Special Focus | AP Govt Distribute Land Pattas on Dec 25 | CM YS Jagan | Sakshi TV

preview_player
Показать описание
Special Focus | AP Govt Distribute Land Pattas on Dec 25 | CM YS Jagan | Sakshi TV

Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు l


Anna

kanakarajuyouhanukanakaraj
Автор

జగన్ అన్న మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇల్లు స్థలం కోసం ఇల్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను అన్న

janakiramvakati
Автор

జై జగన్ అన్నా మీకు ముందుగా పుట్టినరోజు

venkataramanajammula
Автор

జై జననేత జగన్ అన్న
మీరు ఇలాగే పేద ప్రజలకు సహాయపడుతూ చరిత్రలో గొప్ప సి.యం గా నిలిచిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్న..
జై జగన్

vamsivamsi
Автор

పేదవాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక
చాలా ఇబ్బంది పడుతున్నారు.
మీరు వాళ్ళకి ఇల్లు🏡ఇచ్చి చాలా మంచి పని చేస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు మిమ్మలని మర్చిపోరు.thank u sir
Thank u Much.

SDNarayan
Автор

మా ఊపిరి ఉన్నంత వరకు మీకు రుణపడి ఉంటాము అన్న మా కల నెరవెరుథుంధి

srinivasuveeravalli
Автор

Advanced happy birthday C.M.sir, 🎸🎸🎸🎸🎸🎸🎸🎸

das
Автор

సీఎం జగన్ గారు మీరు చేసే మంచి thinking and meeru chesepanulannitiki God మీకు తోడుగాundalani daily prayer chesthunnanu God bless you cm garu

rachapudisarojini
Автор

మన ప్రియతమ నాయకుడు జగన్ అన్న గారు ఆలోచన ఎంతో ఎంత సంతోషకరంగా ఉంది, ఎన్నో నిరుపేదల కుటుంబాల గుండెల్లో ఒక చరగరాని ముద్ర గా నిలిచిపోతారు, అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల నిరుపేదలు సొంత ఇల్లు ఉండాలని ఆశతో కుటుంబం కష్టాల మీద ఒక్కొక్క రూపాయి పొగ వేసి తెలిసో తెలియక ఇల్లు లేక మరియు స్థలం కొనడం జరుగుతుంది, కానీ కొన్న తర్వాత తెలుస్తుంది, స్థలం ఆమ్మిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు భూ తగాదాలు ఉంటున్నాయి, అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మిన అటువంటివారు బాగానే ఉంటున్నారు కొనుక్కున్న అటువంటివారు ఇబ్బందులకు గురవుతూ మానసికంగా వారి వారి ఫ్యామిలీ లో మనస్పర్ధలు గురవుతున్నారు, ఈ విషయమై పెద్దలను సంప్రదించిన పెద్దలు సానుకూలంగా స్పందించి చేసే వాళ్ళు లేరు, ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే నేను నా కుటుంబం గత తొమ్మిది సంవత్సరాలుగా ఒకరి వల్ల ఇబ్బంది గురవుతున్నాను, మాకు న్యాయం చేసే వాళ్లే కరువయ్యారు, మా అడ్రస్ విశాఖపట్నం జిల్లా గాజువాక వార్డ్ 70, ఫోన్ నెంబర్, 9849304181, ఈ మన ప్రియతమ నాయకుడు జగన్ అన్న గారు స్పందిస్తారని ఆశిస్తున్నాను, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏🙏 ఇట్లు ఆర్ సత్తిబాబు

sathibaburaja
Автор

పేదవాడి అవసరాలు ఏమిటో తెలిసిన నాయకుడు మన CM జగనన్న. హ్యాట్సాఫ్ to Cm అన్నా.

deepsandip
Автор

ఎంత అనుభవం ఉంది అనేది ముఖ్యం కాదు పదవి లో ఉన్నరోజుల్లో పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించే వాడే నిజమైన నాయకుడు

laxmanspoorthi
Автор

Ma amma name kuda vachhindhi ..Thank u so much jagan anna ....ni runam terchukolenidhi anna ...🙏🙏

lalithas
Автор

జై జగన్ మోహన్ రెడ్డి అన్నగారు మీ పుట్టిన రోజు శుభాకాంక్షలు మాకు స్థలం ఇస్తే మాకు ఇల్లు కట్టి ఇస్తే మీకు జీవితం అంతా రుణం పడి ఉంటాం

rajyalakshmi
Автор

రాజశఖరరెడ్డి గారు సీఎం గ వున్నపటినుంచి application's పెడుతున్నారు మా పేరెంట్స్.అన్ని అర్హతలు వుంది కూడా ఇప్పటికి ఇల్లు సంక్షన్ కాలేదు. 25 న ఇచ్చే వాటిలో కూడా మా పేరు లేదు. Help చేయండి

mllikab
Автор

జగన్ గారు మేము మిమ్మల్ని ఎన్నటికి మరువము. మీకు ధన్యవాదములు

ramakrishna
Автор

95% of the people in A.P💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 advanced happy birthday to you sir, god bless you sir

das
Автор

Cmరుపంలోవున దేవుడవు నీ వు స్వామీ 🙏🙏🙏🙏🙏👌👌🏾

challayesupadam
Автор

Many many happy returns of the day
Jaganbabu. Praise the Lord
God bless you ⛪⛪⛪🙋🙋🙋

BOBBY_
Автор

Thank you dear CM jagan garu for giving illapattlu for the poor God bless you

rebecaveernapu
Автор

My wife got a house thank you jagan anna my dream own house it's very easy in ap with chief minister jagan anna

shaiksabir