Bimbisara Emotional Promo | Nandamuri Kalyan Ram | Vassishta | Hari Krishna K | NTR Arts

preview_player
Показать описание
Watch Bimbisara Emotional Promo

Starring #NandamuriKalyanRam, Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy.

Produced by : Hari Krishna.K
Written & Directed by : Vassishta
DOP : Chota K Naidu
Director of Music : M. M. Keeravani
Editor : Tammi Raju
VFX Producer : Anil Paduri
Songs Composed by : Chirrantan Bhatt
Art : Kiran Kumar Manne
Stunts : Venkat & Ram krishan
Dialogues : Vasudev Muneppagari
Script Associates : Sreedhar Ganta & Nimmagadda Srikanth
Lyrics : M. M. Keeravani, Ramajogayya Sastri, Sreemani, Varikuppala Yadagiri.
Visual Effects : Advitha Creative Studios
Colorist : shiva kumar BVR
Choreography : Shobi, Ravhu, Vijay, Yashwath
PRO: Vamsi Kaka
Digital Marketing : First Show
Рекомендации по теме
Комментарии
Автор

ఈరోజే సినిమా చూశా. చాలా చాలా అద్భుతంగా ఉంది. కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. దర్శకుడు మొదటి సినిమా ని ఎంతో అనుభవం ఉన్న దర్శకుడి లాగా తీశారు... అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా 👏👏👏

manjunath
Автор

ఈ సినిమా విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషం గా వుంది ఇంకా ఎనో సినిమాలు విజయం సాదించలని కోరుకుంటున్నాను జై కళ్యాణ్ రామ్ జై ఎన్టీఆర్ 💖

statusbeatz
Автор

Never expected such a kind of performance from Kalyan Ram. I remembered Jr.NTR when he was excelling in some scenes. 🔥🔥🔥

Beast
Автор

సినిమా ఇప్పుడే చూసి వచ్చాను.. చాల అద్బుతంగా ఉందీ.. కళ్యాణ్ రామ్ గారి నటన, ఎం.ఎం.కీరవాణి గారి నేపథ్య సంగీతం, వశిష్ట గారి డైరెక్షన్ చాలా బాగుంది.. బింబిసార భాగం 2 కోసం వేచి చూస్తున్నాం...🙏♥️♥️

charyonlie_
Автор

ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥

shaikpspk
Автор

మీ కష్టం ఫలించింది అన్న సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది 💐🙏🤝

ksbpropertiesentertainment
Автор

సూపర్ మూవీ, కళ్యాణ్ రామ్ అన్న ఆక్టింగ్ సూపర్, డైరెక్టర్ సూపర్ టేకింగ్,
మెగస్టార్ ఫ్యాన్స్

arunkiranpapineni
Автор

Anna cinema BLOCKBUSTER
Chala bagundhi waiting for part 2
Jai NKR

prasanth
Автор

ఒక కొత్త దర్శకుడు ఇంత అద్భుతంగా సినిమా తీస్తాడు అనుకోలేదు సూపర్ వశిష్ట గారు సినిమా చాలా బాగా ఉంది కళ్యాణ్ రామ్ అన్న కి ఒక మంచి బ్లాక్ బస్టర్ వచ్చేసింది 🔥🔥

eswardaya
Автор

Babai..n..abbayilu..ee muguru..Muguru papaa la pranalu kapudutharu...AND 3du blockbuster le ♥️

bharathkumarnaidu
Автор

నిజంగా Movie Super Hit చూసి చెప్తున్న
Rating 10/10 🔥 "భింబిసార" 🔥

GaneshSBI
Автор

ఈ చిత్రం కల్యాణ్ రామ్ అన్న కి ఒక గొప్ప గణ విజయం 🏆💪✊✊✊

youngtigersekhar
Автор

Mama what a come back. Challenges comes and goes, but champion remains.

amarnathreddyvagarooru
Автор

NBK, NTR, NKR మంచి cinema lu తీసి నందమూరి ఫ్యాన్స్ గర్వంగా ga కాలర్ ఎగారేసుకునే తిరిగేలా చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

Pavankumar-mtie
Автор

ఇప్పుడే చూసా సినిమా చాలా బాగుంది blockbuster👌👌🔥🔥🔥..

maheshnallamada
Автор

Congratulations Anna from Global ⭐ చరణ్ ఆన్నయ్య fan's ❤️

madhavburle
Автор

సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా హ్యాపీ నందమూరి ఫ్యాన్స్

lovarajugoturi
Автор

ఈ సినిమా చూసిన తరువాత తెలుగువాడిగా ఈ తెలుగు గడ్డమీద పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

mukundagondu
Автор

ఈ రోజే theatre లో చూసి వచ్చాను, నేను పెట్టుకున్న Expectations కు 200% ఎక్కువగా BGM భారీ గా ఉంది...దానికి తగట్టు కళ్యాణ్ యాక్టింగ్ సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నెట్టుకొచ్చాడు🔥🔥🔥
త్రిగర్తల చత్రాధిపతి బింబిసారుడు దండయాత్ర.🔥🔥🔥

chandra
Автор

ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది👌💥💪💥✊
జై కళ్యాణ్ రామ్ అన్న💟 జై ఎన్టీఆర్ అన్న❤️

ntrbabji