Evaraina Eppudaina song (lyrics)||Music:DSP|| Anandam||k.s.Chitra

preview_player
Показать описание
Song Name :: Evaraina Epudaina (Male)

Movie Name :: Anandam (2001)

Cast :: Akash, Rekha, Thanu Rai, Venkat

Music Director :: Devi Sri Prasad

Singer(s) Male and female :: Pratap,Chitra

Lyricist :: Sirivennela Sitarama Sastry

-------------------------------------------------
#devisri##dspmusic#venkat#devisriprasad #telugusongs#dspmusic#venkat#evarainaepoudainalyricalvideosong#etv#etvtelugu#evarainaeppudainamoviesong#videosongs#whattsupstatus#k.s.Chitra#

__________________________________________
Lyrics :

yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo
choostuune ekkadanuncho chaitram kadilostundi
pogamanchunu popo mantuu tarimestundi
nelanta rangulu todigi sarikottaga tostundi
tana roopam taane choosi pulakistundi
rutuveppudu maarindo bratukeppudu virisindo
manaseppudu valapula vanamaindo
yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo

yevaraina epudaina ee chitram choosara nadi raatiri toli vekuva rekhaa
nidurinche reppalapai udayaalanu chitrinche oka challani madi pampina lekhaa
gaganaanni nelani kalipe veelundani choopelaa
kerintala vantena inka ekkadidaaka
choosenduku achamgaa mana bhaashe anipistunnaa aksharamo ardham kaani ee vidhi raata
kannulake kanapadani ee mamatala madhurimato hrudayaalanu kalipe subhalekha
Рекомендации по теме
Комментарии
Автор

2024 lo kuda song vine vallu like cheyandhi

niharikagandla
Автор

బాల్యం గుర్తు చేసిన పాట ఇది నా బాల్యం గుర్తు వచ్చి నాకు తెలియకుండానే ఏడ్పు వచ్చింది ఆ రోజులు మరలా రావు చాలా మంచి రోజులు అవి ప్రతి వ్యక్తి కి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది బాల్యం మాత్రమే

PARALOKAPU
Автор

80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు, గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's 90's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..

ratna
Автор

ఈ పాట విన్నప్పుడు ఎంతో "ఆనందం".. మనసుని తాకే చల్లని నీటి ప్రయాణం.. సృష్టి లో ప్రేమ ఉన్నంతా కాలం ఈ సాంగ్ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది.. ❤❤❤❤

yallavenkatreddy
Автор

ప్రేమ అంటే తెలియని వయస్సులో ప్రేమ పుడుతుంది
ప్రేమ విలువ తెలిసాక వయస్సు దాటి పోతుంది.
ఆ ప్రేమను గెలిచిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు

gatlasrisailam
Автор

నేను సినిమా హల్లో చూసినా మొదట అప్పట్లో ఏ అంచనాలు లేకుండా వచ్చి సంచనాలు నమోదు చేసింది. మీకు కూడా నాలాగ నచుంటే లైక్ వేసుకోండి

satyasirivlogs
Автор

బస్సు ప్రయాణం + కిటికీ సీటు + ఈ పాట ❤️❤️❤️❤️🥳

vinodchary
Автор

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా

గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కానీ ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా

sathishjampala
Автор

2040 lo kuda ee song vinalanukunee varunaraa...?

NanduNandhuhd
Автор

ఆ నాటి రోజులు చాలా బాగుండేవి... ఎప్పటికి తిరిగి రావు 😢😢😢

saichaitanya
Автор

ఎవరైనా ఎపుడైన సరిగా గమనించారా
చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసెలా చిగురాసలు మెరిసెలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పొపొ మంటూ తరిమేస్తుంది
నేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
రుతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుదు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందొ

kumbhas
Автор

Going back to childhood days when listening these songs...

pavanreddy
Автор

అసలు ఆ స్టార్టింగ్ మ్యూజిక్ 👌👌👌👌❤❤ కాలేజీ రోజులు గుర్తొస్తాయి...

priyaskitchen
Автор

ఈ పాట ఇంకా కాసేపు ఉంటే బాగుండును అని అనిపించేలా ఉంటుంది

Автор

మలినం లేని ప్రేమ ఆరోజులల్లో ఈ సినిమా ప్రేమ అంటే అది ఒక్కరితోనే, విచ్చలవిడిగా విడి తనం లేదు పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం చూస్తూ ఉండేవి మన తెలుగు పల్లెలు.

anjaneyuluamrabadu
Автор

ఎన్నిసార్లు విన్నా అస్సలు బోర్ అనిపించని పాట

skv
Автор

మంచి సాహిత్యం, bgm chala బావుంటుంది. పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట. ఇప్పుడు పాటల్లో background music ఎక్కువ, పాట వినిపించదు. గడిచిన రోజుల్లో ఉన్న పాటలు మధురమైన వి. ఎప్పటికీ మరపురాని వి. ❤

boddupallivenkatajaganmoha
Автор

ఈ పాట ఎన్ని సార్లు విన్న మనసుకు హత్తుకునేలా ఉంటాయి old is gold

singarapurameshbabu
Автор

ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది 💞💞

naturalstories
Автор

మీరు తెలుగు చెబుతారు కానీ మన దేశంలో పాలిస్తున్నప్పుడు ఎంత మంది సభ్యులు చనిపోయారు ?? అప్పట్లో దేశభక్తి అనేది మనదేశంలో అందరికి ఉండేది కానీ ఈ రోజుల్లో దేశభక్తి ఎక్కడ ఉంది అది కేవలం స్వార్థం మాత్రమే .అభివృద్ధి వద్దు కేవలం రాజకీయ పార్టీల నాయకుల వల్ల మాత్రమే మనదేశంలో ఇలా జరుగుతోందని నేను సంతోషించాలి. ప్రజల ఓట్లు. మన దేశంలో & మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతోంది.

HarshaVardhan-ngmk