AP SSC 2023 State Topper Jyotshna | Kakinada Student Jyotsna SSC Results 2023 | @SakshiTV

preview_player
Показать описание
AP SSC 2023 State Topper Jyotshna | Kakinada Student Jyotsna SSC Results 2023 | @SakshiTV
#Kakinada #APSSCResults2023 #StudentJoshnaSSCResults #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

My Brother secured 592 marks in SSC... he's also studied Government school..

viyanshi_Naidu
Автор

నా లాంటి వాళ్లకు దక్కని చదువు మీకు జగన్ అన్న cm గా ఉండగా మీ అదృష్టం గవర్నమెంట్ స్కూల్ లో ర్యాంక్ రావడం గ్రేట్

revanthbuthapati
Автор

పేరెంట్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు అందరూ నీలాగా ఉండాలి తల్లి congrats ra bangaram. 👍👍

Jvmgc
Автор

కంగ్రాట్స్ రా తల్లి నీ లాంటి వాళ్ళ వాళ్ళ జగనన్నా ఇంకా మంచిచేయాలి కోరుకుంటున్నాను 🎂🎂

sankugovinda
Автор

Since 1975 onwards I never seen Govt school 10th class student got state rank❤💕🙌

TVRAO-fj
Автор

Sir 10th class లో 589/600 చాలా మందికి వచ్చాయి sir

venkatachalamp
Автор

చదువులో రాణించాలంటే పేదరికం అడ్డంకి కాకూడదు అన్న లక్ష్యంతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చి అన్ని ప్రోత్సాహకాలు అందించి ప్రణాళిక ప్రకారం పోతున్న జగన్ గారి నాయకత్వన నడిచే ప్రభుత్వం లో విద్యార్థులు విజయాలే నమోదు చేసికుంటారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరు అవునన్న కాదన్న పిల్లలు క్రమశిక్షణ గా టైమ్ కి వచ్చి తరగతి గది కృత్యాలలో పాల్గొనడానికి 75% బయోమెట్రిక్ హాజరు ఎంతగానో తోడ్పడింది మంచి రిజల్ట్స్ సాధించడానికి టీచర్స్ చేసిన కృషి అభినందనీయం భవిష్యత్ లో ఈ పిల్లలే మంచి మంచి స్థానాల్లో నిలిచి ఆదర్శ ప్రాయంగా సమాజంలో నిలవాలి. ప్రభుత్వ పాఠశాల మంచి ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిస్తుంది అని నిరూపించాలి.

Lochani
Автор

Maa voorilo ni school lo kuda government school ammayi kuda 592 marks vachaayi

siva-yvjp
Автор

రాష్ట్ర స్థాయి రాంక్ ఎలా చెప్తున్నారు. చాలాప్రయివేట్ స్కూల్సులో 595, 592, 590 ఇలా వచ్చాయ్.

mvasu
Автор

10th lo 600/600 vachina inter lo fail ayutharu elaa chalaa mandhini chusam ley kaabatti markes not importent communication skills chalaa importent 600/600 vachina matladaniki raakunttey am paniki raayu e chadhuyulu

rajashekhar
Автор

అక్కా నువ్వే నా స్పూర్తి 😊 మరియు కంగ్రాట్స్ అక్కా 😊

____Shiva____
Автор

మరు మూల ప్రాంతమైన రోళ్ల లో ఒక్క అమ్మాయి 590మార్కులు తీస్కోంది కాస్త గుర్తించండి స్వామి

prasannakumar
Автор

This is really awesome, congratulations జ్యోత్స్న, thank you cm sir

p.bhagyamma
Автор

10th lo yavdkina vastadi andi INTER DAMMUNTEB 998/1000 CHUPINCHAMANINCHEOPANDI NENU OPPUKUNTA😊

vishnusaitechvlogs
Автор

Chaduvukune vallake help chestaru Jagan Garu, chaduvu complete ayyi PG, BEd,PHD lu chadivina vallaki yetuvanti notifications evvadu.

indhupriya
Автор

Congratulations thalli...jai Jagananna...👌👌👌👏👏👏

target
Автор

At madanapalli two children got 595 👈👈👈👈👈👈

NarendraSingh-ff
Автор

10TH RE-VALUATION FEE (EACH PAPER)1000/- POOR PEOPLE HOW CAN PAY, JUST THINK

Naa_Analysis
Автор

And once again congratulations 🎉 ma jyoshna

vishnusaitechvlogs