Mangalagiri Public Talk | Nara Lokesh Vs Lavanya | AP Assembly Election 2024 | Oneindia Telugu

preview_player
Показать описание
Mangalagiri Public Talk | Nara Lokesh Vs Lavanya | AP Assembly Election 2024 | Oneindia Telugu
.
#naralokesh
#chandrababu
#tdp
#cmjagan
#LavanyaMurugudu
#ycp
#appublictalk
#appublicpulse
~CA.43~PR.38~ED.232~HT.286~
Рекомендации по теме
Комментарии
Автор

నాతల్లే ఎంత జ్ఞానంగా మాటాడేవమ్మా, నీకుచెయెత్తి నమస్కరిస్తున్నా❤

gjrani
Автор

నేను సుమారు 200 కామెంట్స్ చదివాను ఒక్కొక్క కామెంట్ వజ్రం అస్సలు సూపర్ అమ్మ మీరు మీ టాకింగ్ పవర్ 🙏🙏🙏

KHRFARMS
Автор

Wow, చదువుకొన్న వాళ్ళు కూడా నీలా విశ్లేషణాత్మకంగా చెప్పలేరు. కనీస ఆలోచన లేకుండా స్వయంగా ఆలోచించకూడ ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని మాట్లాడితే చదువుకొన్న జ్ఞానం ఎందుకు. ఈ మంగళగిరి అక్కలు అందరూ కూడా చాల చక్కగా పద్ధతిగా అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నారు.

sudhinidhitv
Автор

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్యం చేసిన మేలు సూపర్ దేశానికే ఆదర్శం

Автор

బాగా మాట్లాడవమ్మ తల్లీ విశ్వాసం గల మనుషులమ్మ మనం జై జగన్ 🌹

mude
Автор

ఎంత జ్ఞానం తల్లీ నీకు, పాదాభివందనం 🙏🏻

manavatvam
Автор

మహిళలు చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా, కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. శెభాష్ ! జై జగన్

tirupathinallabothula
Автор

మొదట మాట్లాడిన పెద్దావిడ అమ్మ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు మిగతా మహిళలు కూడా మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ కావాలి జగన్ C M గా

mohdyousufmdyousuf
Автор

Super 👏👏👏👏 Amma jaijagan good bless you jaijagananna

kumarigatala
Автор

నీలాంటి నీలాంటి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానమ్మ బాగా చెప్పావ్ ప్రతి అమ్మ ప్రతి జయ ప్రతిభ అందరు తెలుసుకోవాలి నీ మాటలు ఫిదా అయిపోయా

BaliahP
Автор

ఈ వీడియో లో అందరూ బాగా చెప్పారు. మీ మాటలు చాలా నిక్కచ్చిగా వున్నాయి. జై జగన్.

raviponna.
Автор

అక్క మీరు సూపర్‌ చాలా మంచిగా సమాదానం ఇచారు👌🙏🙏🙏🙏🙏

seenupangi
Автор

బామ్మ గారు ఇప్పటికి కూడా హైదరాబాదు నుంచి ఫారెన్ లో దుబాయ్ లు మద్రాసులో లండన్లో జపాన్లో చైనాలో ఇప్పటికి హైదరాబాద్ నుంచి వలస వెళ్తున్నారు ఇది నిజం బాబు గారు నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఇప్పటికి వలస రాష్ట్రాలకి కంట్రీ లకి వెళ్తున్నారు

chantiperikala
Автор

తల్లి మీరు సూపర్ గా మాట్లాడారు.. నీకు నూరేళ్లు.. చల్లంగా వుండమ్మా.. జై జగనన్న.. జై జగన్.. జై జగన్.. 🙏🏻🙏🏻🙏🏻💙💙💙

PangiPremkumar
Автор

సూపర్ అమ్మ చాల బాగా చెప్పావు. రిపోర్టర్ కి దిమ్మ తిరిగిపోయింది .❤❤

harichandu
Автор

చాలా గొప్పగా చెప్పినారమ్మా మళ్ళీ జగన్ అన్నను CM గా చేసి మన AP ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది జై జగన్, జై జై జగన్ ...

vananiah
Автор

కొంతమంది రెచ్చిపోయి మాట్లాడతారు. కానీ అమ్మా...నువ్వు ఎంత పరిపక్వతగా మాట్లాడుతున్నావు ఎవ్వరూ వేరే రాష్ట్రాలకూ, వేరే దేశాలకూ ఉద్యోగాల కోసం వెళ్ళలేదా...??ఇప్పుడే వెళ్తున్నారా" పాయింట్ కి
ఈ అమ్మ మాట్లాడిన ప్రతి మాటా.. ఒక్కొక్క తూటా.... శెభాష్
జగన్ గారి గురించి "తప్పు"గా మాట్లాడిన వాళ్ల "తుప్పు" వదిలేలా "చెప్పు" తో కొట్టినట్లు

realindianp
Автор

ఆ పెద్దావిడ జ్ఞానం ఎంతో మంది ఎదవలకి లేదు ఆంధ్రా లో! 🙏

vinaykumarm
Автор

బాగా చెప్పారు అమ్మా....మీ మహిళా లోకం అమ్మలందరికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను...జై జగన్ జై జై జగన్

murthygolagani
Автор

షర్మిల గురించి చక్కగా చెప్పావు తల్లి 🙏🙏🙏
నీ అనుభవానికి పాదాభి వందనం తల్లి

gdrreddy