Jananee Sivakamini Full Video Song | Narthanasala | N. T. Rama Rao | Savitri | S.V.R. | ETV Cinema

preview_player
Показать описание
Nartanasala, also written as Nartanashala, was a 1963, Indian epic mythological Telugu film written by Samudrala Raghavacharya and directed by Kamalakara Kameswara Rao, starring S. V. Ranga Rao. The film was produced by Rajyam Pictures in Black and White. The film was a blockbuster. The film received awards for Best Production Design and Best Lead Actor at the Third Afro-Asian Film Festival held in Jakarta.

The film is cited among CNN-IBN's list of the hundred greatest Indian films of all time. The film won the National Film Award for Second Best Feature Film in 1963 at the 11th National Film Awards, and has secured the Filmfare Award for Best Telugu Film

Directed by : Kamalakara Kameswara Rao
Produced by : Lakshmi Rajyam, Sridhar Rao
Starring : S. V. Ranga Rao, N. T. Rama Rao, Savitri
Music by : Susarla Dakshinamurthy

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
touched the hearts of Telugus... Most profoundly!
Рекомендации по теме
Комментарии
Автор

అమ్మా, ఆ ఆ… అమ్మా, ఆఆ ఆ
జననీ శివకామినీ
జయ శుభకారిని విజయ రూపిని
జననీ శివకామినీ
జయ శుభకారిని విజయ రూపిని

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే

నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ
శరణము కోరితి అమ్మ భవాని

జననీ శివకామినీ
జయ శుభకారిని విజయ రూపిని
జననీ శివకామినీ

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు

నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ
జయమునీయవే అమ్మా, ఆ ఆ
జయమునీయవే అమ్మ భవానీ

జననీ శివకామినీ
జయ శుభకారిని విజయ రూపిని
జననీ శివకామినీ

RAJARAJA-qtyp
Автор

అమ్మా..అమ్మా..
జనని శివకామిని జయ శుభకారిని
విజయ రూపిని, 2
జనని శివకామిని..
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే 2,
నీ చరణములే నమ్మితి నమ్మ,
శరణము కోరితి అమ్మా భవాని,
జనని శివకామిని జయ శుభకారిని
విజయరూపినీ,
జనని శివకామిని..
నీ దరి నున్న తొలగు భయాలు,
నీ దయలున్న కలుగు జయాలు, 2
నిరతము మాకు నీడగ నిలిచి, 2
జయమునీయవే అమ్మా..
జయమునీయవే అమ్మా భవాని..
జనని శివకామిని జయ శుభకారిని
విజయరూపిని
జనని

madhusudhan
Автор

నీ దరి ఉంటే తొలుగు భయాలు. నీ దయ ఉంటే కలుగు జయాలు.

HinduDharmaChakram
Автор

అప్పటి సంగీత దర్శకులందరికీ సుశీలమ్మ ఎందుకు మొదటి ఆప్షన్ అని నాకు ఇప్పుడు అర్థమైంది 💓👑

Listeningsongs
Автор

నా చిన్నపుడు అమ్మవారిని పూజించేతప్పుడు మా పిన్ని ఈ పాతపడుతు ఉండేది

prabhakarkolukonda
Автор

Sahaja natulu idhare savithri garu, jayasudha.

Belideandalu
Автор

ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమాలు ఇక రావు, పాత రోజులే ఎంతో బాగు

chandrareddy
Автор

ఈ పాట నేను కాంపిటీషన్ పాడాలి అనుకుంటున్నాను, బాగా పాడాలని అందరూ బ్లెస్స్ చేయండి😊

yatra-visheshalu
Автор

మనసు పెట్టి వినండి...Literally crying😢...

raja
Автор

జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤
జై భవానీ ❤

Vasu-ym
Автор

🙏నా తండ్రి శివయ్య నా వేదన ఎన్ని రోజులు స్వామి నన్ను నా పిల్లలను వెన్నంటి కాపాడే తండ్రి నీవే నా తల్లికీ ఎటువంటి కష్టం కలగ కుండా చూడు ప్రభు 🙏నా బాధ్యత నీదే తండ్రి 🙏

varaganianuradha
Автор

నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం అరుణాచాలయా నమః ఓం అరుణాచాలయా నమఃఓం అరుణాచాలయా నమః ఇలాంటి దేవుడి పాటలు వింటూ ఉంటే మన మనసులో నిజమైన భక్తి భావాలు వెలుగినట్టు వుంటుంది....

iragamreddysanjeevareddy
Автор

Amma peddama savitri garu natanaku vandhanam.boomi unnatha varaku Telugu vari gundello jeevinchi untaru vandhanam

viratempire
Автор

Ellakaalam vinalsina divyamaina paata. Maa Ammaku priyamaina song. JAI BHAVANI!

seshupadmini
Автор

ఈ పాటను ప్లే చేసినందుకు నేను ఈటీవీని నిజంగా అభినందిస్తున్నాను

pundarikakshudusundru
Автор

The very melodious songs and a very powerful drama in Telugu cine culture. It is my sincere request this film must be seen in colour like Mayabazar. Tis sala is an ultimate meaningful process to define art and skillful virtuous human hardwork never before in Telugu world. Thank you all to contribute the amusement in colourful as the lovely dream of Telugu audience.❤❤❤❤❤❤

MURTHUJAPATTAN
Автор

Ragam: Kanada

*Lyrics and Translation in English*
Janani shiva kaamini
jaya subha kaarini
vijaya roopini

(O mother, beloved of Siva,
Victory to thee, Bestower of auspiciousness
The embodiment of triumph)

Janani shiva kaamini…..

Ammavu neeve akhila jagaalaku
ammala ganna ammavu neeve
nee charanamule nammithi namma ….. 2
saranamu korithi amma bhavaanii

(You are the mother of all worlds,
The Mother of all mothers,
I have faith in your feet
I seek refuge in you, Mother Bhavani)

Nee darinunna tholagu bhayalu
nee dayalunna kalugu jayaalu
nirathamu maaku needaga nilachi ….. 2
Jayamu neeyave amma.. aaa
jayamu neeyave amma bhavaani

(If you're with us, there is no fear
If we have your grace, we emerge victorious
Let us be in your shadow(you're our shelter)
Grant us victory, Grant us victory, Mother Bhavani!)

vasudhakota
Автор

అమ్మ అనుగ్రహం అందరినీ కాపాడుతుంది. దుర్మార్గులు మినహాయింపు

sekharchandra
Автор

Lovely Dariling sweetheart Savitri Garu forever ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

nukalakshmireddychlakshmir
Автор

L.Balanarayana Reddy Nandyal. Very great and good song. I am one of the favorite of late Savithri.

lingamdinnebalanarayanared