Baby - Kalakalame Video | Anand Deverakonda,Vaishnavi, Viraj | Vijai Bulganin

preview_player
Показать описание
"#BabyTheMovie is a new age love story starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin

Written & Directed by Sai Rajesh.

Music by Vijai Bulganin.

The Film is produced under the banner of Mass Movie Makers by SKN.

Movie : Baby
Music Composer : Vijai Bulganin
Lyricist: Suresh Banisetti
Singers : Sahithi Chaganti

Starring - ANAND DEVERAKONDA, VAISHNAVI CHAITANYA, VIRAJ ASHWIN, NAGABABU,LIRISHA, KUSUMA DEGALAMARRI, SATHVIK ANAND, BABLOO, SEETHA, MOUNIKA, KEERTHANA and others

PRODUCED BY : SKN
MUSIC :VIJAY BULGANIN
DOP : M N BALREDDY
EDITOR : VIPLAV NYSHADAM
Co- Producer : DHEERAJ MOGILINENI
EXEC. PRODUCER: SATHISH DASARI
Choreographer :VIJAY POLAKI
ART : SURESH BHIMIGANI
PRO :ELURU SEENU & GSK MEDIA
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2023 Sony Music Entertainment India Pvt. Ltd.

#Baby #AnandDeverakonda #VaishnaviChaitanya #VirajAshwin #SaiRazesh #vijaibulganin #MasaMovieMakers #DevaRaaja"
Рекомендации по теме
Комментарии
Автор

ఏమి సినిమారా బాబు ఇది, , కన్నీళ్లు తెపించింది, , అమ్మ ప్రేమ గొప్పదని చెప్పింది, , గ్రేట్.

medigaddapeter
Автор

సమాజానికి ఇలాంటి సినిమాలు ఎన్నో అవసరం ఉన్నాయి ఈ సినిమా చూసి బాగుపడతారు

MrNaidu
Автор

ఈ లోకంలో అమ్మను మించిన
ప్రేమ ఎక్కడ దొరకదు
I💓U "Amma 🤱🤱🤱

manasabukkuri
Автор

Last half an hour lo...Ananda acting icchi padesadu...leenaamai

Any one agree this comment..??

kalisettimurali
Автор

అమ్మ ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తమే కాని అమ్మ మాత్రం మనల్ని తన గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మా ..🙏🏻🙏🏻🙏🙏🙏🙏

sandeshnakirikanti
Автор

Next national award film, Anand acting is big plus

venkykp
Автор

స్వార్ధం లేని నిస్వార్ధమైన ప్రేమ,
కల్మషo లేని ప్రేమ అమ్మ ప్రేమ.

venkatakamesh
Автор

She made us all cry without even speaking a word! That's the power of mother❤..

shrikanthyellapu
Автор

Em anna thammullu dorkinru ra babu industry ki. Gems asalu ....hatsoff
Deverakonda brothers 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

nuvuko
Автор

అమ్మ నిస్వార్ధమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ ప్రేమ. విలువ తెలిసి నప్పుడు అమ్మ ఉండదు, అమ్మ ఉన్నపుడు విలువ తెలియదు 😢😢

srinukattela
Автор

E song చూశాక అమ్మాయి ప్రేమ కంటే అమ్మ ప్రేమ గొప్పది ప్రేమా ప్రేమా అని తిరగడం. మనేశ

shivaiahdebbe
Автор

ఈ సాంగ్ కి కళ్ల నుంచి నీళ్లు అమ్మ ప్రేమ గొప్పది....❤, ఆనంద్ ఈ సినిమా లో జీవించేసాడు

vishnuvardhan
Автор

Can't stop my tears Love you forever Amma❤

mkreddy
Автор

*anand is not simply acting, he is just living in that character💯🔥*

*total how many anand fans are here🔥?*

JOJOPranksters-op
Автор

అన్ని ప్రేమలు స్వార్థ మైనవి ఒక్క అమ్మ ప్రేమ తప్ప❤ మన నుండి ఏమీ ఆశించకుండా మన కోసం కష్టపడేది అమ్మ

jyothirajvlogs
Автор

క్షమించు అని చెప్పిన చనిపోయిన అమ్మ రాదు కద 😢😢మనిషి ఉన్నప్పుడు వాల విలువ తెలీదు కాని పోయాక తెలిసే సరికి వాళ్ళు మనతో ఉండ్డరు 🙏🥲🥲

PaulSarikonda
Автор

తరాలు మారే కొద్ది అమ్మాయిలు మారుతున్నారు వారి ప్రేమలు కూడా మారుతున్నాయి కానీ తరాలే కాదు యుగాలు మారిన సరే! అమ్మ చూపే ప్రేమలో మార్పులు కనపడవు అది అమ్మ ప్రేమంటే లవ్ యు అమ్మా ❤❤

atthamuchhatlu
Автор

డబ్బులు ఉంటే ఉన్నోడికి ఒక న్యాయం లేనొడికి ఒక న్యాయం ఇది కూడా బాగా చూపించారు డైరెక్టర్ గారు 👏👏

molakanageswarareddy
Автор

I don't understand this language, but I understand the mother pain ஆனா அந்த அம்மாவோட வலி என்ன புரியுது😢, எல்லா மொழிகளிலும் தாய் என்பவள் கடவுள் தானே❤🙌🏻 💯 Baby👍🏻

vickyvigneshiam
Автор

2:25 sec literally eyes are carrying drops & feel emotional even anytime...😢❤🤰

aa-editz