TDP Atchannaidu vs MInister Kodali Nani Funny Comments || AP Assembly || NTV

preview_player
Показать описание
TDP #Atchannaidu vs MInister #KodaliNani Funny Comments || #APAssembly

To Watch AP Assembly Day 5 Live

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం కోసం అసెంబ్లీ మీటింగ్స్ అవసరమా?? ప్రజల సమస్యలు, పాలసీ లు చర్చించడం కోసం కాదా మీరు అసెంబ్లీ కి వెళ్ళేది???

nivasthoughts
Автор

Assembly lo KA Paul untey aa kick e veru Abba.miss you sir😎

rajkoti
Автор

అచ్చెన్నాయుడు కి సంస్కరం లెదు సహనంతో లెని ఒక పురాతన
(మట్టి పాత్ర). కర్మ

dammumissamma
Автор

5 సంవత్సరాలు ఇలానే ఒకరిమీద ఒకరు జోకులు వేసుకొని టైమ్ పాస్ చేయండి బెస్ట్ అఫ్ లక్

narenrooda
Автор

వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సభ ఇలాగే జరుగుతది

differentvideos
Автор

ఇరువురు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని ఎక్కడికి పంపాలో

magapowerstar
Автор

ప్రజా పాలన గాలికి వదిలి మీరు పశువుల మాదిరి తిట్టుకోవడానికి సిగ్గులేదా
ఎం నాయకులను ఎన్నుకున్నార్రా బాబు 🙈🙈🙈🙈🙈🙈🙈

sukhveersingh
Автор

college students laga satire lu... comment lu enjoy chestunar ga....😃😀

vihar
Автор

ఇంగ్లీష్ గురుంచి మాట్లాడితే టీడీపీ కి నచ్చదు

ప్రభుత్వం ఎం.పధకం పెట్టిన నచ్చదు ప్రతి దానికీ పక్కన ఉన్న ఆంబోతు ని లేపి అరుస్తా ఉంటారు చంద్రబాబు గారు

nikeshpodila
Автор

మా ప్రజలు వెదవలు కర్మ ఇలాంటి సభ చూడడం ఛీ సిగ్గు పడడము

bathinavenkaiah
Автор

హహహహహ.. టీడీపీ వాళ్ళకి ఎలాంటి దుస్థితి ఏర్పడింది

ashokrekhala
Автор

Manufacturing.
Production of goods in large quantities after processing from raw materials to more valuable products is called manufacturing. Manufacturing belongs to secondary sector in which the primary materials are processed and converted into finished goods.
Importance of manufacturing industries for India:

It helps in modernizing agriculture, reduces heavy dependence on agricultural income by providing jobs in non-agricultural sectors.
Industries help in creating jobs and generating more income.
Export of manufactured goods expands trade and brings in foreign exchange.
Industrial development brings prosperity to the country.

neepukusquadmallarapchikan
Автор

Youngster like us has to learn wats happening in states nd Wat is gng on outside nd hw the development should be We did not expect this type accembly From all these Politicians 😪😪😪

avvarugurunikhil
Автор

Same response expecting in ts assembly tooo

vijayrocky
Автор

First of all these leaders doesn't have discipline and responsibilities. They have a platform (Media) to fight like this everyday. Atleast they should utilise the valuable time at Assembly session for AP Growth. RIP to all political leaders and their parties.

MrYashu
Автор

Assembly it’s a cambo

Fightings untaie..bills untaie..fun untadi..

Like our college..

SimplytravelUSA
Автор

నాని అన్నయ్య మాన్ తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న అనే భజన సంఘం లో జాయిన్ చేద్దాం జోక్ చేయమంటే తర్వాతే ఎవరైనా

godfather
Автор

ఈ అచ్చం నాయుడు సిగ్గు లేదు అనడము అనిపించుకోవడం

SMRAFI-njti
Автор

ఏమైంది భయ్యా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు జనాల కోసం ఆలోచించండి అలా అభివృద్ధి గురించి ఆలోచించండి ఎలా అభివృద్ధి చెందాలి ఆలోచించండి ఒకరినొకరు తిట్టుకోవడం లో ఎటువంటి ప్రయోజనం లేదు ప్రయోజనం ఉండేలాగా ఆలోచించండి

makthaanjilappa
Автор

అచ్చం నాయుడు ని చంద్రబాబు vp ని చేస్తున్నాడు.బుచ్చయ్య చౌదరి ని తిట్టించొచ్చు కదా

nagendrababu