Nanna Nuv Naa Pranam Child's Version (Audio) | ANIMAL Deluxe Edition | Ranbir K,Anil K |RP Krishaang

preview_player
Показать описание
Presenting The Full Audio Song "Nanna Nuv Naa Pranam Child's Version" From The Film Animal Deluxe Edition Starring Ranbir Kapoor, Rashmika Mandanna, Anil Kapoor, Bobby Deol & Shakti Kapoor.

#ranbirkapoor #Rashmikamandanna In #Animal The Film By #Sandeepreddyvanga

-------------------------------------
♪Full Song Available on♪
--------------------------------------
Audio Credits:
Singer - R.P. Krishaang
Lyrics - Anantha Sriram
Music Director - Harshavardhan Rameshwar
Whistling - Davy Suresh Kumar
Solo Violin - Sandilya Pisapati
Female Choirs - Aparna Harikumar, Sushmita Narasimhan, Aishwarya Kumar, Anjana Balakrishnan,
Male Choirs - Abhijiht Rao, Govind Prasad, Sudharsan Hemaram, Akash V H
Programming By - Harshavardhan Rameshwar
Choirs & Orchestra Arranged B - Jaganmohan
Assist -Jayaprakash
Vocals Recorded By - Pramod Chandorkar & Kittu Mayakal @ Soundideaz Studios
Assistant Mix Engineer: Pukhraj, Anup & Ehsan

Music On: T-Series
------------------------------------------

Enjoy & stay connected with us!!

Thanks Everyone for Watching Our Latest Telugu Song 2023. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.
Рекомендации по теме
Комментарии
Автор

నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నలవి
నా ఊపిరివి నువ్వే


నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకి

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదాతా ఆ మాట
నాన్న నీకై ప్రాణం
ఇవానా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా
అనేదేలా ఇవ్వాలా నీ చదువు


నీ చేతులలో ఊయలలుగే
ఆ సంబరం ఇంకెప్పుడు
నీ భుజములపై ​​తలవాల్చుకుని
ఆ పండగ
నాకెప్పుడు క్షణానికో సావాలిలా జవాబు లేదు ఎప్పుడు

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదాతా ఆ మాట
నాన్న నీకై ప్రాణం
ఇవానా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా
అనేదేలా ఇవ్వాలా నీ చదువు


నీ కానుకలో నీ లలనాథతో
సరితూగావు ఇది నిజమా
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై

జగాలనే జయించినా
తలంచి నీ వెనకే


నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదాతా ఆ మాట
నాన్న నీకై ప్రాణం
ఇవానా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా
అనేదేలా ఇవ్వాలా నీ చదువు

ఈ జన్మవాణి ఏ జన్మవాణి
తీరాలి రుణం మనకీ
ఏ జన్మకీ నువ్వు నా నాన్న వాలే
వస్తావట నా ధరికీ
ఇదే మనం ఇదే శుభం
మణిద్ధారీ ఈ కథకీ

GugulothuumaGugulothuuma
Автор

మనం నాన్నయ్యాకే, పూర్తిగా అనుభవించే ఒక అందమైన అనుభూతే - "నాన్నంటే"
" నాన్న - నువ్వు నా ప్రాణం, నాన్న - నీకై ప్రాణం !"
నాన్న మీద వున్న అనంతమైన ప్రేమ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పటానికి, ఇంకే పదాలు ఉండవు.
ఇటువంటి సందర్భాన్ని సృష్టించిన - సందీప్ రెడ్డి గారికి, ఇంత చక్కగా రాసిన - ఆనంత్ శ్రీరామ్ గారికి 🙏🙏🙏

gyvsr
Автор

నిజంగా ఇలాంటి కొడుకు.. నాన్నకి మాత్రమే కాదు.. అమ్మకి కూడా ఉండాలి...!❤❤

cameraconcepts
Автор

Miss u dady ontari ayyipoyanu నిన్ను పట్టుకొని ఎడవలి అని ఉంది, నువ్వు నా ప్రాణమే ప్రాణం పోయింది శవం మిగిలింది

ThotaMahesh-xf
Автор

ధన్య వాదాలు T - series వారికి....child version song గురించి entha wait చేస్తున్నాను మీకు తెలియదు సార్.... థాంక్స్ to T - సీరీస్ వారికి..👍👍👍🇮🇳✊.. ధన్యవాదాలు ఈ song పడిన పిల్లలు కి, పాట రాసిన అనంత శ్రీరామ్ గారికి, music director హర్ష వర్ధన్ గారికి, and డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారికి...👍👍👍👌👌👌

nramalingeswarreddy
Автор

One person always would be there too emotional while reading comments

eswarchanti
Автор

Lyrically, vocally, Musically Above words 👌🙏.. Take a Bow 🙇‍♀️..

varalakshmi.r
Автор

Nanna viluva unnappudu theliyadhu dhuramayaka a prema veeluva thelukuntam

siribadrimallesh
Автор

Awesome❤❤❤.
Nothing more Beautiful than Kutty SPB Sir, Krishaang mesmerising voice. Lovely Grandson.

muhammadsuhail
Автор

most heart touching song i have heared

jaswanthjashu
Автор

Very emotional song 😭😭😭 I like this song 😭😭😭😭😭😭

vazeerakhatoon-dlpm
Автор

నిన్ను వర్ణాచడానికి పదలు కుడ లెవు నాన్న ఎం చెప్పిన తక్కువె love యూ నాన్న ❤❤❤❤❤❤❤❤❤❤

thumuravikumar
Автор

MY DAD
IS
MY SUPER HERO

kyathamlakshminarayana
Автор

😢😢Miss u dady and I love you so much..

karupakaSrinivas-loqu
Автор

Vaaru unappudu vaari viluva telusu vaaru chanipoyaka leni lotu jeevitham antha oka shunyam la brathakali ante narakam opiri thisukodam kuda kashtanga aypoindhi e jeevithaniki intha minchina peddha shapam maroti ledu

kaatimounika