daddy and daughter emotional video#reels #viral #youtube #trending

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మా బాపు కూడా..కాళ్ళు కడిగేటప్పుడు కన్యాదానం ఇస్తిని అని పంతులు అనిపించిగానే ఏడ్చేసాడు.. నేనూ అమ్మ కూడా ఏడ్చేసాము.. ఒక 10 min పెళ్లి ఆగింది.. Miss u బాపు

knowledgehub
Автор

ప్రతీ తండ్రికి ఈ కస్టం తప్పదు బరువెక్కిన గుండె తో సాగనంపు నీ బిడ్డను ఓ తండ్రి...!🚶‍♀️

LUCKY-rjum
Автор

పెళ్లియ్యాక కుతరుని వేరే వాళ్లయింటికి పంపాలి
ఎవడు రాశాడో తెలియదు కానీ

రాసిన వాడికి మాత్రం కచ్చితంగా కుతరు పుట్టివుండదు 🙏

TeluguYoutuber
Автор

పెళ్లిఐనా తరువాత భర్త తో వెళ్ళటం తప్పదు అమ్మ ని నాన్న వదిలి భర్త ని నమ్మి వెళ్ళాలి నమ్మకం తో అలాంటప్పుడు భర్త కూడా ప్రేమ తో నమ్మకం గా చూసుకోవాలి తల్లి ని తండ్రిని వదిలి వెళ్ళటం తప్పదు పెళ్లిఐయ్యే టప్పుడు ఏడవకూడదు god bless you 🥰

valli
Автор

Elanti videos chusinapudu... Father leni valu chala badha 😔😔😔.

naveenapallepanga
Автор

I love my daddy ❤️❤️❤️.
Naaku ma nanna ante chala istam ilanti sandarbhalallo ma tandri ni chala miss chesukunttanu😭😭😭.
And I love my mother 🤱

lokeshns
Автор

Special place for every father no one can deserve that🥰love you nanna. ❤️

bodduravikumar
Автор

Ur lucky to such dad. I wish I too have such dad.

shantib
Автор

తండ్రి కూతుర్ల సంబంధం అనురాగ ఆప్యాయతలు మారువరానివి
God bless you తండ్రి, కూతుళ్లు

jaggumark
Автор

మా నాన్నా కూడా same ఇలాగే I am very lucky ❤❤ thanks to god for giving Good father

tulasammametta
Автор

father and daughter relationship always special....❤️

raghu
Автор

Nanna nu vadilesi koncham sepu kuda undalenu I love you dad ❤❤❤❤❤❤❤❤❤❤I love you so much daddy 😘💖😘💖😘💖😘

imyfuoy
Автор

❤❤❤ Ammai ki thandri tho yenaleni Prema Untuindi. Maruvaranidi. ❤❤❤

prasadchallapalli
Автор

Bhartha entha premaga chusukunna first father first ❤ love., ....

vasanthich
Автор

నాకు కన్నీరు ఆగటం లేదు. నాకు పెళ్లి చేసి పంపేటప్పుడు మా నాన్న గారి కన్నీళ్లు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న గారు లేరు. 🙏

krishna
Автор

Father and daughter relationship in the best moment in the world

p.eswararaop.eswararao
Автор

Prathi ammai gurthu pettukovalsina vishayam parents kanna evvaru Hearful ga manalni premincharu it's true

vasanthich
Автор

e video chusi chala Edupu vachhindi, ur so lucky sister

sushankworld
Автор

Emi chesi vaalla runam tirchukogalam.❤❤❤❤love you nanna.asaulu kastam telinivvaru.

gonagalabhanuja-oijl
Автор

I don't no about father love but I have an angel to always caring me 🫂non other than luckily she is my mom ❤️❤️❤️❤️❤️❤️ love you forever and ever mamma....this comment leaving for every single parent child 🥰

shirishaneelu