Vijay Devarakonda and Chiranjeevi Excellent Interview on Stage At Origin Day Event || Bullet Raj

preview_player
Показать описание
Chiranjeevi and Vijay Devarakonda Chit Chat About Their Life Stories on Stage At Origin Day Event.
Vijay Devarakonda and Chiranjeevi Excellent Hilarious Interview on Stage At Origin Day Event || Vijay Devarakonda and Chiranjeevi Comedy || Latest Telugu Interviews || Bullet Raj
Vijay Devarakonda And Megastar Interview on Stage About Their Lifestyle.
#ChiranjeeviandVijayDevarakonda #Chiranjeevi #VijayDevarakonda #OriginDay #TeluguInterviews
#LatestTeluguInterviews #TollywoodInterviews #ChiranjeeviInterview #VijayDevarakondaInterview
For More Latest Telugu Movies News and Tollywood News and Telugu Interviews Please
Thank You For Watching.
Click Here to Watch :
Рекомендации по теме
Комментарии
Автор

సాయి చిరంజీవి గారు....🙏 నాకు తెలిసినప్పటి నుంచి మీరంటే అభిమానం గౌరవం ఒక మాటలో చెప్పాలంటే ... ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ మీ ఆత్మ అభిమానం అంటే నాకు చాలా... ఇష్టం 2024 వచ్చినా కూడా నేటి తారలతో ధీటుగా, కసిగా... చేయగలుగుతున్నారు అంటే హట్సప్ 🙏... మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ ..ఎంతో ఉత్సాహంతో ఈ సంవత్సరం పుట్టిన నా మనవడితో అలాగే ఉత్సాహంగా ఉంటున్నాను. మీరు కూడా ఎల్లప్పుడూ ఎన్ని సంవత్సరాలు అయినా అందరినీ అలరిస్తూ ..ఆనందపరుస్తూ.. ముందుకు వెళ్లాలని కోరుకుంటూ.. నేను నెల్లూరు అమ్మాయిని మీ కు ప్రణతోశ్మి 🙏 🥰

j.r.bharathi
Автор

మన. నడవడిక బట్టే మనం ప్ర యానం చేసే మార్గంలో ఎదుగుదల అన్నది. ఆధారపడి వుంటుంది , ,,,దానికి. ఉదాహరణ. మన మెగాస్టార్ చిరంజీవి గారు. తన మంచి తనం, , తన ప్రతిభ, , సాటి మనిషికి సాయపడాలనే స్వభావం. అన్ని కలగలసిన వ్యక్తి మన చిరంజీవి గారు, , , ,

gopiganta
Автор

స్వయంకృషి తో ఎదిగిన విజేత, మగధీరుడు మరియు ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవికి ధన్యవాదాలు.Thanks to both of you for sharing a wonderful, inspirational friendly talk.The heart of education is, the education of heart.🙏

SVSAsreedhar.
Автор

చాలా విలువైన మాటలు ప్రతిఒక్కరి జీవితానికి ఒక చరిత్ర ఉంటుంది thank you sir

gadderamesh
Автор

చాలా విలువైన మాటలు ప్రతిఒక్కరి జీవితానికి ఒక చరిత్ర ఉంటుంది thank you

ravisankar
Автор

అన్న గారు నేను మొదటసారి విజేత సినిమా శతదినోత్స వాని కి విజయవాడ రైల్వే స్టేషన్ లో సెకండ్ ఇచ్చారు అప్పుడు మీ చేతిలో నా చెయ్యి పిల్లవాడు చేయ్యిలా అనిపించింది

jarugumanikyalarao
Автор

Two of my favorite people. So much wisdom from both of them.

himanaidu
Автор

Boss is always boss...love you annayya

balthasudhakar
Автор

You are truly inspiring person chiranjeevi garu❤

SrinuSrk
Автор

Megastar motivation and VDK speaking style.great interview in telugu industry.after so many years.

chirupakarajashekhar
Автор

Chiranjeevi Garu ki dhanyavadalu very best interview thank you Chiranjeevi Garu

sripadmajakoneru
Автор

Anduke miru megastar iyaru annaiah love you 🥰

ranjithp
Автор

Very good Vijay. Best Interview. Very useful interview for youth. Na life lo first best interview.🙏

Pppp-citk
Автор

This is the correct question to ask this type of celebrities to get deep knowledge 👍👍

pavan
Автор

The next megastar
My dear vijaya anna..
All the best
Pedda puli.. Chiru sir
Chinna puli.. Vijay anna

shininglife-su
Автор

అన్నయ్య అందుకే మీరంటే నాకు నాకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అన్నయ్య మీరు

Sameerjm
Автор

Anduke chiranjeevi is chiranjeevi oka range great nenu low ga unnapudu sir dance chuste husharu vastundi malli work Start avutundi great sir movement inspirational👍👍🌹🌹💯💯🎂🎂😍😍⭐⭐

ArunaRamana-wisj
Автор

చిరంజీవి గారు హీరో కానే కాదు సామాన్య మనిషి గా కూడా చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు నిజంగా చిరంజీవి గారు అంటే నాకు చాలా చాలా అభిమానం చిరంజీవి గారు అంటే దైవం తో సమానం

Lucky-cdqf
Автор

Really na life tho paatu...chala Mandi life ni marchese interview sir.... thank you so much both of you 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

padamgattuumadevi
Автор

Chiranjeevi gaarini okkasaaryna kalavalannadhi naa life time desire theerelaa cheyyu Anjaneya Swamy❤

temburumanmadharao