#AlluArjun Enjoying Car Ride With His Wife #SnehaReddy and Kids #AlluArha and #AlluAyaan #shorts

preview_player
Показать описание
#AlluArjun Enjoying Car Ride With His Wife #SnehaReddy and Kids #AlluArha and #AlluAyaan #shorts #ytshorts
Рекомендации по теме
Комментарии
Автор

వాళ్ళు మనవల్లే ఆ రేంజ్ లో ఉన్నారు... but మనం కుళ్ళోకోకూడదు ఈర్ష పడకూడదు... మనం కూడా మనం ఎంచుకున్న రంగం లో ఎదగాలి స్థిరపడాలి ఆర్ధికంగా...అని అనుకుని కృషి చేయాలి 👍

wanted
Автор

Manam auto lo travel chesi valla movies hit chesthe... Vallu happy ga enjoy chestharu🤪🤪 elaaa😄😄

blkanthi
Автор

జీవితం అంటే వాళ్ళది... మనదేముంది మాహా అయితే మధ్యతరగతి వీలైతే ఆటోలో వెళతాం లేదంటే కాసింత దగ్గరలో ఉంటె నడుస్తూ వెళతాం.. కానీ వీళ్ళు లగ్జరీ లైఫ్...🎉🎉🎉

GSquareFacts
Автор

Every centimeter of that luxury is all because of millions of movie lovers. Respect your fans always

MM-xpvs
Автор

నా ఫ్యాన్స్ నా బలం అంటారుగా వాళ్ళకు ఒక రోజు కార్ ఈయమని అడగాలి

balaraju
Автор

He is really great becoz he is working hard then he got a beautiful and royal life. Don't feel we are a middle class we also get a beautiful days infornt of us 😊😊😊❤ keep going hard work guys

DilipLimaa-ortr
Автор

Super allu
arjun anna❤❤❤❤❤nice car bro

prasadb
Автор

Yavanaki vade hero ikkada puttina prathi vedava hero ne 😍

manjunathbhumi
Автор

Happy journey Take care you're driving 👍

kolipakashekar
Автор

I am not watching him on screen forever, I’ve is just an OTT star for me

nagenderraomanne
Автор

Allarjun anna 😢😢😢 happy joruny😢😢
❤❤❤❤

sampathkumar
Автор

Mana family khuda thalli thandrulu kalisi vellalani andulo nuvvu kundali❤

ShivuKumar-vmlu
Автор

Kastabadda synmal chesna hitlu kottina carla tirgutunna luv u allu mama nuv keka

khajasamiuddin
Автор

రిచ్ మేన్ ఐనా కష్ట పడుతున్నాడు, అల్లు అర్జున్

ambadventures
Автор

ఏంటో అందరు ఫ్యాన్స్ వల్ల వాళ్ళు luxury Life అనుభవిస్తున్నారు అంటున్నారు, మీకు నాకు ఫ్యాన్స్ వున్నారా లేరు కదా, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలంటే ఎంత కష్టపడాలి, ఊరికే ఎవరికి ఎవరు ఫ్యాన్ అవరు, కష్టపడకుండా ఎవరికి ఏమీ రాదు, సినిమా బాగోలేక పోయినా యాక్టింగ్ సరిగా రాకపోయినా మీరు మూవీ చూస్తార, వాళ్ళకు ఫ్యాన్స్ అవుతారా లేదు కదా, వాళ్ళని బ్రతికించటానికి మనం సినిమా చూడట్లేదు, మన ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం అది మర్చిపోవద్దు

pavanichowdary
Автор

Love you bunny Anna ❤️❤️❤️❤️❤️❤️❤️💞 I should meet one time bunny annna❤️💞❤️💞❤️💞❤️💞❤️💞

RadaiV
Автор

Maa abhimanam
valle meeku inta range😊😊

KiranModepalli