YS Jagan Fires on AP Police || #APDemandsSpecialStatus || NTV

preview_player
Показать описание
YS Jagan Fires on AP Police || #APDemandsSpecialStatus || NTV

For more latest updates on news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

Anna nuvu cm ayithe rithanna kastalu thirathayi

naveenreddym
Автор

next cm.jagan anna idi 100%pakka jai jagan anna

dammuharitha
Автор

Dammar undali alanti leader manaki kavali

venkateshv
Автор

మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టార్గెట్ ని సక్సెస్ ఫుల్ గా ఛేజ్ చేస్తున్నాం ! సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టుకుంటూ వెళ్తున్నాం. అంతా ఊపు మీదుంది వ్యవహారం. ఇంతలో ఎవడో అడ్డొచ్చి…అసలు ఈ మ్యాచ్చే పెద్ద తొండి ! కుదరదు. ఈ ఆట ఆపేసి మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి అంటే, అప్పటి వరకూ హుషారుగా కాన్ఫిడెంట్ గా ఆడుతున్న బ్యాట్స్ మెన్ కి ఎలా ఉంటుంది ? అడ్డుపడిన వాణ్ని… చేతిలో ఉన్న బ్యాట్ తో పచ్చడికింద కొట్టాలనిపిస్తుంది. కానీ చంద్రబాబు కాస్త సాత్వికం కదా ! అందుకే తనదైన స్టైల్లో కొన్ని ప్రశ్నలు వేశాడు. నేను ఇంత చేస్తున్నాం… ఇంతలా ఆలోచిస్తున్నా… రాష్ట్రం కోసం నేను సాధించినవి ఇవీ అని లెక్క చెబుతూ…ఇంతకంటే ఏం చేయగలరు మీరు… సమాధానం చెప్పండి అంటూ కొన్ని ప్రశ్నలు వేశాడు.
నిజమే ! చంద్రబాబు అడిగిన ప్రశ్నలు సూటిగా ధాటిగా ఉన్నాయ్. మరి సమాధానం చెప్పేంత బుర్ర ఉంటే చెప్పాలి. బూతులు తిట్టడం… ఆలోచన లేకుండా మాట్లాడ్డం కాదు రాజకీయం అంటే అని చంద్రబాబు తేల్చేశాడు కాబట్టి ట్విట్టర్ లో ఆవేశపడే పావలా పాలిటిక్స్ కాదు. ఇప్పుడు కావాల్సింది ఆలోచన. సమాధానం. అదే ఉంటే ఆన్సర్ ఇవ్వమనండి చూద్దాం !
– హోదా ఉండి, మనకంటే ఎక్కువ నిధులు వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా…? ఉంటే ఏదో చెప్పండి… ఓపెన్ గా డిబేట్ చేద్దాం ?
– రెండున్నరేళ్లలో ఏపీలో ఎంత వర్క్ కంప్లీట్ అయ్యింది… ఇదే సమయంలో దేశంలో ఏ రాష్ట్రం అయినా ఇంత స్పీడ్ చూపించిందా … తెలుసా మీకు ఎవరికైనా ?
– పెట్టుబడుల సదస్సు వరసగా రెండోసారి ఒకే వేదిక మీద జరిగిన దాఖలా ఏదైనా ఉందా ? అది ఎంత ప్రతిష్టాత్మకమో తెలుసా ?
– గత ఏడాది పెట్టుబడుల సదస్సుతో ఏపీకి ఎంత మేలు జరిగిందో మీరు ఎప్పుడైనా లెక్క చూశారా… తెలుసా అసలు ?
– రెచ్చగొట్టి… అమాయక యువతను మభ్యపెట్టి…అబద్ధాలు చెప్పి రోడ్ల మీదకి పిలుస్తున్నారు. వాళ్లని అడ్డుపెట్టుకొని రేపు విధ్వంసం చేయాలనుకుంటున్నారు. అసలు మీరు రోడ్డెక్కితే, లేని హోదా ఎలా వస్తుంది ? అసలు హోదా అనే అవకాశమే లేదు కదా ? ఏం సాధిస్తారు మీరు ?
– ఏపీ నిలబడిపోతే అవకాశం ఉండదు… ఇక మన గురించి పట్టించుకోరు అనే భయంతోనే అభద్రతతోనే కదా మీరు ఇలా చెలరేగుతున్నది…. మీ ఆలోచన స్థాయి ఎంత… ఏపీ కోసం ఎప్పుడైనా ఏ సలహా అయినా ఇచ్చారా ? ఇప్పుడు ఇస్తారా ? రండి చూద్దాం !
ఇలా ప్రశ్నల పరంపర కంటిన్యూ అయింది. సమాధానం చెప్పే నాధుడే లేడు. కందిపప్పు ఉందా అంటే మినపప్పు పుచ్చింది అన్నట్టు… చెప్పండ్రా అరాచకుల్లారా అంటే హోదా ఉంటే, అదే జండూబామ్ అంటూ కబుర్లు చెప్పి కొత్త తలనొప్పి తేవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకుందాం… ఆలోచనాపరులు ఎవరో…అరాచకులు ఎవరో !

krishnajagani
Автор

ni badha peddha arthika unmadhi
16 nelalu jail lo chippa koodu dramalu entira Samuel jagan ga

rohithreddy
visit shbcf.ru