How to Submit a Blogger Blog to Google in Telugu - Blogger VJ

preview_player
Показать описание
How to Submit a Blogger Blog to Google in Telugu - Blogger VJ

ఒక బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలి అంటే మీ బ్లాగ్ ఒకటి ఉంది అని సెర్చ్ ఇంజిన్స్ కి తెలియాలి. అలా తెలియాలి అంటే మీరు మీ బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్స్ కి సబ్మిట్ చేయాలి.

మీ బ్లాగ్ ని గూగుల్, యాహు, బింగ్ సెర్చ్ ఇంజిన్స్ కి సబ్మిట్ చేయాలి. ఈ లెసన్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఎలా సబ్మిట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ చెప్పటం జరిగంది.

ఈ వీడియో బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది.

ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.

ఒక బ్లాగ్ ని ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి? కంప్లేట్ వీడియో సిరీస్

ఒక వర్డుప్రెస్ బ్లాగ్ ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయటం ఎలా?

how to submit blogger blog to google, how to submit blogger blog to google in telugu, how to submit a blog to google, how to submit a blog to google in telugu, blogging, blogging in telugu,blogger tutorials in telugu,blogging tutorials in telugu,blogging for beginners,blogging tips for beginners in telugu, blogging tips in telugu, blogger vj, bloggervj, bloggervj oficial blogging tutorials,blogger tuorials, digital marketing,digital marketing in telugu
Рекомендации по теме