Pawan Kalyan reaction for contesting from Tirupathi | Kiran Royal Janasena Incharge Interview

preview_player
Показать описание
Pawan Kalyan reaction for contesting from Tirupathi | Kiran Royal Janasena Incharge Interview .

#KiranRoyal #PawanKalyan #Janasena

TV24 Studio provides all updates about movies and political of Telugu States.

#TV24Studio #StudioTV24

Рекомендации по теме
Комментарии
Автор

Kiran anna interview lo kadu, work cheyyandi Gelustaru... Jai janasena

surendrababu
Автор

Bheemavaram tirupathi tendu chotla poti cheyyali 2024 lo waiting anna

madhurama
Автор

పవన్ కళ్యాణ్ కి ప్రజలు అంటే పిచ్చి... ఈ ప్రజలు కి అవినీతి పరులు, కేసులు ఉన్న వారు, హత్య రాజకీయం చేసి నా వాళ్ళు అంటే ప్రజలు కి పిచ్చి...
పవన్ కళ్యాణ్ గారు మారాలి మిమ్మల్ని వద్దు అనుకున్న ప్రజలు కోసం మీరు పట్టించుకోవసరం లేదు... మంచి పొజిషన్ ని వదిలి 2000 కోసం అమ్ముడు పోయే ప్రజలు కోసం మీరు ఎందుకో మీ మంచి లైఫ్ ని వదిలి తిరగటం sir... ప్రజలు వాళ్ళు పిల్లలు భవిష్యత్తు నాశనం చేసుకుంటే మీకు ఎందుకో అర్ధం కాదు అంత మంచితనం ఉండకూడదు, దాన ధర్మాలు డబ్బులు అన్ని ప్రజలు కి పేదవాళ్ళు కి ఇవ్వటం మానేసి మీ మంచి లైఫ్ ని ఎంజాయ్ చేయండి పవన్ sir...
జగన్ రెడ్డి, చంద్రబాబు ఏమి చేసారు అని వాళ్ళు గెలవలేద ఇంచక్క ప్రజలు మీద పడి దోచుకున్న, అవినీతి కేసులు ఉన్నా సొంత ఫ్యామిలీ లో నే హత్య లు చేసే వారే ఓటుకి 2000 ఇచ్చి కొన్నుకుంటున్నారు. మీకు ఎందుకు సార్ ప్రజలు కోసం ప్రజలు కోసం పోరాటాలు.. ప్రజలు కి మీరు అవసరం లేదు sir రౌడీ లాగా హత్య చేసే వారు, మినిమం కేసులు ఉన్న వారు అయితే బాగా పాలిస్తారు అని ప్రజలు నమ్మకం పైగా 2000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. మీరు పేదవాళ్ళు కి పంచె డబ్బులు ఒక్కరికి 2000 ఇచ్చి ఓటును కొనవచ్చు గాని మీరు ఆలా చేయను అంటారు మరి ఇంత మంచి తనం ఉంటే పడు సమాజం మీ లాంటి వారిని మోసం చేస్తాది... ప్రజలు కి మంచి నాయుకులు అవసరం లేదు మీ లాంటి వారు అసలా అవసరం లేదు. వాళ్ళు కి వాళ్ళు కులం వాడు, మతం వాడు కావలి వాడు ఎంత ఎదవ అయినా సరే వాళ్లే కావలి వాళ్ళు పిల్లలు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అప్పు లు అయినా పరవాలేదు.. మీరు ఉన్నారు మీ కులం అడ్డు పెట్టుకుని రాజకీయం చేయరు మీకు అన్ని కులాలు కావలి అంటే ఎలా పవన్ కళ్యాణ్ గారు అసలా... మిమ్మల్ని మీ మీద పడి ఏడిచే వాళ్ళు సమాజం లో చాలా మంది ఉన్నారు..
మీరు అర్జెంట్ గా మారిపోండి ప్రజలు కోసం పట్టించుకోవద్దు అసలా... వెస్ట్ సమాజం మనది.
ఇక్కడ ప్రజలు అందరి కంటే అవినీతి పరులు ఒక బిరియాని ప్యాకెట్ కోసం 2000 రూపాయలు కోసం సారా కోసం వాళ్ళు భవిష్యత్తు ని వాళ్లే అమ్ముకుని అవినీతి పరులు ని గెలిపిన్చుకుని న్యాయం కోసం మీ లాంటోడు దగ్గర కి వస్తారు. ప్రజలు ఊసరవెల్లి లాంటి వాళ్ళు.. అందితే కాళ్ళు అందకపోతే చెయ్ అంటారు చూసారా అటువంటి వారు... మీరు ప్రజలు కోసం మీ జీవితం నాశనం చేసుకోవటం మాకు ఇస్తాం లేదు.... ప్రతి వెదవ మీమల్ని విమర్శలు చేయటం...

parasamutyam
Автор

Mundu akkada poti chesaado akkadey cheyali💯 gajuwaka and Bhimavaram lo Andaraki telsu donga voting valla odipoyaru 💯

rameshraavan