Chapter 165 nanammachadasthalu 😂(wait for end)#youtubepartner #shorts #trending #funny

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Lokam lo unna nannamalu andaru alane feel ayte baguntadi..

shiningsun
Автор

అమ్మ ఈ వయసులో మీరు అందరికీ చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

charansai
Автор

అమ్మా మీ versions అన్నీ చూస్తాం కానీ ఎప్పుడూ comments చేయలేదు కానీ ఇవాళ లహరి అన్న మాటలు నా హృదయాన్ని touch చేసాయి 😭 చాలా మంచి message ఇచ్చారు.👌మీ veedios అన్నీ బాగుంటాయి. పిల్లలిద్దరికీ నా ఆశీస్సులు 🙌

pushpamanohar
Автор

అంటే లహరి కి నిజంగానే అమ్మా నాన్న లేరా

prathapkb
Автор

Super Lahari chala baga chepava nee dialogue delivery was simply superb 👌👌👍👍👨‍👩‍👧👨‍👩‍👧💖❤️

satishchandra
Автор

ఇలాంటి మనవరాలు ఉన్న నానమ్మ లు ఎంత అదృష్టవంతులు అది మీ పెంపకం

gangineniravikumar
Автор

Pelli card ni progress card ga marchesaru ga 😂😂😂
Good idea 💡😂😂

baluyadav
Автор

చిన్న తల్లి నీకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు వుంటాయి రా నానమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

d.rkvlogs
Автор

చాలా గొప్పగా చెప్పావు లారీ తల్లిదండ్రులు లేని వాడిని ఇలా బయట చాలా ఆట పట్టిస్తుంటారు ఈ వీడియో చూసిన చాలా మంది బుద్ధ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను

manikantamanikanta
Автор

Super ga చెప్పావు గా చిట్టితల్లి
లహరి always great

srinivasrao
Автор

సూపర్ లహరి నువ్వు చాలా చక్కగా చెప్పావు

saraswathidevalingam
Автор

లహరి కి అవసరం ఉంటే సూపర్ గా మాట్లాడతాది

kumarikurmana
Автор

No words about you lahari.... what an emotion...

ragisudhakar
Автор

Good massage for children's who had to loss parents 🥺🥺🥺

bhuvancricket
Автор

Great msg...for all children's who had lost their parents, ,🥺

sunithanaidu
Автор

నేను నా తల్లి తండ్రులను ప్రేమిస్తాను❤️🥰❤️
Lahari chala baga chappavu 👏👏👏

lokeshns
Автор

నాకు కూడా మా నాన్నమ్మ అంటే ఇష్టం ఎందుకుంటే మా నాన్నకి కళ్ళు కనపడువు మా అమ్మ చదువు కోలా మా నాన్నమ్మ జీవనం సాగిస్తున్నారు

sriharialluri
Автор

లహరి కి అమ్మ నాన్న లేరా నాకిప్పటి వరకు తెలీదు 😢

Sainikitha-cl
Автор

mee muggurilo edo magic vundi. keep going bhrahmaraamba gaaru. neeku parents leru kadaa annappudu lahari expression chooste chaala baada vesindi

sudheergandam
Автор

Lahari nuvu super ye thalli...ni dialogue delivery keka po👌👌👌🥳🥳🥳

Allarodu