీవితం సుఖ శాంతులతో నిత్యం పెళ్లిలా సాగిపోవాలని కోరుతున్నాను. మనస్పర్తిగా మీ ఇరువురికి నా శుభాకాంక్షలు. జై హింద్.

mbalajinaick
Автор

మీ ఇద్దరూ ఎప్పుడూ అలా నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు మరదలు

SksugunaSuguna
Автор

God bless you with lots of happiness, success and prosperity in your life with lots of love my dear young couples ❤️❤️❤️

gvparvathiswararao
Автор

చూడ ముచ్చటైన జంట...
Made for each other..
మనసును హత్తుకునే సన్నివేశం ....
Situationకి తగ్గట్టుగా ఉన్న BGM...
పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను.. May God bless you...

RaviKumar-cdgb
Автор

Wow ... happy married life.... brother

rajasekhar
Автор

Both smiles are genuine 💛 ..memorable gift to her ..
God bless you both

rammohanchukka
Автор

తన తండ్రితో చిన్ననాటి జ్ఞాపకం ఒక మధురమైనది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసిన నీ భర్త మరో గొప్ప మనసున్న వాడు మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక అన్న 🤝🤝💐💐 congratulations to both of you 💐💐💐💐💐

chaitanyasavarapu
Автор

Super jobi both of you
Made for each other ❤❤

AKHILAKRAKHI
Автор

గ్రేట్ అబ్బాయి నువ్వు.సూపర్
తన మనసుని అర్థం చేసుకునే మంచి మనసు ఉన్న వ్యక్తి నువ్వు..

praveensangani
Автор

ఈ ఆనంద భాష్పాలు ఈ జంట జీవితంలో ప్రతిరోజూ పువ్వులై
విరబూయాలి💐💐💐💐

myvillagefolk