Sensational Soniya Exit Full Interview Review by Adi Reddy | Bigg Boss Telugu 8 Buzz

preview_player
Показать описание
Sensational Soniya Exit Full Interview Review by Adi Reddy | Bigg Boss Telugu 8 Buzz

It's purely analysis Soniya buzz interview on hotstar

Watch full buzz episode on hotstar

నా వీడియో ల లో నేను చెప్పే ప్రతి ఒక్కటి న ఒపీనియన్ మాత్రమే అది కూడా బిగ్ బాస్ తెలుగు షో లో ఆ రోజు ఎపిసోడ్ ని బట్టి నాకు ఏమనిపించింది అనేది చెప్తాను అంతే కానీ ఎవరి మీద అండ్ ఏ కంటెస్టెంట్ మీద నాకు పర్సనల్ గ ఏమి ఉండదు ..

కేవలం ఆ కంటెస్టెంట్ ఆ షో ఎలా ఉన్నారు అనేది చెప్తా తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకి అనవసరంగా మాట్లాడాను ..

అలాగే నా subscribersకూడా షో ని షో లాగా చుడండి ఎవరిని కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ కి వెళ్లి తిట్టడం చేయొద్దు ఇది కేవలం ఒక షో మాత్రమే

వాళ్ళని ఎం ఉన్న ఆ షో లో బిహేవియర్ గురించి మాత్రమే మన ఒపీనియన్ చెప్పుదాం ..

Don't put any hate comments or abusive comments on any contestants ..

It's just 105 days show ..don't talk about any contestants family or personal life ..

I respect your opinion also comment your opinion
It is just my opinion..
#biggbosstelugu8 #biggboss8telugu #biggboss

Watch bigg boss telugu 8 on starmaa channel @starmaa and hotstar @disneyplushotstartelugu

Don't hate any contestant personally ..I am reviewing based on their behavior in bb8 house not their personal life ..don't use bad words on any contestants and their family members it's not at all good ..just tell ur opinion in a good decent manner

No personal hatred on any contestant please
Рекомендации по теме
Комментарии
Автор

సోనియా కి ఆ మాత్రం ఉండాలి... అర్జున్ 👌👌

prasadmudedla
Автор

Ambati Arjun Rocked 🔥🔥🔥 Soniya Shocked 😂

sudhakarreddy
Автор

Arjun అడిగిన questions నిజంగా అర్థమై ఉంటే... చచ్చినా మళ్లీ BB లోకి రాదు... 😅😅

devimusunuri
Автор

Arjun anna chala talanted hosting ❤❤❤❤❤❤❤❤❤❤

SambaSiva-rwcr
Автор

Buzz interview is Especially Soniya Confidence Breaking" Discomfort Chesina Ahh Manshilo Aduru ledhu Beduru ledhu....Face lo Smile Cool ga Reply Echindi....this quality is very very Rare.... Especially in Soniya Rocks Ambati Shocks

hemanthbandari
Автор

Arjun super 👌 buzz chustunte enta satisfied ga undo😂

sheemace
Автор

Soniya కి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఎక్కువ. హగ్స్ వీడియో చూసి కూడా ఏమాత్రం regret feeling లేదు.తను ఎందుకు బయటికి వచ్చిందో వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఏమన్నా అర్థం అవుతుందేమో.

sujathakopanathi
Автор

అంబటి అర్జున్ చాల మొహమాటస్తుడు నెమ్మది మనిషి భయస్తుడు అటువంటి వ్యక్తి ఈవిధంగా ఇంటర్వ్యూ చేస్తాడని అనుకోలేదు నవ్వుతూనే రాడ్స్ దించాడు . అంబటి అర్జున్ కెరీర్ కి ఇది ఎంతో ప్లస్ అవుతుంది
సోనియా తన ఆటిట్యూడ్ మార్చుకోకపోవపోవటం అన్నది ఆమె ఛాయస్

sudhakarmummadisetty
Автор

He is very much clarity person in the house compared to anyone..
Smart player
Valid points
100% clarity
200% efforts
Individual player
Manikanta💪❤❤❤❤❤❤❤❤

Nani-yz
Автор

అర్జున్ బ్రో buzzz ఇంటర్వ్యూ మాములుగా లేదు. మైండ్ block 😮

karthikkundurthi
Автор

మామూలు ఇంటర్వూ కాదు అర్జున్ అన్న అదిరిపోయింది

GayathriCuty
Автор

UnOfficial voting start aypoindi
Nabeel vs nikhil neck to neck competition nadusthundi 1st position kosam
Voting results as of now,
1. Nabeel
2.Nikhil
3. Manikanta
4. Vishnupriya
5. Aditya om
6. Nainika

Nabeel vs nikhil vs manikanta for the trophy 🔥🔥🔥

Mrprofessor
Автор

వద్దు వద్దు అస్సలు వద్దన్నా. దరిద్రం పోయింది రీ ఎంట్రీ వద్దు అని గట్టిగా కోరుకుంటా

jyothik
Автор

అర్జున్ అంబటి . సోనియ నీ ఇంటర్యూ చేస్తుంటే 90'm రాడ్లె 10సార్లు చూసాము ప్రోమో సూపర్ గా ఉంది ఆమె ఏమిటో పెద్ద తోపులా ఫీలవుతుంది నేను పుట్టక పోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారు అన్నట్టు చెబుతుంది తల్లి

vangeevarupusujatha
Автор

Every word is rod from Ambati, Superr hosting❤

ashaasha
Автор

Manikanta is underdog n staying strong. No one is supporting him but he is standing strong with his points

phanikankipati
Автор

సోనియా మళ్లీ రీ ఎంట్రీ వద్దు వద్దు బాబోయ్ వద్దు అది వేస్ట్ బిగ్బాస్ రేటింగు కూడా పడిపోతుంది బిగ్బాస్ షో లో ఉంటేనే చూడ బుద్ధి అయితలేదు

vijayalaxmipittala
Автор

ఆది మామ ఇప్పుడు చూశాను బిగ్ బాస్ బజ్ అసలు అంబటి అర్జునుడు ఆదరగొట్టి బెదరగొట్టాడు లే సానియా మొహంలో అసలు నేత్తురు చుక్క లేదు బలే అడిగాడు లే అరుపులు బజ్ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు 👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

avijaysrinivas
Автор

Sunday episode lo vishnu. Chala chalaaa baga aadindhi🎉🎉🎉🎉

lovelybabytania
Автор

Oka ammayi ni thappu pattadam chala easy...idhey abbai ayite thopu super antam...edhi emina ningaga soniya lady tiger Abba🔥🔥🔥

Praveen_kumar
join shbcf.ru